Home Cinema Samantha – Janhvi Kapoor: జాన్వీ కపూర్ కి ఊహించని స్పాట్ పెడుతున్న సమంత!

Samantha – Janhvi Kapoor: జాన్వీ కపూర్ కి ఊహించని స్పాట్ పెడుతున్న సమంత!

samantha-acts-for-an-item-song-in-janhvi-kapoors-first-movie-in-telugu-devara

Samantha – Janhvi Kapoor: గత కొన్ని రోజులుగా సమంత గురించి సోషల్ మీడియాలో అనేక వార్తలు వింటూనే ఉన్నాము. అలా మొదలైంది సినిమాతో సినిమా కెరియర్ మొదలుపెట్టి.. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇతర భాషల్లో కూడా తనకంటూ ( Samantha and Janhvi Kapoor ) ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న సమంత ప్రొఫెషనల్ లైఫ్ లో ఎంతగానో ఎదిగింది. అలాగే పర్సనల్ లైఫ్ లో కూడా అక్కినేని కుటుంబానికి కోడలై, అక్కినేని నాగచైతన్య భార్య అయ్యి ఎంతో గౌరవాన్ని పొందింది. కానీ కొన్ని కారణాల వలన నాగచైతన్యకు విడాకులు ఇవ్వాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆమెకు ఎన్నో ప్రశ్నలు, ఎన్నో మాటలు ఎదుర్కోవాల్సి వచ్చింది. కానీ దేనిని పట్టించుకోకుండా తన కెరీర్ మీద తాను టైం పెట్టుకుంటూ వచ్చింది.

samantha-acts-for-an-item-song-in-janhvi-kapoors-first-movie-in-telugu-devara

అలా సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళుతున్న సమంత సినిమా డిజాస్టర్ కావడంతో.. ఒక్కసారిగా కుప్పకూలు పోయినట్టు అయిపోయింది. ఆమె చూసిన అంత పెద్ద డిజాస్టర్ కి ఇదే మంచి సమయం అనుకుంటూ.. యాంటీ ఫ్యాన్స్ ఆమెను ( Samantha and Janhvi Kapoor ) ఎంతగానో ట్రోల్ చేశారు. అయితే వీటన్నిటిని సమంత పట్టించుకోకుండా.. తన కెరీర్  తాను చూసుకుంటూ ఉంది. బాలీవుడ్ లో ఆఫర్లు అందుకుంటూ వెబ్ సిరీస్ లో కూడా మంచి మంచి ఆఫర్లు తీసుకొని.. ఇప్పుడు ఏకంగా హాలీవుడ్ లెవెల్లో సినిమా చేస్తుందని వార్తలు వస్తున్నాయి. ఒక లండన్ అబ్బాయి.. చెన్నై అమ్మాయితో ప్రేమలో పడతాడని ఆ కథపై హాలీవుడ్లో సినిమా మొదలు కాబోతుందని కూడా అంటున్నారు.

See also  Mahesh Babu: ఆఖరికి మహేష్ బాబు కూడా వేణుస్వామి తో దాని కోసం పూజలు చేస్తూ వైరల్ అవుతున్న ఫోటోలు..

samantha-acts-for-an-item-song-in-janhvi-kapoors-first-movie-in-telugu-devara

అలాగే లవ్ అండ్ ఎంటర్టైన్మెంట్ సినిమాగా విజయ్ దేవరకొండ తో ఖుషి సినిమా చేస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే. ఈ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అవుతుందని ఎన్నో అంచనాలతో అభిమానులు ఉన్నారు. అయితే ఇప్పుడు మరో వార్త సోషల్ మీడియాలో సమంత గురించి హల్చల్ చేస్తుంది. సమంత ఐటెం సాంగ్ ( Samantha and Janhvi Kapoor ) చేయబోతుందని అంటున్నారు. పాన్ ఇండియా సినిమా అల్లు అర్జున్ పుష్ప ఎంత సూపర్ డూపర్ హిట్ అయిందో మనందరికీ తెలుసు. అయితే ఆ సినిమా హిట్ లో కేవలం ఒక్క పాటలు ఐటెం సాంగ్ లో కనిపించిన సమంతకి పెద్ద పీఠమే ఇవ్వాలని అందరూ ఇప్పటికే అంటూనే ఉన్నారు. నిజంగానే ఆమె ఊ అంటావా మామ అంట డాన్స్ చేస్తూ ఉంటే.. ఆ ఐటెం సాంగ్ మొత్తం ఇండియా అంతటిని కూడా షేక్ చేసింది.

See also  Sreeja: ఆ హింట్ ఇచ్చేసిన శ్రీజ.. వైరల్ అవుతున్న వార్త..

samantha-acts-for-an-item-song-in-janhvi-kapoors-first-movie-in-telugu-devara

అలాగే ఇప్పుడు సమంత రెమ్యూనరేషన్ భారీ మొత్తంలో తీసుకొని మరొక ఐటెం సాంగ్ చేయబోతుందని వార్తలు హల్చల్ చేస్తున్నాయి. అది కూడా టాలీవుడ్ లోనే ఐటెం సాంగ్ చేయబోతుందట. ఇంతకీ టాలీవుడ్ లో ఎవరితో? ఎవరి సినిమాలో? అనుకుంటున్నారా? జూనియర్ ఎన్టీఆర్, జాన్వి కపూర్ కలిసి నటిస్తున్న దేవరా సినిమాలో ఐటమ్ సాంగ్ సమంత చేయబోతుందట. జాన్వీ కపూర్ తెలుగులో చేస్తున్న ఫస్ట్ సినిమా అవడం వల్ల ఆ సినిమా హిట్ కొడితే.. చాలా ఎక్కువ భాగం జాన్వీ కపూర్ కూడా వస్తాదని అందరూ ఆశిస్తుంటే.. ఇలాంటి టైంలో జాహ్నవి కపూర్ కి ఊహించని ఛాలెంజ్ ఇస్తూ సమంత అందులో ఐటెం సాంగ్ కి ఎంటర్ అవుతుందట. ఇక సమంత గాని అందులో ఐటమ్ సాంగ్ చేస్తే.. ఇంకెవరు ఆ సినిమా విషయంలో జాన్వీ కపూర్ ని పొగడరని ఆ క్రెడిట్ మొత్తం సమంతకే వస్తుందని అభిమానులు అంటున్నారు. మరి ఈ వార్తలు ఎంత నిజం ఉందో తెలియదు గానీ చూడాలి ఏమౌతుందో..