Home Cinema Salman Khan: ఓరి నాయనో.. డజన్ల కొద్ది స్టార్ హీరోయిన్లతో సల్మాన్ ఖాన్ యవ్వారం. వాళ్ళు...

Salman Khan: ఓరి నాయనో.. డజన్ల కొద్ది స్టార్ హీరోయిన్లతో సల్మాన్ ఖాన్ యవ్వారం. వాళ్ళు ఎవరో తెలిస్తే దిమ్మ తిరిగిపోద్ది..

Salman Khan Affairs: ఈ విషయం తెలిసిన తర్వాత మీరు కూడా ఓరి నాయన అసలు ఎన్ని కథ అని నోరెళ్ళ పెడతారు. సల్మాన్ ఖాన్ గురించి మనందరికీ తెలిసిన విషయమే.. బాలీవుడ్ హీరో, బాలీవుడ్ కండల వీరుడు ఇలా మన దేశం మొత్తం తెలిసిన సుపరిచితుడైన నటుడు. ఇప్పటికీ ఈయన పెళ్ళెందుకు చేసుకోలేదు అని చాలామంది అనుకుంటారు.. కానీ ఈ విషయం తెలిసిన తర్వాత ఇందుకే పెళ్లి చేసుకోలేదా అని మీ దిమ్మతిరిగిపోవడం ఖాయం. ఎందుకంటే ఈయన ప్రేమ యవ్వారాలు చేసిన హీరోయిన్ల లిస్ట్ డజన్ల కొద్ది ఉన్నారు.  ఒకసారి ఈయన యవ్వారాలు నడిపిన స్టార్ హీరోయిన్ల లిస్ట్ మీరు కూడా చూడండి.

salman-khan-and-his-all-affairs-with-heroines-list-will-shock-you

కత్రినా కైఫ్: కత్రినా కైఫ్ తో సల్మాన్ ఖాన్ దాదాపు నాలుగు సంవత్సరాలు రిలేషన్ షిప్ లో ఉన్నారని సమాచారం.. అప్పట్లో వీళ్లిద్దరు కచ్చితంగా పెళ్లి చేసుకుంటారని వార్తలు తెగ వ్యాపించాయి.

షహీన్ జాఫ్రి:  సల్మాన్ ఖాన్ చదువుకునే రోజుల్లో అప్పటి సూపర్ స్టార్ అశోక్ కుమార్ మనవరాలైన షహీన్ జఫ్ఫా తో ప్రేమలో పడ్డాడని ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో ఈ వార్తలు వినిపించాయి.

See also  అలాంటి కోరికలు నాకు ఎక్కువయ్యింది నా 8వ తరగతిలోనే అంతటితో ఆగలేక అదే పనిలోకి దిగిపోయా..

సోమి అలీ: పాకిస్తాన్ హీరోయిన్ అయిన ఈమె తో కూడా సల్మాన్ ఖాన్ కొన్నేళ్ళు యవ్వారం నడిపాడు అంట. ఆ తరువాత ఏమిందో తెలియదు కానీ వీళ్ళు ఇద్దరు విదిపోయ్యారు. విదిపోయ్యక సల్మాన్ ఖాన్ నన్ను దారుణంగా చిత్ర వధ చేసాడని తెలిపింది.

salman-khan-and-his-all-affairs-with-heroines-list-will-shock-you

ఐశ్వర్యరాయ్: ప్రస్తుతం అమితాబ్ బచ్చన్ కోడలు ఐశ్వర్యరాయ్ ఒక్కప్పుడు సల్మాన్ ఖాన్ తో యవ్వారం నడిపిందంట కానీ ఆ తర్వాత సల్మాన్ ఖాన్ ప్రవర్తన నచ్చక బ్రేక్ అప్ చెప్పేసిందట..ఆ తరువాత అభిషేక్ బచ్చన్ ను ప్రేమించి వివాహం చేసుకున్నది.

సంగీత బిజ్లానిల్: ఇక వీళ్ళ ఇద్దరి ప్రేమ యవ్వారం ముదిరి పెళ్లి వరకు వచ్చిందట కానీ చివరికి ఏమయ్యిందో ఏమో తెలియదు వీళ్ళు ఇద్దరు పెళ్లి చేసుకోకుండా విదిపోయ్యారు.

స్నేహ ఉల్లాల్: మనందరికీ ఈమె తెలుసు.. తెలుగు లో కరెంట్ సినిమాతో పరిచయం ఇన ఈమె బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ సరసన నటించే అవకాశం లభించింది. ఇక అప్పట్లో వీల్లిద్దరి యవ్వారం బాగా సాగిందట ఆ తర్వాత విల్లిద్దరు విడి పోయ్యారట.

See also  SreeMukhi: యాంకర్ శ్రీ ముఖి మెగా స్టార్ చిరంజీవికి ప్రపోస్ చేస్తే తెగ సిగ్గు పడుతూ ఏం చేసాడో తెలుసా.?

క్లాడియ: జర్మనికి చెందినా ఈ అమ్మడిని కూడా వదల లేదు సల్మాన్.. ఆమెతో కొన్ని రోజ్కులు యవ్వారం నడిపి ఆ తరువాత వదిలేసాడు .

మెహెక్ చాహల్: యురోపియన్ కి చెందిన ఈ హీరోయిన్ తో కూడా కొన్నేళ్ళు ఎఫైర్ నడిపిన తరువాత కొన్ని ఏళ్లకు ఆమెతో కూడా విడిపోయాడు.

లులియా: రోమానియా దేశానికి చెందినా లులియా అనే అమ్మాయితో కొంత కాలం యావ్వారం నడిపిన ఆ తరువాత బ్రేక్ అప్ చెప్పాడు.

డైసీషా: హిందీ, కన్నడ చిత్రాల్లో నటించి ఫేమస్ అయిన నటి డైసీషా.. ఇక చివరికి ఈమెను కూడా వదల్లేదు ఈ మధ్య కూడా డేటింగ్ చేశాడని వార్తలు కూడా వినిపించాయి.

సోనాక్షి సిన్హా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయిన సోనాక్షి సిన్హాతో కూడా సల్మాన్ ఖాన్ కొద్దిరోజులు యవ్వారం నడిపాడట.. గతంలో వీరిద్దరూ ఎంగేజ్మెంట్ చేసుకొని చేసుకున్నారని పెళ్లి కూడా చేసుకోబోతున్నారని కొన్ని ఫోటోలు వైరల్ అయ్యాయి. ఆ తర్వాత ఏమైందో తెలియదు ఈ సహజీవనం కూడా ముక్కలైంది.

See also  Prabhas Birthday : ప్రభాస్ జీవితంలో మళ్ళీ ఇలాంటి బర్త్డే రాదంట.. ఎందుకో తెలుసా?

హేజల్: బ్రిటన్ కు చెందిన ఈ బ్యూటీతో కూడా సల్మాన్ ఖాన్ కొంతకాలం ఎఫైర్ పెట్టుకున్నాడని సమాచారం..

salman-khan-and-his-all-affairs-with-heroines-list-will-shock-you

పూజా హెగ్డే: మన తెలుగులో స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న పూజా హెగ్డే కూడా ఈ మధ్యకాలంలో బాలీవుడ్ లోకి వెళ్లి సల్మాన్ ఖాన్ సరసన కిసీ కా భాయ్ కిసీ కా జాన్ అనే చిత్రంలో నటించింది. ఇక ఈ చిత్రం కోసం బాలీవుడ్ కి వెళ్లినప్పటి నుంచి పూజా హెగ్డే సల్మాన్ ఖాన్ తో ఎఫైర్ నడుస్తుందని వార్తలు వచ్చాయి. ఇదేగాక వీళ్లిద్దరు పెళ్లి కూడా చేసుకుంటారని అప్పట్లో వార్తలు వినిపించాయి.

ఈ విధంగా సల్మాన్ ఖాన్ కేవలం ఇండియాకు చెందిన హీరోయిన్స్ కాకుండా ఇతర దేశాలకు చెందిన చాలా అమ్మాయిలతో ఎఫైర్ (Salman Khan Affairs) పెట్టుకున్నాడు అంట.. మనకు తెలిసిందే అయితే వీళ్లు ఇక తెలవనోళ్ళు ఎంతమంది ఉన్నారో..