Home Cinema Vijay Deverakonda – Sai Pallavi : విజయ్ దేవరకొండతో సాయిపల్లవి అదిరిపోయే లిప్ లాక్!

Vijay Deverakonda – Sai Pallavi : విజయ్ దేవరకొండతో సాయిపల్లవి అదిరిపోయే లిప్ లాక్!

sai-pallavi-rejected-it-with-vijay-deverakonda-that-movie-because-of-the-lip-lock-scene

Vijay Deverakonda – Sai Pallavi : సాయి పల్లవి తన తొలి సినిమా అయిన ఫిదాలో.. ఆమె నటించిన నటనకి తెలుగు ఆడియన్స్ అందరూ ఫిదా అయిపోయారు. అప్పటినుంచి ఆమె ఎన్నో సినిమాలు చేసుకుంటూ వచ్చింది. అయితే సాయి పల్లవి లో ఉన్న స్పెషల్ ఏమిటంటే.. తనని ఒక సినిమా ఒప్పించాలంటే ( Sai Pallavi and Vijay Deverakonda ) దర్శకులకు చాలా కష్టం. ఎందుకంటే.. ఆమెకు ఆ సినిమాలో పాత్ర నచ్చలి, ఆ పాత్ర ఎలా ఉంటుందో చూడాలి, తనకి 100% అన్ని నచ్చితేనే సినిమాకి సైన్ చేస్తుంది. అందుకే ఆమెకు హీరోలకు ఎంత ఫాలోయింగ్ ఉందో సాయి పల్లవికి కూడా అంతే ఫాలోయింగ్ ఉంది. ఎందుకంటే గ్లామర్ పాత్రలకు మాత్రమే హీరోయిన్స్ అంకితం అనుకున్న రోజుల్లో.. ఆమె తిరగరాసింది.

sai-pallavi-rejected-it-with-vijay-deverakonda-that-movie-because-of-the-lip-lock-scene

హీరోయిన్ పాత్రకు కూడా ప్రాధాన్యత ఉన్న పాత్రలు మాత్రమే చూసుకొని అటువంటి సినిమాలు మాత్రమే ఒప్పుకుంటూ వస్తుంది. అంతేకాదు సినిమాలో ఈమె ఎటువంటి స్కిన్ షో కి గాని, రొమాంటిక్ సీన్లు గాని ఒప్పుకోదు. అలాగని ఆమె నటించే సినిమాలో హీరోకి ఆమెకి కెమిస్ట్రీ బాలేదు అని పేరు ఎప్పుడూ తెచ్చుకోలేదు. హీరోతో ( Sai Pallavi and Vijay Deverakonda ) చక్కటి కెమిస్ట్రీ ఉన్నట్టు నటిస్తాది. కేవలం అది రియల్ లైఫ్ లో ఉన్నవాళ్లు మన ఇరుగుపొరుగులో ఎవరో ఒక అమ్మాయి ప్రేమ జంటని చూస్తే ఎలాంటి ఫీలింగ్ వస్తాదో అలాంటి ఫీలింగ్ వచ్చేలా నచురల్ గా నటిస్తుంది. సాయి పల్లవి అందుకే ఆమెకు అంత క్రేజ్ ఉంది. అయితే సాయి పల్లవి విజయ్ దేవరకొండ తో ఒక సినిమా చేయమని ఆఫర్ వస్తే ఆ ఆఫర్ ని రిజెక్ట్ చేసిందంట.

See also  Rama-Rajamouli: రాజమౌళి వేరే ఆమెని ప్రేమిస్తున్నాడని రమాకి ఎవరి ద్వారా తెలిసి.. ఎం చేసిందో తెలుసా?

sai-pallavi-rejected-it-with-vijay-deverakonda-that-movie-because-of-the-lip-lock-scene

విజయ్ దేవరకొండ అంటే టీనేజ్ లో ఉన్న అబ్బాయిలకి, ముఖ్యంగా అమ్మాయిలకి చాలా ఇష్టం అన్న సంగతి మన అందరికీ తెలుసు. విజయ్ దేవరకొండ ఇప్పటికి చేసిన సినిమాల్లో రష్మిక తో మంచి కెమిస్ట్రీ ఉన్న సినిమాలు చేశాడు. అయితే విజయ్ దేవరకొండ హీరోగా డియర్ కామ్రేడ్ సినిమా వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ సినిమా విజయ్ దేవరకొండ రష్మిక కలిసి నటించారు. ఈ సినిమా దర్శకుడు ఫస్ట్ సాయి పల్లవిని చేయమని అడిగాడట. ఆ సినిమాలో హీరోయిన్ పాత్ర అన్ని నచ్చిన సాయి పల్లవి ఓకే అన్నదంట. కానీ ఇంతలో విజయ్ దేవరకొండ తో లిప్ లాక్ సీన్స్ చేయాలని చెప్పడంతో.. దానికి ఒప్పుకోక సాయి పల్లవి రిజెక్ట్ చేసింది అంట. దానితో అప్పుడు మళ్ళీ రష్మికని తీసుకొని ఆ సినిమా చేయడం జరిగింది. ఆ సినిమాలో వాళ్ళిద్దరూ కెమిస్ట్రీ చాలా బాగుంటుంది కానీ.. సినిమా కూడా బానే ఉంది కానీ.. కమర్షియల్ గా మాత్రం హిట్ కాలేకపోయింది.

See also  Venkatesh Movie: మన దేశంలోనే ఎక్కువ సినిమా టికెట్లు అమ్ముడుపోయిన మన తెలుగు సినిమా ఏదో తెలుసా.? దాన్ని మరే సినిమా బీట్ కూడా చేయలేదు

sai-pallavi-rejected-it-with-vijay-deverakonda-that-movie-because-of-the-lip-lock-scene

ప్రజెంట్ విజయ్ దేవరకొండ సమంతతో కలిసి ఖుషి సినిమా చేస్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాపై విజయ్ దేవరకొండ అభిమానులకి, సమంత అభిమానులు కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో సమంత ఒక ముస్లిం ( Sai Pallavi and Vijay Deverakonda ) అమ్మాయిగా నటిస్తుందని తెలుస్తుంది. అయితే ముస్లిం అమ్మాయిగా కనిపించే సమంత ఆడియన్స్ ని మెప్పిస్తుందా? అసలు విజయ్ దేవరకొండ కి సమంతకి మధ్యన కెమిస్ట్రీ ఎలా ఉండబోతుంది? అనేది అందరిలో ఆసక్తికరంగా మారింది. మహానటి సినిమాలో విజయ్ దేవరకొండ తో కలిసి సమంత నటించడం జరిగింది కానీ.. ఆ సినిమాలో కేవలం స్నేహితులుగా మాత్రమే కనిపించారు. మరి ఈ సినిమాలో లవర్స్ గా వీళ్ళిద్దరూ ఎలా అందరిని మెప్పిస్తారో చూడాలి మరి..