Home Cinema Sai Pallavi: అవి ఉంటేనే షూటింగ్ లేదంటే వెళ్ళిపోతాను అంటున్న సాయి పల్లవి.. నిర్మాతలకు షాక్..

Sai Pallavi: అవి ఉంటేనే షూటింగ్ లేదంటే వెళ్ళిపోతాను అంటున్న సాయి పల్లవి.. నిర్మాతలకు షాక్..

sai-pallavi-new-conditions-to-producers-if-not-fulfilled-threatens-to-leave-the-shooting

Sai Pallavi: ప్రస్తుతం ఉన్న హీరోయిన్లలో ప్రత్యేకమైన పేరును సంపాదించుకుంది సాయి పల్లవి (Sai Pallavi Conditions). అందరిలా ఏది పడితే అలాంటి కదలని ఎంపిక చేసుకోకుండా ఆమెకు నచ్చిన ఆమె మెచ్చిన కథలనే ఎంపిక చేసుకుంటూ పెద్దలతో చాలా చూడముచ్చటగా వ్యవహరిస్తుందిస్తుంది. ఇక ఎక్స్పోజింగ్ అంటే ఆమడ దూరంలో ఉన్న సాయి పల్లవి అదే విధంగా సినిమాలు ఎంపిక కూడా ఇంతటి ప్రాధాన్యత ని ఇస్తుంది అని ఓకే అనుకున్న కానీ సంతకం చేస్తుంది. అయితే చాలా గ్యాప్ తర్వాత

See also  Niharika konidela: వరద బాధితులకు భారీ విరాళం అందించి ట్రోల్ కి గురవుతున్న నిహారిక..

sai-pallavi-new-conditions-to-producers-if-not-fulfilled-threatens-to-leave-the-shooting

అక్కినేని నాగచైతన్యతో తండెల్ అనే చిత్రంలో నటిస్తుంది. ఇక ఈ చిత్రానికి దర్శకత్వం వహించింది చందు ముందేటి కాగా.. గీత ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇక ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన మూవీ క్లిప్స్ కి కూడా చాలా మంచి రెస్పాన్స్ దక్కింది. ఇక చాలామంది హీరోయిన్లు షూటింగ్ జరుగుతున్న లొకేషన్లో నాకు అది అలా కావాలి, ఇది ఇలా కావాలి, నాకు అది ఉంటేనే నేను ఇలా చేస్తాను. లేకపోతే నా మూడ్ అప్సెట్ అవుతుంది. అది ఇది అని ఏదైతే రకరకాల డిమాండ్ చేస్తుంటారు.

See also  RRR OSCAR SPECIAL: నాటు నాటు పాటకు రాహుల్ ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నాడో తెలుసా..??

sai-pallavi-new-conditions-to-producers-if-not-fulfilled-threatens-to-leave-the-shooting

కేవలం హీరోయిన్లు మాత్రమే కాదు హీరోలు ఇక డిమాండ్ ఉన్న నటీనటులు కూడా నిర్మాతలు చెప్పి ఏది కావాలంటే అది అడిగిమరీ తెప్పించుకుంటారు. అందులో భాగంగానే టాలీవుడ్ లో మంచి పేరు తెచ్చుకున్న నాచురల్ బ్యూటీ సాయి పల్లవి (Sai Pallavi Conditions) కూడా ప్రతిరోజు రెండు నుంచి మూడు లీటర్ల కొబ్బరి నీళ్లు కావాలని నిర్మాతలను కోరుతుందట.. ఇక ఇదే కాకుండా మజ్జిగ కూడా కావాలని కోరుతుందట.. ఇది విన్న సాయి పల్లవి అభిమానులు మరియు నటిజెన్లు సైతం నాచురల్ బ్యూటీ నా మజాకా అంత కామెంట్లు చేస్తున్నారు.