Home Cinema Sai Pallavi : పాపం సాయి పల్లవి ఆ సమస్యతో దానికి దూరం అయిపోయిందట!

Sai Pallavi : పాపం సాయి పల్లవి ఆ సమస్యతో దానికి దూరం అయిపోయిందట!

sai-pallavi-having-that-problem-so-staying-away-from-that

Sai Pallavi : ఫిదా సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన సాయి పల్లవి.. మొదటి చిత్రంతోనే సూపర్ హిట్ ని తన ఖాతాలో వేసుకుంది. ఈ సినిమాని శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేయగా వరుణ్ తేజ్ హీరోగా ( Sai Pallavi having that problem ) నటించిన ఈ సినిమాలో ప్రతి ఒక్కరు బాగానే నటించారు కానీ మొత్తం క్రెడిట్ మాత్రం సాయి పల్లవి తీసుకుంది. ఎందుకంటే మొదటి సినిమా అయినప్పటికీ సాయి పల్లవి ఆ సినిమాని తన భుజాలపై మోయడమే కాకుండా.. చక్కటి పెర్ఫార్మన్స్ తో ప్రేక్షకుల్ని అలరించింది. ఈ సినిమాలో ఇంత బాగా నటించడంతో, సినిమా సూపర్ డూపర్ హిట్ అవడంతో.. సాయి పల్లకి మంచి నేమ్ వచ్చి, అవకాశాలు వరుసగా వచ్చాయి.

See also  Sukanya : 50 ఏళ్ల వయసులో మహేష్ బాబు తల్లికి మళ్ళీ పెళ్లా?

sai-pallavi-having-that-problem-so-staying-away-from-that

వరుసగా వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటూ.. అతి తక్కువ కాలంలోనే సాయి పల్లవి స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకుంది. సాయి పల్లవి అందాలను ఆరబోయకుండా, చక్కటి పాత్రలను సెలెక్ట్ చేసుకుంటూ.. స్టార్ హీరోయిన్ స్థాయికి చేరడం అంటే చాలా కష్టం. మొదటి సినిమా నుంచి ఇప్పటివరకు ( Sai Pallavi having that problem ) వచ్చిన అన్ని సినిమాల్లో కూడా ఎక్స్పోజింగ్ అనేది లేకుండా చక్కటి పాత్రల్లో చేస్తూ.. అంతే కాకుండా.. సినిమా రంగంలో మేకప్ వేసుకోకుండా సినిమాలు చేస్తూ కూడా తనకి మంచి డిమాండ్ క్రియేట్ చేసుకుంటూ సాగి.. ఈ స్థాయిలో నిలబడిన హీరోయిన్స్ లో అతి తక్కువ మంది లో సాయి పల్లవి ఒకర్తి.

sai-pallavi-having-that-problem-so-staying-away-from-that

అంతేకాకుండా సినిమాల్లో సాయి పల్లవి సహజంగా ఉంటుంది. ఎటువంటి మేకప్ లేకుండా సినిమాల్లో నటించడం అంటే చాలా కష్టం. అసలు సాయి పల్లవి ఎందుకు మేకప్ వేసుకోదు అని చాలా మంది అనుకుంటారు. ఎందుకంటే ( Sai Pallavi having that problem ) మేకప్ అనేది హీరోయిన్ల జన్మ హక్కు. వాళ్ళు షూటింగ్ లో ఒకలా, బయట ఒకలా, ఫంక్షన్స్ కి ఒకలా.. ఎప్పుడు మేకప్ చూసుకుంటూ ఉండి.. వాళ్ళ సహజ అందాన్ని దాచేస్తూ ఉంటారు. కానీ సాయి పల్లవి అలా కాదు. ఎప్పుడు సరదాగా కూడా మేకప్ వేసుకోదంట. అలాగే ఫ్రెండ్స్ చెప్తే కూడా చచ్చినా వేసుకోను అంటాదంట. అలా సహజంగానే సినిమాల్లో నటిస్తూ మెప్పిస్తూ వస్తుంది.

See also  Shraddha Das: యాంకర్ ప్రదీప్ ఫై తనకున్న ప్రేమను తెలియచేసిన శ్రద్ధ దాస్..

sai-pallavi-having-that-problem-so-staying-away-from-that

సాయి పల్లవికి ఒక ప్రాబ్లం ఉందంట.. దానివల్లనే ఆమె మేకప్ వేసుకోదంట. ఇంతకీ అదేమిటంటే.. సాయి పల్లవికి మేకప్ ప్రొడక్ట్స్ అంటే పడదంట. స్కిన్ ఎలర్జీ ఉందంట.. ఏమైనా ప్రొడక్ట్స్ రాస్తే దురదలు వచ్చి, హెల్త్ పాడైపోతుందట. అందుకే సాయి పల్లవి మేకప్ కి ఎప్పుడు దూరంగా ఉంటుందట. నాచురల్ గా ఎలా ఉంటే అలానే ఉంటుందంట ఇక సినిమా రంగంలో మేకప్ అనే దానికి దరిదాపులకి వెళ్లకుండా ఆమె నిలబడింది అంటే నిజంగా ఆమె గ్రేట్ అని చెప్పుకోవచ్చు. ఆమె ఒకటే మాట మీద ఉంటుందట. మనస్ఫూర్తిగా సినిమాల్లో నటిస్తే మేకప్ తో పనిలేదని.. ప్రగాఢ విశ్వాసంతో నటిస్తాదంట. అలా కూడా తనని అభిమానులు ఆదరించబట్టే నాకంత నా పై నమ్మకం పెరిగింది అని సాయి పల్లవి అనుకుంటూ ఉంటాదంట. ప్రస్తుతం సాయి పల్లవి  శివ కార్తికేయ తో కలిసి నటించగా.. ఆ సినిమాని కమలహాసన్ నిర్మిస్తున్నారు..