Home Cinema ఒరినాయనో.! సాయి ధరమ్ తేజ్ మూడ్ తెచ్చుకోవడానికి ఆ వీడియోలు చూస్తాడా.?

ఒరినాయనో.! సాయి ధరమ్ తేజ్ మూడ్ తెచ్చుకోవడానికి ఆ వీడియోలు చూస్తాడా.?

Sai Dharam Tej Mood: తెలుగు చిత్ర పరిశ్రమలో భారీ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నటువంటి మెగా ఫ్యామిలీ ట్యాగ్ వేసుకుని తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన హీరోలలో సాయి ధరమ్ తేజ్ కూడా ఒకరు. తనదైన శైలిలో పలు చిత్రాలలో నటిస్తూ తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో చేరువయ్యాడు సాయి ధరమ్ తేజ్. ఇక సాయి ధరమ్ తేజ్ ఇప్పటి వరకు ఆయన నటించిన సినిమాలు చూసుకున్నట్లయితే మంచి టైమింగ్ రైమింగ్ ఏ విధంగా ఉంటుందో ఆయన నటన అందులోని కామెడీ చాలా ముఖ్యంగా ఇలాంటి వాటిని బేస్ గా చేసుకొని ఎంతగానో అందరిని అలరిస్తుంటాడు. అయితే ఆయన నటించిన చిత్రాలు ఎక్కువగా యాక్షన్ వి కాకుండా కామెడీ జోనల్లోనే తెరకెక్కిన చిత్రాలలో నటిస్తూ వచ్చాడు.

See also  Allu Arjun : అల్లు అర్జున్ ఆ కాంప్లిమెంట్ తో అదిరిపోయే రిజల్ట్..

sai-dharam-tej-watches-those-videos-during-shooting-breaks-to-get-mood

ఇక ఇటీవల సాయి ధరమ్ తేజ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జోడీగా బ్రో చిత్రంలో నటించి చాలా మంచి టాక్ ఐతే కైవసం చేసుకున్నాడు. మనమందరం కూడా చూసాము. మనందరికీ బాగా తెలిసిన విషయమే.. అయితే ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ కి సంబంధించిన ఒక ఇంటరెస్టింగ్ వార్త అయితే సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. మరి ఆ వార్త ఏంటంటే.. జనరల్ గా ఎవరికైనా సరే మూడ్ బాలేనప్పుడు మనసు బాలేనప్పుడు ఒక్కొక్కరికి ఒక్కో పనులు చేయాలని అనిపిస్తుంది కదా.. ఒకరైతే మూడ్ బాలేనప్పుడు పాటలు వింటూ ఉంటారు. మరికొందరైతే ఏకంగా సిట్టింగ్ వేస్తుంటారు. ఇంకొందరైతే వాళ్లకు నచ్చిన ప్లేస్ లో కూర్చొని ఇంకా ఏకాంతమును ఎంజాయ్ చేస్తూ ఆ నేచర్ ను చూస్తూ ఉండిపోతారు.

See also  Prabhas - Sai Pallavi : సాయి పల్లవి మీద మనసు పడి కూడా.. పాపం ఆ రీజన్ వలన నో అనుకున్న ప్రభాస్..

sai-dharam-tej-watches-those-videos-during-shooting-breaks-to-get-mood

మరికొందరైతే రైడ్స్ కి వెళ్లడం.. మరికొందరైతే పార్టీలు పబ్బులు అంటూ వెళ్లడం.. ఇలా ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్ ఉంటది. కానీ సాయి ధరమ్ తేజ్ ఏం చేస్తాడో తెలుసా? ఎక్కడికి వెళ్ళాడు చాలా సింపుల్ గా సాయి ధరమ్ తేజ్ మొబైల్ తీసుకుని కామెడీ వీడియోలు చూసి తెగ నవ్వుకుంటాడు అంట. అవును మీరు విన్నది నిజమే.. తన మొబైల్ లో ఆ కామెడీ వీడియోలేనండి చూసేది. కేవలం ఇదే కాకుండా తన మైండ్ సెట్ బాగా లేనప్పుడు ఏదైనా బాధ కలిగినా లేకపోతే వేరే మూడ్ లోకి వెళ్ళినప్పుడు కూడా అదంతా వెళ్ళిపోయి నార్మల్ మూడు సెట్ అవ్వడానికి సాయి ధరమ్ తేజ్ తన ఫోన్లో ఎక్కువగా కామెడీ వీడియోలు చూసి బాగా ఎంటర్టైన్ అవుతూ తెగ నవ్వుకుంటాడట.

See also  Keerthy Suresh: నిత్యా మీనన్ లేకపోతే కీర్తి సురేష్ హీరోయిన్ అయ్యేదే కాదు.. ఇంత సహాయం చేసిందా..

sai-dharam-tej-watches-those-videos-during-shooting-breaks-to-get-mood

అలా తన మూడు నుంచి రివర్స్ సింగ్ ద్వారా నార్మల్ గా రావడానికి ప్రయత్నిస్తారట. మరి ఏ కామెడీ వీడియోలు చూస్తారని మీకు డౌట్ రావచ్చు కదా.? అది కూడా చెప్తాను. పాత సినిమాలకు సంబంధించిన కామెడీ వీడియోలు మరియు జబర్దస్త్ సంబంధించిన వీడియోలు కొత్త సినిమాలు సంబంధించిన కామెడీ వీడియోలు ఏవైనా సరే నవ్వుకోవడం ఇంపార్టెంట్ అని ఫోన్ తీసుకొని ఎక్కువగా కామెడీ వీడియోస్ తెగ నవ్వేసుకుంటారట. ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారిపోయింది. ఎన్నో సందర్భాలలో తన షూటింగ్ సమయంలో కూడా మూడు బాగోలేనప్పుడు ఇలా కామెడీ వీడియోలు చూసుకొని తన మూడ్ ను డైవర్ట్ చేసుకుని సెట్ చేసుకుంటాడట (Sai Dharam Tej Mood) సాయి ధరమ్ తేజ్.