Home Cinema Sai Dharam Tej : సాయిధర్మతేజ్ లైఫ్ లో ప్రేమించిన ఆ ఒక్క హీరోయిన్ అంతమాట...

Sai Dharam Tej : సాయిధర్మతేజ్ లైఫ్ లో ప్రేమించిన ఆ ఒక్క హీరోయిన్ అంతమాట అన్నదా?

sai-dharam-tej-revealed-he-only-loved-one-actress-in-his-life-and-her-name-is

Sai Dharam Tej : మెగా అభిమానులు అందరూ తెగ హడావిడిగా ఉన్నారు. ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్, సాయి ధర్మ తేజ్ పేర్లు మారుమూతున్నాయి. ఎందుకంటే జూలై 28వ తేదీన బ్రో సినిమా ప్రేక్షకుల ముందు రావడానికి సిద్ధంగా ఉంది. ఈ సినిమాపై మెగా అభిమానులందరికీ భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాని ( sai dharam tej revealed )సముద్రఖని దర్శకత్వం వహించగా.. ఇందులో సాయిధర్మతేజ్ హీరోగా పవన్ కళ్యాణ్ ఒక ముఖ్యమైన పాత్రని పోషిస్తూ నటిస్తున్న ఈ సినిమాపై ఎంతో ఆసక్తిగా అందరూ ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఎంతసేపు ఉంటాడు అనేది అందరికీ ఉండే అనుమానం.

sai-dharam-tej-revealed-he-only-loved-one-actress-in-his-life-and-her-name-is

బ్రో సినిమా రిలీజ్ డేట్ దగ్గరకొచ్చే కొద్ది ఆ చిత్ర బృందం సినిమా ప్రమోషన్ హడావుడిలో ఉన్నారు. సినిమా ప్రమోషన్ కోసం సాయిధర్మ తేజ్ తనవంతు తన ప్రయత్నం గట్టిగా చేస్తున్నాడు. అయితే పవన్ కళ్యాణ్ కూడా ఇందులో పాల్గొంటే చాలా ఎఫెక్ట్ గా ఉన్నదని ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఇటు సినిమా షూటింగ్స్, అటు రాజకీయాల్లో ( sai dharam tej revealed ) చాలా బిజీగా ఉన్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఆయన బ్రో సినిమాలో అతి తక్కువ కాల్ షీట్ ఇచ్చి.. తక్కువ రోజుల్లో అది పూర్తి చేసుకునే విధంగా కంప్లీట్ చేసుకోవడానికి ఆయనకి చాలా అవస్థ అయిపోయిన తరుణంలో.. ఇలా ప్రమోషన్ కోసం తిరగాలంటే ఎట్టి పరిస్థితుల్లో జరిగే పని కాదని అందరికీ తెలుసు.

See also  Suma : నోరు జారిన సుమకి జర్నలిస్ట్ వార్ణింగ్ ఇవ్వగానే సుమ ఎం చేసిందంటే..

sai-dharam-tej-revealed-he-only-loved-one-actress-in-his-life-and-her-name-is

ఇక బ్రో సినిమా ప్రమోషన్ కోసం సాయిధరమ్ తేజ్ చిత్ర టీం తో కలిసి తిరుగుతూ ఇంటర్వ్యూ లిస్తూ.. మధ్య మధ్యలో పవన్ కళ్యాణ్ గురించి చెబుతూ.. తన పని తాను కానిస్తున్నాడు. అయితే సాయి ధర్మ తేజ్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఆయన జీవితంలో ప్రేమించి.. లవ్ ఫెయిల్యూర్ కూడా అయ్యానని చెప్పకు వచ్చాడు. ఈ విషయాన్ని సాయిధరమ్ తేజ్ స్వయంగా ( sai dharam tej revealed )  ఇంటర్వ్యూలో చెబుతూ తన ప్రేమ విషయం.. ఒక హీరోయిన్ ని తాను ప్రేమించానని.. ఆమె నో చెప్పడంతో తన ప్రేమ విఫలం అయిపోయిందని.. చెప్పుకొచ్చాడు. సాయిధరమ్ తేజ్ ప్రేమించిన హీరోయిన్ ఎవరంటే.. లారిస్సా బోనేసి వీళ్లిద్దరూ కలిసి తిక్క సినిమాలో చేసారు. బ్రెజిల్ హీరోయిన్ లారీసా బోనేసి నో చెప్పడంతో సాయిధరమ్ తేజ్ గుండె ముక్కలైందంట. తన ప్రేమ విషయం లారీసా బోనేసి కి చెబితే సారీ నాకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అని చెప్పిందంట.

See also  Samantha: కళ్ళు చెదిరే అందాలతో కవ్విస్తూ అదిరిపొయ్యే డ్రెస్ లో సమంత - ధర ఎంతో తెలిస్తే మీ గుండె బెజరే..

sai-dharam-tej-revealed-he-only-loved-one-actress-in-his-life-and-her-name-is

దానితో సాయిధరమ్ తేజ్ చాలా అప్సెట్ అయ్యాడు అంట. తన ప్రేమ ముక్కలైపోయిందని బాధపడ్డాడంట. అయితే ఆ రోజుల్లో తిక్క సినిమా టైంలో సాయిధరమ్ తేజ్, లారీసా బోనేసి ఇద్దరు డేటింగ్ లో ఉన్నారని.. ఏడాది పాటు ఇద్దరు కలిసిమెలిసి తిరిగారని అనేక వార్తలు అయితే వచ్చాయి. ఒకసారి లారీసా సోషల్ మీడియాలో నేను లవ్ లో ఉన్నాను అని పోస్ట్ చేయడంతో.. ఆమె సాయిధర్మతేజ్ తోనే లవ్ లో ఉందేమో అని చాలామంది అనుకున్నారు. కానీ తర్వాత సాయి ధరమ్ తేజ్ ఇంటర్వ్యూలో.. ఈ సంగతి చెప్పడం జరిగింది. తాను లారీసా బోనేసి ని ప్రేమించానని.. కానీ ఆమెకు మాత్రం వేరే బాయ్ ఫ్రెండ్ ఉండడం వలన నాకు నో చెప్పిందని చెప్పడంతో.. పాపం సాయిధరమ్ తేజ్ ఆ హీరోయిన్ తో ఐ లవ్ యు చెప్తే.. అంత మాట అన్నదా? మన మెగా హీరోకి నో చెప్పిందా? అని అభిమానులు వాపోతున్నారు.