Home Cinema Sai Dharam Tej: ఆ యంగ్ హీరోయిన్ మెగా ఇంటికి కోడలుగా రానుందా.?? తేజ్ ప్రేమించింది...

Sai Dharam Tej: ఆ యంగ్ హీరోయిన్ మెగా ఇంటికి కోడలుగా రానుందా.?? తేజ్ ప్రేమించింది ఆమెనేనా.?

Sai Dharam Tej In Love: సుప్రీం హీరో మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ గురించి మనందరికీ తెలిసిన విషయమే.. ప్రస్తుతం అయితే తన రాబోయే తదుపరి చిత్రం విరూపాక్ష ప్రమోషన్ లో చాలా బిజీ బిజీగా ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. ఆ మధ్య బైక్ ఆక్సిడెంట్ అయిన తర్వాత పూర్తిగా కోలుకుని తన నుండి వస్తున్న తొలి చిత్రం ఇదే. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్నది సంయుక్త మీనన్.  కార్తీక్ వర్మ దండు అనే నయా డైరెక్టర్ తెరకెక్కిస్తున్నటువంటి ఈ చిత్రానికి స్టార్ డైరెక్టర్ సుకుమార్ కథను అందించాడు.

See also  RRR OSCAR SPECIAL: నాటు నాటు పాటకు రాహుల్ ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నాడో తెలుసా..??

sai-dharam-tej-in-love-with-that-cute-actress-may-marry-her

ఈ నెల ఏప్రిల్ 21వ తారీకు న మనందరి ముందుకు విడుదలవుతున్న ఈ చిత్రం.. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్.ఎల్.పి, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి అజనీష్ లోకనాథ్ గానం చేకూర్చాడు. ఇక ఈ చిత్రం మొత్తం విలేజ్ బ్యాక్ గ్రౌండ్ సాగే హర్రర్ స్టోరీ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఇటీవలే ఈ సినిమా ట్రైలర్ విడుదలై ప్రతి ఒక్కరి నుంచి పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకుని అందరినీ త్రిల్లింగ్ కి గురి చేసింది.

See also  Samantha: మీరు గమనించారా? టాలీవుడ్ నుండి బాలీవుడ్ కి సమంత వెళ్లాక దానిని బాగా పెంచిందట..

sai-dharam-tej-in-love-with-that-cute-actress-may-marry-her

ఇక ఈ విషయాలన్నీ పక్కనపెట్టి మన అసలు విషయానికొస్తే.. సాయి ధరమ్ తేజ్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త నెట్టింట చెక్కర్లు కొడుతూ వైరల్ అవుతుంది. ఆ విషయం ఏంటంటే.. ఓ యంగ్ హీరోయిన్ తో ప్రేమలో పడ్డాడు తేజ్ (Sai Dharam Tej In Love) ఆ యంగ్ హీరోయిన్ ఎవరో కాదు సంయుక్త మీనన్. వరుస చిత్రాలు భీమ్లా నాయక్, బింబిసారా, సార్ వంటి వరుస సినిమాలతో ఇండస్ట్రీని షేక్ చేస్తూ హిట్స్ కొడుతున్న ఈ గోల్డెన్ లెగ్ బ్యూటీ.. మరొకసారి మనల్ని అలరించేందుకు విరూపాక్ష సినిమా తో మన ముందుకు రాబోతుంది.

See also  Pawan Kalyan - Ram Charan : పవన్ కళ్యాణ్ సినిమాలో రాంచరణ్ ఆల్రెడీ నటించిన సినిమా ఒకటి ఉందని తెలుసా?

sai-dharam-tej-in-love-with-that-cute-actress-may-marry-her

ఈ చిత్ర షూటింగ్ పనులు మొదలయ్యే సమయంలోనే తేజ్ సంయుక్తకు మనసిచ్చాడని.. వీళ్లిద్దరి అభిప్రాయాలు కలవడంతో సీక్రెట్ గా వీళ్ళ ప్రేమాయాణం నడిపిస్తున్నారని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక ఇదే కాకుండా తేజ్ సంయుక్తను తన ఇంటికి తీసుకెళ్లి తల్లిదండ్రులకు కూడా పరిచయం చేశాడట. వాళ్లు వీళ్లిద్దరి ప్రేమకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. దాంతో త్వరలోనే సంయుక్త మీనన్ మెగా ఇంటి కోడలు కాబోతుందని ప్రచారం జోరుగా సాగుతుంది. మరి ఈ ప్రచారం ఎంతవరకు నిజం అన్నది తెలియాల్సి ఉంది.