Pawan Kalyan – Sai Dharam Tej : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సాయి ధర్మ తేజ్ వీళ్లిద్దరూ కలిసి బ్రో సినిమా చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ కి మేనల్లుడు సాయిధరమ్ తేజ్ అంటే ఎంత ఇష్టమో.. సాయి ధర్మ్ తేజ్ కి యాక్సిడెంట్ అయినప్పుడు పవన్ కళ్యాణ్ పడిన బాధ చూస్తే అర్థమవుతుంది. అలాగే ( Sai Dharam Tej has doubts ) సాయి ధర్మ్ తేజ్ కి కూడా పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం అని అనేక సందర్భాల్లో ప్రదర్శిస్తూనే వచ్చాడు. బ్రో సినిమా వచ్చేనెల మన ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది. తమిళంలో సూపర్ హిట్ అయిన వినోదయ సీతం సినిమాకి నీ తీసుకొని రీమేక్ చేసిన చిత్రం బ్రో.. ఈ సినిమాపై మెగా అభిమానులకు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు భారీ అంచనాలే ఉన్నాయి. ఎప్పుడెప్పుడు ఈ సినిమా వస్తుందా అని అందరూ ఎదురుచూస్తున్నారు.
బ్రో సినిమా నిమిత్తం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొత్తం 30 రోజులు ఇచ్చారంట. అయితే ఈ సినిమా కంప్లీట్ అయిన తర్వాత ఈ సినిమా ప్రమోషన్ గురించి కూడా పవన్ కళ్యాణ్ తిరగడం కోసం ఇంకొక ఐదు రోజులు ఇస్తే సరిపోతుంది అంట. కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇంకొక ఐదు రోజులు ఇస్తాడా ఇవ్వడా అనేది అనుమానం.. ఇంతకీ ( Sai Dharam Tej has doubts ) ఈ అనుమానం ఎవరికో కాదు.. చిత్ర బృందంతో పాటు సాయిధర్మతేజ్ కూడా పవన్ కళ్యాణ్ ని అనుమానిస్తున్నాడట. పవన్ కళ్యాణ్ తన సినిమా ప్రమోషన్ కోసం రాలేడని అనుమాన పడుతున్నాడట. దానికి రీజన్ అనేది లేకపోలేదు. ఎందుకంటే.. పవన్ కళ్యాణ్ కేవలం సినిమాల్లోనే కాదు.. రాజకీయాల్లో కూడా యాక్టివ్ గా ఉన్న పర్సన్ అని మనందరికీ తెలుసు.
పవన్ కళ్యాణ్ ఈనెల వారాహి యాత్రకు బయలుదేరాల్సి ఉందంట. వారాహి ఈ నెల ఆఖరికి బయలుదేరితే.. పవన్ దగ్గర ఇంక టైం ఉండదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి బిజీ బిజీగా తిరగాల్సిన సమయం దగ్గరికి వచ్చేసింది. అసలే లాస్ట్ టైం కేవలం ఒక్క సీటు మాత్రమే సంపాదించుకుని.. తనకి తాను ( Sai Dharam Tej has doubts ) కూడా సీటు సంపాదించలేక సతమతమైన పవన్ కళ్యాణ్.. ఈసారి మాత్రం చాలా గట్టిగా కొట్టాలని, తన పార్టీలో చాలామందికి సీట్లు రావాలని, తన కూడా గట్టిగా గెలవాలని ఎన్నో ప్లాన్లు వేసుకుంటూ ఉన్నారట. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ సినిమాలను కొంత దూరం పెట్టి తిరగాల్సిన అవసరం అయితే ఉందంట.
అలా సినిమాలకు దూరంగా వెళ్లి ప్రజల్లో తిరుగుతూ పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని జనసేన వాళ్లు కోరుకుంటున్నారు అంట. ఇలా పవన్ కళ్యాణ్ జనసేనకే ప్రాముఖ్యత ఇచ్చి సినిమాలకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి వస్తే.. సాయిధరమ్ తేజ్ తో కలిసి చేసిన బ్రో సినిమాకి ప్రమోషన్ కి పవన్ కళ్యాణ్ రాలేడు. దాన్ని బట్టి చూస్తే సాయి ధర్మతేజ అనుమానించినట్టే పవన్ కళ్యాణ్ ని ప్రమోషన్ కి రాకపోతే.. బ్రో కి సినిమా ఓపెనింగ్స్ బాలేకపోతే భారీ నష్టమే అని.. నష్టపోయేది సాయిధరమ్ తేజ అని అందరూ అనుకుంటున్నారు. ఏదేమైనా ప్రమోషన్ అనేది సాయి ధరమ్ తేజ్.. పవన్ కళ్యాణ్ ఇమేజ్ ని పెట్టుకుని.. అండ్ మాటల్లో పవన్ కళ్యాణ్ గురించి చెబుతూ ప్రమోషన్ చేసుకోవడమే.. మరి అంతకుమించి ఆప్షన్ లేదు అని అంటున్నారు.