Home Cinema Sai Dharam Tej : చిన్న వయసులోనే ఆ తప్పు చేసి సూసైడ్ అటెమ్ట్ చేసిన...

Sai Dharam Tej : చిన్న వయసులోనే ఆ తప్పు చేసి సూసైడ్ అటెమ్ట్ చేసిన సాయి ధరమ్ తేజ్ ని కాపాడిన మెగా హీరో ఎవరో తెలుసా?

sai-dharam-tej-failed-in-his-love-and-attempt-suicide-at-this-young-age

Sai Dharam Tej : మెగా హీరోలు అనగానే తెలుగు సినిమా ఇండస్ట్రీలో వరుసగా పేర్లు వినిపిస్తూనే ఉంటాయి. మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా బ్రదర్ నాగబాబు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఇలాగే మెగా యంగ్ హీరోస్ సాయిధర్మతేజ్, వైష్ణవ తేజ్ వీళ్ళ పేర్లు ( Sai Dharam Tej attempts suicide ) కూడా వినిపిస్తాయి. సాయి ధరమ్ తేజ్ , వైష్ణవ తేజ్ కూడా వాళ్ల కెరీర్ని సినిమా రంగంలో నిలబెట్టుకునేందుకు ఎంతో కృషి చేస్తున్నారు. సాయి ధరమ్ తేజ్ అయితే ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మొదట్లో అచ్చం చిరంజీవిలానే ఉంటాడని చాలా క్రేజ్ వచ్చింది. దానికి తగ్గట్టుగానే సాయిధరమ్ తేజ్ తన సినిమాల్లో చిరంజీవి పాటలు పెట్టుకొని చిరంజీవి స్టెప్స్ వేస్తూ కూడా అందరిని అలరించేవాడు.

sai-dharam-tej-failed-in-his-love-and-attempt-suicide-at-this-young-age

సాయి ధరమ్ తేజ్ హీరోగా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య పాత్రలో బ్రో సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ సినిమాపై సాయి ధరమ్ తేజ్ చాలా హోప్స్ పెట్టుకున్నాడు. ఈ సినిమాని మొదట చేసేందుకు నిర్ణయించుకోవడానికి ( Sai Dharam Tej attempts suicide ) కారణం.. పవన్ కళ్యాణ్.. సాయి ధర్మ తేజ్ కి ఫోన్ చేసి.. మనిద్దరం కలసి ఒక సినిమా చేద్దాం.. అందులో నాది ముఖ్యమైన పాత్ర ఉంటుంది.. నువ్వు హీరోగా చేయు అని చెప్పగానే.. పవన్ కళ్యాణ్ తో కలిసి స్క్రీన్ పంచుకుంటాను అనగానే ఎగిరి గంతేసాడంట. సాయంత్రం మొదలైన ఈ సినిమా ఇప్పుడు 28వ తేదీ విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ చూసి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆనందంతో ఎగిరి గంతేస్తున్నారు.

See also  Naga Chaitanya - Sai Pallavi: అదిరిపోయే టాక్.. చైతు జీవితంలోకి సమంత ప్లేస్ లో సాయి పల్లవి..

sai-dharam-tej-failed-in-his-love-and-attempt-suicide-at-this-young-age

అయితే బ్రో సినిమా ప్రమోషన్స్ కోసం సాయిధరమ్ తేజ్ విపరీతంగా కష్టపడుతున్నాడు. అనేకచోట్ల తిరుగుతూ అనేక ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. పవన్ కళ్యాణ్ అయితే రాజకీయంగా బిజీగా ఉండడం వల్ల ఈ ప్రమోషన్స్ పై అతను టైం పెట్టడానికి ( Sai Dharam Tej attempts suicide ) ఎక్కడా లేదు కాబట్టి.. వాళ్ల మామయ్య పనిని కూడా సాయి ధరమ్ తేజ్ నిర్వర్తిస్తూ ప్రమోషన్స్లో హుషారుగా తిరుగుతున్నాడు. ఈ ప్రమోషన్స్ చేసే క్రమంలో ఇంటర్వ్యూలో కూడా ఈ సినిమా తర్వాత ఆరు నెలల పాటు బ్రేక్ తీసుకుంటాను అన్న విషయాన్ని సాయిధరమ్ తేజ్ చెప్పడం జరిగింది. అలాగే ఈ సినిమా ఖచ్చితంగా అందరిని ఆకట్టుకుంటుందని, మంచి హిట్టు కొడుతుందని కూడా కాన్ఫిడెంట్ గా సాయిధర్మతేజ్ ఉన్నాడు.

See also  Samantha: సమంత ఇస్టా పిక్ వైరల్.. మరీ ఇంతలా గుర్తుపట్టకుండా మారిపోయిందేంటి.?

sai-dharam-tej-failed-in-his-love-and-attempt-suicide-at-this-young-age

ఇదిలా ఉంటే.. సాయి ధరంతేజ్ ఇంటర్వ్యూలో ఇటీవల ఒక విషయాన్ని బయట పెట్టాడు. చిన్న వయసులోనే తను ఒక మిస్టేక్ చేసాడని.. ఆ మిస్టేక్ వల్ల సూసైడ్ కూడా చేసుకోవాలనుకున్నానని చెప్పాడు. ఇంతకీ ఆ వయసులో అందరూ చేసేదే సాయి ధరమ్ తేజ కూడా చేసాడు. చదువుకునే రోజుల్లోనే ఒక అమ్మాయిని ప్రేమించాడంట. అయితే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యి.. ఇంట్లో వాళ్లకు చెప్పాడంట. ఇంట్లో వాళ్ళు పెళ్లి చేసుకోవాలంటే.. ముందే ఏదైనా సంపాదించు.. ఆ తర్వాత కదా పెళ్లి అని ఆపేసారంట. దానితో ఆ అమ్మాయి ఇంట్లో వాళ్ళు బలవంతం చేయడంతో ఆ అమ్మాయి ఇంకొక పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది అంట. ఆ అమ్మాయికి పెళ్లి అయిపోయింది అన్న విషయం తెలియగానే సాయిధరమ్ తేజ్ తట్టుకోలేక సూసైడ్ చేసుకోవాలని అనుకున్నాడంట. కానీ పవన్ కళ్యాణ్ తనకి ధైర్యం చెప్పి.. అలాంటి పనులు చేయకూడదని గట్టిగా చెప్పి.. తన కెరీర్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టమని చెప్పడం వలన తాను ఆ డిప్రెషన్ నుంచి బయటపడ్డాడంట. మొత్తానికి సాయి ధరంతేజ్ కూడా ప్రేమలో ఫెయిల్ అయ్యాడు అన్నమాట.