Tamannaah Bhatia : తమన్నా.. తెలుగు, తమిళ్, హిందీ చిత్రాల్లో నటిస్తూ స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతున్న హీరోయిన్. ఈమె గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. శ్రీ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ( Tamannaah Bhatia secretly taking ) తమన్నా హ్యాపీడేస్ సినిమాతో అందరికీ ఎక్కువగా పరిచయం అయింది. హ్యాపీడేస్ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్గా ప్రతి ఒక్కరిని అట్రాక్ట్ చేసుకున్న తమన్నా.. ఆ తర్వాత ఎక్కడ ఆగకుండా ఇప్పటివరకు తన సినీ ప్రయాణాన్ని సాగిస్తూనే ఉంది.
మిల్కీ బ్యూటీ తమన్న అనే పేరు తెచ్చుకున్న ఈమెకి యూత్ లో చాలామంది అభిమానులు ఉంటారు. కుర్రాళ్ళు ఈమె అందాన్ని చూసి మురిసిపోతుంటారు. ముఖ్యంగా ఈమె స్కిన్ టోన్ చాలా బాగుంటుంది. ఇప్పటికీ సినిమాల్లో మొదలైన ( Tamannaah Bhatia secretly taking ) దగ్గర నుంచి ఇప్పటివరకు కూడా ఈమె స్కిన్ టోన్ అలాగే ఉంటుంది. పర్సనాలిటీలో ఎక్కడ పెద్దగా చేంజెస్ రానివ్వకుండా చూసుకుంటుంది. అయితే తమన్నా పై ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక వార్త హల్చల్ చేస్తుంది. నిజానికి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు గానీ.. నెటిజన్లు మాత్రం దీన్ని చాలామంది వరకు నమ్ముతున్నారు. ఇంతకీ అసలు విషయం ఏమిటో తెలుసుకుందాం.
హ్యాపీడేస్ లో తమన్నాని చూస్తే.. ఇప్పటి తమన్నాన్ని చూస్తే చాలా తేడా ఉందని అంటున్నారు నెటిజనులు. హ్యాపీడేస్ లో తమన్నా ఒక న్యాచురల్ అమ్మాయిలా కనిపిస్తుంది. కానీ ఇప్పుడు తమన్నా ఏంటో ఆర్టిఫిషియల్ గా కనిపిస్తుంది. చాలా అందంగా ( Tamannaah Bhatia secretly taking ) కనిపించడానికి కనిపిస్తున్నట్టు ఉంటుంది ఈ తేడాను గమనించమని కొందరు వార్తలు ప్రకటిస్తున్నారు. అంతేకాకుండా మరికొందరు కొన్ని రూమర్స్ ని హల్చల్ చేస్తున్నారు. అదేమిటంటే.. తమన్నా తన అందాన్ని, సెక్సీ షేప్స్ ని అలాగే ఉంచుకోవడం కోసం ఆమె కొన్ని హార్మోన్ ఇంజక్షన్స్ చేయించుకుంటుందని.. ఈ విషయాన్ని ఎవరికీ తెలియకుండా ఆమె జాగ్రత్తగా చేసుకుంటుందని అంటున్నారు.
తమన్నాకి అందమంటే చాలా ఇష్టమని, ఆ అందంతో సినిమా రంగంలో ఎంతకాలమైనా ముందుకు సాగాలని కోరికనీ.. అందుకే తన కోరిక తీర్చుకోవడం కోసం ఈ హార్మోన్ ఇంజక్షన్ చేయించుకుంటుందని అంటున్నారు. హార్మోనల్ ఇంజక్షన్స్ చేయించుకోవడం వల్ల కనిపించడానికి అందంగా ఈరోజు ఉండొచ్చు కానీ.. రేపు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయినా రావచ్చని కూడా కామెంట్స్ చేస్తున్నారు. ఈ వార్తలో ఎంతవరకు నిజముందో తెలియదు గానీ.. తమన్నా అభిమానులు, కొందరు నెటిజనులు అయితే మాత్రం.. అలాంటి పని చేయాల్సిన అవసరం లేదు తమన్న.. నువ్వు ఎలా ఉన్నా మాకు నచ్చుతావు.. దయచేసి అలాంటివి వాడి హెల్త్ పాడు చేసుకోవద్దు అంటూ మెసేజ్లు కూడా పెడుతున్నారు.