Home Cinema RGV: నువ్వు NTR – MGR అనుకుంటున్నావా.? అంటూ పవన్ కళ్యాణ్ పై ఆగ్రహం వ్యక్తం...

RGV: నువ్వు NTR – MGR అనుకుంటున్నావా.? అంటూ పవన్ కళ్యాణ్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన వర్మ.

RGV Angry: రాంగోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఎందుకంటే ఆయన వివాదాస్పద వ్యాఖ్యలకు కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిపోయిన ప్రముఖ డైరెక్టర్. ఎందుకు ఇలా ఆయనకా పేరు వచ్చిందంటే ఆయన ఆయనకు సంబంధం లేని విషయాలలో వేలు పెట్టి మరి అందులో తలదూరుస్తూ ఆ వివాదాల్లో ఇరుక్కుంటూ వస్తుంటాడు. అలా ఇప్పటికీ ఎన్నో వివాదాలలో ఇరుక్కున్న ఆర్జీవి.. తాజాగా పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ ఆయనపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం మరింత సంచలనాలకు దారితీస్తున్నాయి.

rgv-angry-on-pawan-kalyan-you-are-not-ntr-mgr

కాగా ఇటీవలే పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీద పాపం పసివాడు అనే సినిమా ఎవరైనా తీస్తే బాగుండు అంటూ సెటైర్ గా కామెంట్లు చేస్తూ ట్విట్ వదిలిన సంగతి మనందరికీ తెలుసు.. ఇక ఇదే ట్విట్ పై రాంగోపాల్ వర్మ సమాధానం ఇస్తూ మనోడికి వేలు పెట్టి గెలిపించుకోవడం అంటే ఇష్టం కనుక తనదైన శైలిలో పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడ్డాడు. అదేమిటంటే.. ఆ సినిమా మరెవరితో ఎందుకు నీతోనే తీయాలి. అజ్ఞానంతో కూడుకున్న.. అమాయకత్వం అమాయకత్వంతో.. కూడిన దద్దమ్మగా ఉన్నందుకు నీ మీద సినిమా తీస్తే నేను చాలా సంతోషిస్తాను.

See also  NTR - Allu Arha : అల్లు అర్హ దేవర సినిమాలో.. ఎన్టీఆర్ తన కోసం తపించే సూపర్ క్యారెక్టర్ సీన్ ఇదే..

rgv-angry-on-pawan-kalyan-you-are-not-ntr-mgr

అయితే ఇక్కడ ఒక చిన్న మార్పు చేయాలి. మల్టిపుల్ పర్సనాలిటీ డిజాస్టర్ తో బాధపడుతున్న ఎన్నో పాత్రలు కనిపించేలా నన్ను పునరుద్ధరించాలంటూ అధిక స్థాయిలో ఆగ్రహానికి లోనవుతూ విమర్శలు కురిపించాడు. కేవలం ఇక్కడితో ఆగకుండా పవన్ కళ్యాణ్ పేరుని టాగ్ చేస్తూ నువ్వేమన్నా ఎన్.టి.రామారావు అనుకుంటున్నావా ఎంజిఆర్ అనుకుంటున్నావా.? కానే కాదు అసలు నీకు ప్రజాసేవ అన్న పదానికి పలకడానికి కూడా అర్హత లేదంటూ.. ప్రజాసేవ ముసుగులో దురుద్దేశంతోనే నువ్వు అమాయకులైన ప్రజలను అభిమానులను రెచ్చగొట్టి హింసకు ప్రేరేపిస్తున్నావు అంటూ..

See also  Neha Sharma: పెళ్లి పీటలు ఎక్కబోతున్న నేహా శర్మ.. వరుడు ఎవరంటే..

rgv-angry-on-pawan-kalyan-you-are-not-ntr-mgr

ఏదో ఒక రోజు మీ జనసైనికులేని నిజస్వరూపాన్ని తెలుసుకుంటారు ఆ తర్వాత వాళ్లంతా నీకు దూరం అవుతారని నేను మనసారా కోరుకుంటున్నాను అంటూ తెలిపాడు. ఇక ఈ కథనానికి రాజస్థాన్లోని ఎడారి ఇసుక దిబ్బలు మాత్రమే కదలి రావాలి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలపై అబద్ధాలు విసరడానికి మీకు హైదరాబాద్ వంటిది అవసరం లేదంటూ వర్మ (RGV Angry) చేశాడు. ఇది చూసి పవన్ కళ్యాణ్ అభిమానులు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యి రాంగోపాల్ వర్మను ఉద్దేశించి జగన్ ను అంటే నువ్వెందుకు తెగ పిసుకుంటున్నావు తాత.. ఎంత తీసుకున్నావ్ ఏంది వైసిపి నుంచి అంటూ.. పవన అభిమానులు వర్మ మీద తెగ ట్రోల్స్ చేసి పడేస్తున్నారు. దాంతో నెట్టింట ఈ వార్త కాస్త తెగ వైరల్ గా మారింది.