Home Cinema RGV – Charmy : అటు RGV ఇటు చార్మీ.. మధ్యలో ఒక లేడీ కాళ్ల...

RGV – Charmy : అటు RGV ఇటు చార్మీ.. మధ్యలో ఒక లేడీ కాళ్ల గురించి ఇంట్రస్టింగ్ స్టోరీ..

RGV – Charmy : రాంగోపాల్ వర్మ అంటేనే ఒక ట్రెండ్ క్రియేట్ చేసే మనిషని అందరికీ తెలుసు. శివ సినిమాతో ఒక ట్రెండ్ ని క్రియేట్ చేశాడు రామ్ గోపాల్ వర్మ. అప్పటి రామ్ గోపాల్ వర్మ ఎలా ఆలోచించేవాడో.. ఇన్నేళ్లు వచ్చినా కూడా ఇప్పుడు అలాగే ఆలోచిస్తున్నాడు. రాంగోపాల్ వర్మ ఒక ఇంటర్వ్యూ ఇచ్చినా.. ఒక కామెంట్ ( RGV and Charmy Kaur images ) చేసిన కూడా అందులో ఎంతో కొంత, ఏదో రకంగా రెచ్చిపోవడం.. అందరిని రెచ్చగొట్టడం కచ్చితంగా చేస్తాడు. అందుకే అతని ఇంటర్వ్యూలు, అతని పోస్ట్స్, అతని సినిమాలు అన్నిటి మీద అందరికీ ఆసక్తిగానే ఉంటుంది. కానీ సినిమా పరంగా చూసుకుంటే రాంగోపాల్ వర్మ సక్సెస్ పొంది చాలా ఏళ్లయిందనే చెప్పుకోవాలి.

ఇక సినిమాలు మాట పక్కన పెడితే.. రామ్ గోపాల్ వర్మ ఇటీవల పోస్ట్ చేస్తున్న పోస్టులు కూడా చాలా వైరల్ అవుతున్నాయి. ఇటీవల ఆయన ఒక పోస్ట్ చేశాడు. అందులో ఒక హీరోయిన్ కాళ్ళని ఆయన నాకుతున్నట్టు ఫోటో పెట్టాడు. అది చూసి ( RGV and Charmy Kaur images )  అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇలా ఎందుకు పెట్టాడు? ఇలాంటి పోస్టు దేనికోసం పెట్టాడు అని తెగ కామెంట్లు చేయడం మొదలుపెట్టారు. మరోపక్క చార్మి కూడా తాగుతూ వోట్క బాటిల్ ముందు పెట్టుకొని ఫ్రెండ్షిప్ డే పోస్ట్ అంటూ భలే జోష్ గా పోస్ట్ పెట్టింది. అయితే నెటిజనులు ఇటు రాంగోపాల్ వర్మ, అటు ఛార్మి వీళ్ళ ఫోజులు చాలా వింతగా ఉన్నాయని కామెంట్లు చేస్తున్నారు.

See also  Pooja Hegde: తన పక్కనే ఉంటూ పూజా హెగ్డే కెరియర్ పై వెన్నుపోటు పొడిచిన స్టార్ డైరెక్టర్ ఎవరంటే..

rgv-and-charmy-kaur-images-became-viral-on-social-media

 

ఇకపోతే మధ్యలో పూరి జగన్నాథ్ ఎక్కడికి వెళ్లి పోయాడు అని కొందరు అంటుంటే.. పూరి జగన్నాథ్ తన నెక్స్ట్ సినిమా సక్సెస్ చేసుకోవడానికి కావాల్సిన ప్రిపరేషన్లన్నీ చేసుకుంటున్నాడని అనుకుంటున్నారు. లైగర్ డిజాస్టర్ తర్వాత అతను చాలా గట్టిగా ( RGV and Charmy Kaur images )  దెబ్బతిన్నాడని.. దానితో అతను చాలా మౌనం అయిపోయాడని.. చివరికి రామ్ తో ఇస్మార్ట్ స్టార్ట్ చేసి దాన్ని ఎలా సక్సెస్ చేసుకోవాలో ఆలోచిస్తున్నాడని అనుకుంటున్నారు. ఎందుకంటే లైగర్ సినిమాతో పూరి జగన్నాథ్ కి ఆర్ధిక నష్టం గట్టిగానే వచ్చింది. మరోపక్క బోలా శంకర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో హైపర్ ఆది పలు సంచలనమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. చిరంజీవి పవన్ కళ్యాణ్ గారి మీద ఆ డైరెక్టర్ కి కామెంట్ చేసే రేంజ్ లేదని వ్యాఖ్యలు చేశాడు.

See also  Yatra 2 : యాత్ర 2 అన్ని థియేటర్స్ లో అన్ని షోలు ఫ్రీ అంట.. కాకపోతే ఒక చిన్న కండీషన్..

rgv-and-charmy-kaur-images-became-viral-on-social-media

 

అంటే రాంగోపాల్ వర్మ చాలాసార్లు పవన్ కళ్యాణ్ పై సోషల్ మీడియాలో ఏదో ఒక కామెంట్ పెడతారు కాబట్టి.. అతన్నే టార్గెట్ చేసి అన్నాడని అందరూ అనుకున్నారు. అయితే ఈ క్రమంలో తిరిగి రాంగోపాల్ వర్మ కామెంట్ ఇస్తాడని అనుకున్నారు కానీ.. ఈసారి మరీ వెరైటీగా ఇచ్చాడని అందరూ అనుకుంటున్నారు. ఒక హీరోయిన్ పాదాన్ని నాకుతూ ఆర్జీవి పెట్టిన పోస్ట్ ని చూసి భోళాశంకర్ సినిమా ఈ అమ్మాయి పాదాల కు సరిపోదని అన్నట్టు పెట్టాడని మరికొందరు అంటున్నారు. ఇలా ఒక పక్క రాంగోపాల్ వర్మ.. మరోపక్క చార్మి ఇమేజ్ చూసి.. చార్మినేని ఎంజాయ్ చేసుకోమని వదిలి.. పూరి.. బేబీ హీరోయిన్ ని తన సినిమాలో పెట్టుకోవడానికి పనిలో ఉన్నాడని ఇంకొందరు అంటున్నారు. ఇలా ఈ రెండు ఇమేజ్ ల మీద అనేక ట్రోల్స్ వస్తున్నాయి.