Home Cinema Renu Desai : రేణుదేశాయ్ రెండవ పెళ్లి ఎప్పుడో చెప్పేసింది.. ఎవరితో అనేది తెలిసిపోతుంది..

Renu Desai : రేణుదేశాయ్ రెండవ పెళ్లి ఎప్పుడో చెప్పేసింది.. ఎవరితో అనేది తెలిసిపోతుంది..

renu-desai-interesting-comments-on-her-second-marriage-details

Renu Desai : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ గురించి కొత్తగా పరిచయం చేసుకోవాల్సిన పనిలేదు. వేణు దేశాయ్ ఒక హీరోయిన్గా, కాస్ట్యూమ్ డిజైనర్ గా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆమె వర్క్ చేయడం మనందరికీ తెలుసు. ఆ క్రమంలోనే పవన్ కళ్యాణ్ తో కలిసి బద్రి సినిమాలో నటించి అక్కడి నుంచి ( Renu Desai second marriage details ) వాళ్ళిద్దరూ పరిచయం పెరిగి ప్రేమగా మారి పెళ్లి చేసుకున్న పరిస్థితి కూడా మనందరికీ తెలిసిందే. ఎంతో ఇష్టంతో పెళ్లి చేసుకున్న ఈ జంట కూడా ఎంతో కాలం కలిసి ఉండలేకపోయారు. ఇద్దరు పిల్లలు కలిగిన తర్వాత ఎటువంటి పరిస్థితి ఎదురయ్యయ్యో తెలియదు కానీ.. ఒకరికొకరు విడాకులు ఇచ్చుకోవడం జరిగింది.

See also  Pooja Hegde : ఆ సీక్రెట్స్ చెబుతూ.. కుర్రాళ్లను రెచ్చెగొట్టే మాటలు ఫొటోలతో వైరల్ అవుతున్న పూజ హగ్దే!

Renu-Deshai-second-marriage

పవన్ కళ్యాణ్ కి తో విడిపోయిన తర్వాత రేణు దేశాయ్ సినిమాలకు దూరంగానే ఉంది. కానీ సినీ అభిమానులకు దూరంగా లేదు. ఆమె ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అందరితో.. ఆమె అప్డేట్స్ ఇస్తూ.. సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. పాజిటివ్గా ఉన్న వాళ్ళతో పాజిటివ్గా మాట్లాడుతూ.. నెగిటివ్గా అనవసరమైన ( Renu Desai second marriage details ) కామెంట్స్ చేసే వాళ్ళకి ఒక్కొక్కసారి గట్టిగా ఇస్తూ.. ఇలా ఏదోరకంగా ఆమె జీవితాన్ని ఎక్కడ వరకు సాగిస్తూ వచ్చింది. పిల్లలంటే ఆమెకి అంటే పంచ ప్రాణమని, వాళ్ళని జాగ్రత్తగా పెంచుకుంటూ వస్తుందన్న విషయం అందరికీ తెలిసిందే.

Renu-Deshai-second-marriage-date

అయితే ఇటీవల రేణు దేశాయ్ రెండో పెళ్లి చేసుకోబోతుందని, ఎంగేజ్మెంట్ కూడా జరుపుతుందని వైరల్ అయ్యాయి. ఆ తర్వాత రెండో పెళ్లి కూడా క్యాన్సిల్ అయింది అంటూ వార్తలు వచ్చాయి. ఎందుకు రేణుదేశాయ్ ఆ రెండో ( Renu Desai second marriage details ) పెళ్లి చేసుకోవాలనుకుంది? ఎంగేజ్మెంట్ వరకు ఎందుకు చేసుకుంది? ఆ తర్వాత చేసుకోకూడదని ఎందుకు క్యాన్సిల్ అయింది.. అనేదానిపై క్లారిటీ ఇచ్చింది. నా పిల్లలు ఇద్దరు నువ్వు పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండని చెప్పారు. వాళ్ళ అంగీకారంతోనే, వాళ్ళు బలవంతం మీద పెళ్లికొప్పుకున్నాను. అలాగే ఎంగేజ్మెంట్ కూడా జరిగింది అని చెప్పింది.

See also  Lakshmi Pranathi : ఎన్టీఆర్ ని పక్కన పెట్టి మరీ ఆ హీరో సినిమా పిచ్చ పిచ్చగా నచ్చిందంటున్న లక్ష్మి ప్రణతి..

Renu-Deshai-second-marriage-time-

కానీ ఆ తర్వాత ఆలోచించాను. నా కొడుకు అంటే కొంచెం ఎదిగాడు గాని కూతురు చిన్నది. ఈ టైంలో నేను పెళ్లి చేసుకొని నాకు నా మట్టుకు నేను వెళ్ళిపోతే తనని ఎవరు చూసుకుంటారు. తండ్రి కూడా లేడు. నేను కూడా ఇలా వెళ్ళిపోతే నా కూతురు ఏమవుతుంది? ఇంకొంచెం ఎదిగిన తర్వాత అప్పుడు పర్వాలేదు. అందుకే ఇప్పుడు పెళ్లి వద్దనుకున్నానని చెప్పుకొచ్చింది. అయితే పెళ్లి అనేది చేసుకుంటాను కానీ.. అప్పుడే కాదు. ఇంకొక రెండు సంవత్సరాల తర్వాత చేసుకుంటాను అని చెప్పింది. అయితే రేణు దేశాయ్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటాది అనేది క్లారిటీ వచ్చేసింది. ఇక ఎవరిని చేసుకుంటాది అంటే.. వాళ్ళిద్దరు పిల్లలకి నచ్చిన వ్యక్తినే చేసుకుంటాదని మాత్రం అర్థం అవుతుంది. ఎందుకంటే నా పిల్లల అంగీకారంతోనే నేను ఏదైనా చేస్తాను అని చాలా స్ట్రాంగ్ గా చెప్తుంది.