Home Cinema Renu Desai: పవన్ కళ్యాణ్ కి అదిరిపోయే ఎటాక్ ఇచ్చిన రేణుదేశాయ్.. అతనేంచేసాడో సీక్రెట్ బయట...

Renu Desai: పవన్ కళ్యాణ్ కి అదిరిపోయే ఎటాక్ ఇచ్చిన రేణుదేశాయ్.. అతనేంచేసాడో సీక్రెట్ బయట పెట్టింది!

Renu Desai: ఎవరి ప్రేమ ఎప్పుడు మొదలవుతాదో, ఎప్పుడు సమాప్తం అయిపోతాదో ఎవ్వరికీ తెలీదు. ప్రేమ అనేది ఎప్పుడు పుడతాదో, ఎప్పుడు పోతాదో అనేది వాళ్ళిద్దరి ప్రవర్తన మీద, చుట్టూ ఉన్న పరిస్థితుల మీద, ఒకరి పట్ల ఇంకొకరు ప్రవర్తించే తీరు మీద ఆధారపడి ఉంటాదన్న విషయం ప్రేమలో మునిగి ఉన్నప్పుడు తెలీదు కానీ, తరవాత మాత్రం ఖచ్చితంగా ( Renu Desai comments on Pavan Kalyan in social media became viral ) అర్ధమవుతాది. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు రేణుదేశాయ్ ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి మనందరికీ తెలిసినదే. వీళ్ళిద్దరూ బద్రీ సినిమా షూటింగ్ లో ఒకరికి ఒకరు బాగా క్లోజ్ అయ్యారు.

See also  Baby : బేబీ సినిమాని యూత్ ఎందుకు ఎగబడి చూస్తున్నారంటే..

renu-desai-comments-on-pavan-kalyan-in-social-media-became-viral

ఆ దగ్గిర కాస్త ప్రేమగా మారి, ఒకరితో ఒకరు కలిసి ఉండేందుకు ఇష్టపడి.. పెళ్లి చేసుకున్నారు. అప్పటికే పెళ్లి అయ్యి ఉన్న పవన్ కళ్యాణ్ మొదటి భార్యకు విడాకులు ఇచ్చి.. రేణుదేశాయ్ ని లీగల్ గా పెళ్లి చేసుకున్నారు. దీనికి ముందు కొంతకాలం వీళ్ళు సహజీవనం కూడా చేసారు. పెళ్లి తరవాత వీళ్లకి ఇద్దరు పిల్లలు పుట్టారు. ఆలా కొంతకాలం హ్యాపీ గా గడిచిన వీళ్ల జీవితంలో ఏం మార్పులు వచ్చాయో తెలీదు కానీ, విడాకులు తీసుకున్నారు. దీనికి సైరైన్ రీజన్ ఇద్దరూ ఇంతవరకు చెప్పలేదు. ఇద్దరు మనుషులు, మనసులు కలవడం అంటే చాలా కష్టం గాని విడిపోవడం ఎంతసేపు ఈరోజుల్లో..

renu-desai-comments-on-pavan-kalyan-in-social-media-became-viral

ఆ తరవాత పవన్ కళ్యాణ్ మళ్ళీ పెళ్లి చేసుకున్నారు గాని, రేణుదేశాయ్ మాత్రం మళ్ళి పెళ్లి జోలికి వెళ్ళలేదు. పైగా ఇద్దరు పిల్లల్ని చక్కగా పెంచుకుంటుంది. అయితే రేణుదేశాయ్ పవన్ కళ్యాణ్ కి, సినిమాలకి దూరం అయినా కూడా సోషల్ మీడియాకి మాత్రం దగ్గరగా ఉంటాది. ఆమె పెట్టిన ( Renu Desai comments on Pavan Kalyan in social media became viral ) ప్రతీ పోస్ట్ పవన్ అభిమానులు బాగా ఫాలో అవుతారు. అలాగే ఇప్పుడు రేణుదేశాయ్ ఒక పోస్ట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది. అందులో.. వేసవిలో చల్లని వసంతంలా మీ జీవితంలోకి అనుకోకుండా కొందరు వస్తారు.

See also  Tollywood: చిన్న వయసులో అలా చేసి కోట్లు సంపాదించిన హీరోయిన్లు వీళ్ళే..

renu-desai-comments-on-pavan-kalyan-in-social-media-became-viral

వాళ్ళతో కొంతకాలమే గడిపినా, వారు శాశ్వతంగా మీ మనసులో ఒక ముద్ర వేసుకుని వెళ్ళిపోతారు. వాళ్ళతో ప్రయాణం గుర్తొస్తే చాలా బాధగా ఉంటాది. కొందరైతే మీ కన్నీళ్లను తుడిచి,మిమ్మల్ని నవ్విస్తూ.. మీ జీవితాన్ని పరిపూర్ణం చేస్తారు అని పోస్ట్ చేసింది. అంటే పవన్ కళ్యాణ్ ఆమె జీవితంలోకి వచ్చి వెళ్లిపోయాడని, బాధను మిగిల్చాడు తప్ప పరిపూర్ణంగా జీవితంలో అండగా ఉండి ఆమెను నవ్వించలేదని చెప్పింది. అంతటితో ఆగకుండా.. కొందరు కన్నీళ్లు తుడుస్తూ, నవ్విస్తూ జీవితాన్నీ సంపూర్ణం చేస్తారు అని అంటుంది. అంటే ఈమె జీవితంలోకి కన్నీళ్లు తుడుస్తూ, నవ్వించి ఎప్పుడు ఆమెకు తోడుగా ఉండే మనిషి వచ్చాడని పవన్ కి కొత్త ట్విస్ట్ తో అటాక్ ఇచ్చిందా?