Home Cinema Regina: ఆ హరోయిన్ కి చాలా మంది మగాళ్లతో అక్రమసంభంధంతో పాటు, ఆ అలవాటు కూడా.

Regina: ఆ హరోయిన్ కి చాలా మంది మగాళ్లతో అక్రమసంభంధంతో పాటు, ఆ అలవాటు కూడా.

regina-movie-teaser-review-and-comments

Regina : ఇటీవల కాలంలో హీరోయిన్ పై స్పెషల్ మీడియాలో అనేక వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ హీరోయిన్ ఆ హీరోని ప్రేమిస్తుందని.. ఈ హీరోయిన్ లేటెస్ట్ అప్డేట్ చాలా హాట్ గా ఉందని.. ఇలా ఎన్నో ఏవేవో పొద్దున లేస్తే ( Regina movie teaser ) చూస్తూనే ఉంటున్నాం. అలాగే ఇప్పుడు సునైనా అనే హీరోయిన్ గురించి సోషల్ మీడియాలో నిటిజన్లు కామెంట్ మీద కామెంట్లు చేసుకుంటున్నారు. ఈమెకు చాలామంది అబ్బాయిలతో ఎఫైర్ ఉన్నట్టుంది.. అలాగే మందు, సిగరెట్టు ఇలాంటి అలవాట్లు కూడా బాగానే ఉన్నాయి అని కామెంట్స్ చూసుకుంటున్నారు. ఇంతకీ సునైనా అనే హీరోయిన్ కి ఇవన్నీ ఉన్నాయని వీళ్ళకి ఎలా తెలుసు? ఎందుకలా కామెంట్ చేసుకుంటున్నారు?అనుకుంటున్నారా? ఇవన్నీ నిజం జీవితంలో కాదు.

regina-movie-teaser-review-and-comments

రెజీనా అనే థ్రిల్లర్ సినిమాలో టైటిల్ రోల్ నటిస్తున్న సునైనా టీజర్ ఈరోజు రిలీజ్ అయింది. ఈ టీజర్ లో సునైనా కి చాలామంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నట్టు.. ఆమెకు మందు అలాంటి అలవాట్లు కూడా ఉన్నట్టు చూపించారు. బ్యాంక్ రోబరీ గుర్తుందా అంటూ మొదలైన ఈ టీజర్ ఆడియన్స్ కి ఆసక్తిని కలిగించే విధంగానే ఉంది. అసలు మొదట్లో ఇది ఒక సినిమా ఉందని చాలామందికి తెలియదు. అయితే ఈ చిత్ర టీం వాళ్ళు ( Regina movie teaser ) హీరోయిన్ ఎవరో ఎత్తుకుపోయారని అంటూ ఒక రూమర్ క్రియేట్ చేశారు. ఆ తర్వాత నెటిజనులు సినిమా ప్రమోషన్ కోసం ఇలాంటి చీప్ ట్రిక్స్ చేయొచ్చా అని చాలా తిట్టిపోసారు కూడా. ఎవరేమనుకున్నా సినిమా ప్రమోషన్ అయితే బాగా జరిగింది కదా.. అని వాళ్ళ ప్లాన్ వాళ్లకు సక్సెస్ అయినందుకు ఆనందపడ్డారు.

See also  Venu Swamy: మరీ మరీ చెప్తున్న వేణు స్వామి.. ప్రభాస్ పరిహార పూజలు చేయకపోతే ఆ విషయంలో భారీ నష్టమే..

regina-movie-teaser-review-and-comments

అందుకే ఇప్పుడు టీజర్ కూడా థ్రిల్లింగ్ గా బాగానే తీశారు. ఈ టీజర్ చూస్తుంటే ఇది ఒక రివెంజ్ థ్రిల్లర్ సినిమాల కనిపిస్తుంది. ఇటీవల కాలంలో థ్రిల్లర్ సినిమాలకి, థ్రిల్లర్ సీరియల్స్ కి కొంచెం డిమాండ్ బాగా పెరిగింది. ఎందుకంటే ( Regina movie teaser ) మామూలు సినిమాలు చూస్తూ ఉంటే వాటిని తెలివైన ఆడియన్స్ ముందుగానే అంచనా వేసేస్తున్నారు. ఇప్పుడు ఇది జరుగుతుంది, అప్పుడు అది జరుగుతుంది అను ముందుగానే ఎక్సపెక్ట్ చేసేసి ఓస్ ఇంతేనా అని రిజల్ట్ ఇస్తున్నారు. ఆడియన్స్ కొంచం సైలెంట్ గా, ఆసక్తికరంగా, నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి అని ఆశక్తిగా ఉన్న సినిమాలకి ప్రాముఖ్యత కలిగి బాగా సక్సెస్ అవుతున్నాయి. ఒక ఒక బ్యాంకు రోబరీ ద్వారా ఒక యువతి జీవితంలో జీవితాన్ని మలుపు తిప్పే యాక్షన్ థ్రిల్లర్ మూవీగా ఈ సినిమాను చూపించారు.

See also  Samantha : రెండవ పెళ్లి ప్రయత్నాలు మొదలు పెట్టిన సమంత.. పెళ్ళికొడుకు అతడా!

regina-movie-teaser-review-and-comments

‘రెజీనా’ చిత్రానికి డొమిన్ డిసిల్వా దర్శకుడు కాగా.. ఎల్లో బేర్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సతీశ్ నాయర్ నిర్మిస్తున్నారు. ‘రెజినా’ అనేది సునైనాకు ఫస్ట్ ఫీమేల్ సెంట్రిక్ సినిమా. ఇందులో వివేక్ ప్రసన్న, నివాస్ ఆదితన్, రీతు మంత్ర, అనంత్ నాగ్, ధీనా, గజరాజ్, బావ చెల్లదురై, అప్పని శరత్, రంజన్, పశుపతిరా మరియు జ్ఞానవేల్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు. ‘కుమార్ వర్సెస్ కుమారి’ సినిమాతో తొలిసారి టాలీవుడ్ సునైనా.. ‘సమ్ థింగ్ స్పెషల్’ ’10త్ క్లాస్’ వంటి సినిమాల్లో నటించింది. శ్రీవిష్ణు సరసన ‘రాజ రాజ చోర’ సినిమాలో హీరోయిన్ గా లాస్ట్ మూవీ విశాల్ హీరోగా నటించిన ‘లాఠీ’ చిత్రంలో నటించింది.. ఇప్పుడు రెజీనా సినిమాలో సునైనా పాత్ర గురించి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..