Home Cinema Ravi Teja: రవితేజ బయట పెట్టిన పెద్ద సీక్రెట్.. ఎన్టీఆర్ రామ్ చరణ్ ల రియాక్షన్...

Ravi Teja: రవితేజ బయట పెట్టిన పెద్ద సీక్రెట్.. ఎన్టీఆర్ రామ్ చరణ్ ల రియాక్షన్ ఏమిటో?

Ravi Teja: సినిమా రంగంలో ఒక నటుడిగా, నటిగా నిలబడాలంటే పెట్టి పుట్టాలనే అనుకుంటారు. ఎందుకంటే ఎన్ని తరాలు మారుతున్న నటులకు ఉన్న క్రేజ్ పెరుగుతుంది తప్ప తగ్గగటం లేదు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో( Ravi Teja sensational comments on Jr.NTR and Ramcharan)ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా కొందరు వస్తే, సినిమా ఇండస్ట్రీ లో పెద్ద స్థాయిలో ఉన్న కుటుంబాల నుంచి మరికొందరు వస్తారు. అయితే ఏ బ్యాక్ గ్రౌండ్ లేకుండా పైకి వచ్చిన వారిలో రవి తేజ ఒకడు. మాస్ మహారాజు రవితేజ మొదట ఒక అసిస్టెంట్ డైరెక్టర్ గా తెలుగు సినిమా రంగంలో తన కెరియర్ ని మొదలు పెట్టాడు.

See also  Babloo : ఈ కమెడియన్ గుర్తు ఉన్నాడా ..? ఇపుడు ఎక్కడ ఎం చేస్తున్నాడో తెలుసా..

ravi-teja-sensational-comments-on-jr-ntr-and-ramcharan

ఆ తరవాత చిన్న చిన్న సైడ్ పాత్రలు చేస్తూ.. ఆ తర్వాత హీరోగా పరిచయం అయ్యి.. మాస్ మహారాజుగా ఎదిగాడు. రవి తేజ సినిమా మాస్ ఆడియన్స్ లో ఇప్పటికీ చాలా క్రేజ్ ఉంది. రవితేజ లానే నాని కూడా ఎటువంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా, సినిమా ఇండస్ట్రీ లో మొదట అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసి, నిమ్మదిగా హీరోగా ఎంటర్ అయ్యి, న్యాచురల్ స్టార్ నానిగా ఎదిగాడు. రాజమౌళి లాంటి దర్శకుడి సినిమాలో కూడా అవకాశాన్ని కొట్టి ఎన్నో హిట్స్ ని తన ఖాతాలో వేసుకున్న హీరో నాని. నాని దసర సినిమా మార్చ్ 30న రిలీజ్ కి సిద్ధంగా ఉంది.

See also  Hi Nanna public talk : హాయ్ నాన్న పై పబ్లిక్ టాక్ కన్నీళ్లు తెప్పిస్తుంది..

ravi-teja-sensational-comments-on-jr-ntr-and-ramcharan

అలానే రవితేజ సినిమా రావణాసుర ఏప్రిల్ 7 వ తేదీన విడుదలకు సిద్ధంగా ఉంది. అందువలన వీళ్ళిద్దరితో ఒక ఇంటర్వ్యూ జరిగింది. అందులో రవితేజ చేసిన కొన్ని వ్యాఖ్యలకు.. ఎన్నో మీనింగ్స్ తీస్తున్నారు నెటిజనులు. రవి తేజ ఏమన్నాడంటే.. `సినీ ఇండస్ట్రీలో బ్యాక్ గ్రౌండ్ లేని వారు ఫెయిల్ అయితే ఇంటికి వెళ్లాల్సిందే. కానీ బ్యాక్ గ్రౌండ్ (Ravi Teja sensational comments on Jr.NTR and Ramcharan ) ఉంటే మాత్రం చాలా సేఫ్ అవుతారు. నటుడిగా సక్సెస్ అయినంత వరకు వాళ్లకు అవకాశాలు వస్తాయి.అలాంటి వాళ్ళు ఎన్ని ఫ్లాప్స్ ఇచ్చినా సినిమా రంగంలో అవకాశాలు ఇచ్చి సక్సెస్ చేస్తారు.

See also  Adipurush Movie First Review : ఆశ్చర్యపోయేలా హిట్టో ఫట్టో చెప్పేసిన ఆదిపురుష్ ఫస్ట్ రివ్యూ !

ravi-teja-sensational-comments-on-jr-ntr-and-ramcharan

అదే బ్యాక్ గ్రౌం లేని వాడు ఫ్లాప్ ఇస్తే.. ఇంటికి వెళ్లాల్సిందే అని అన్నాడు. దీనికి నెటిజనులు ఏమంటున్నారు అంటే.. రీసెంట్ గా ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ కి వాళ్ళు నటించిన పాటకి ఆస్కార్ అవార్డు దొరకడం వాళ్ళ స్థాయి ఎక్కడికో వెళ్లడం వలన.. వీళ్ళకి బ్యాక్ రౌండ్ ఉంది కాబట్టి ఎన్ని సినిమాలు ఫ్లాప్ అయినా వీళ్లకి అవకాశాలు ఇచ్చి మరీ.. వాళ్ళని ఆ స్థాయికి తీసుకుని వచ్చింది ఇండస్ట్రీ అని అన్నట్టు ఫీల్ అవుతున్నారు.ఎంత బ్యాక్ గ్రౌండ్ ఉన్నా.. ట్యాలెంట్ అనేది లేకపోతే నిలబడని వాళ్ళు కూడా ఉన్నారంటూ వీళ్లిద్దరి అభిమానులు కామెంట్ చేస్తున్నారు.