Ravi Teja: మాస్ మహారాజ్ రవితేజ అంటే తెలుగు ఆడియోస్ కి ఎంతో అభిమానం. తెలుగు మాస్ అభిమానులకు రవితేజ ఎంతో దగ్గరగా ఉంటాడు. ఎప్పటికప్పుడు ట్రెండ్ కి తగ్గట్టు వాళ్ళకి నచ్చినట్టు నటిస్తూ ఉంటాడు. రవితేజ ఎటువంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా తెలుగు సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టి.. అసిస్టెంట్ ( Ravi Teja asked that heroine to marry him ) డైరెక్టర్గా పని చేస్తూ.. ఆ తర్వాత నెమ్మదిగా సైడ్ క్యారెక్టర్ నటించి.. అన్న పాత్రలో, తమ్ముడి పాత్రలో,స్నేహితుల పాత్రలో నటించి.. ఆ తర్వాత నెమ్మదిగా హీరో పాత్రలకు వచ్చాడు. ఎంతో కష్టపడి అంచలంచలుగా ఎదుగుతూ.. పాన్ ఇండియా స్టార్ హీరో అయ్యాడు రవితేజ. అందుకే రవితేజ అంటే సినిమా రంగంలో అందరికీ ఎంతో ఇష్టం.
రవితేజ సినిమాలు వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ అవుతూ.. సడన్గా కెరీర్ లో కొంత బ్రేక్ వచ్చింది. ఆ సమయంలో వచ్చిన ఎన్నో సినిమాలు ఫ్లాప్ అవడంతో రవితేజ పని ఇక అయిపోయిందని అందరూ అనుకున్నారు. కానీ ఆ ( Ravi Teja asked that heroine to marry him ) తర్వాత మళ్లీ వరుస హిట్స్ మొదలుపెట్టాయి. అయితే రవితేజ శ్రీలీలతో కలిసి నటించిన ధమాకా సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఆ సినిమాలో శ్రీలీల, రవితేజతో కలిసి చేసిన రొమాంటిక్ సీన్స్ ఎంతో అద్భుతంగా కుదిరాయి.వాళ్ళిద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ నడిచింది.
అయితే రవితేజ అందరితోనూ చాలా సరదాగా మాట్లాడే మనిషి. ఎలాంటి మాటనైనా చాలా సరదాగా, ఓపెన్ గా అనేస్తాడు. అలాంటి మెంటాలిటీ తోనే రవితేజ శ్రీలీలని నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగాడంట. నిజానికి శ్రీలీల.. రవితేజ కి తన కూతురు వయసు ఉన్నంత ఉంటుంది. వాళ్ళిద్దరి మధ్యన అలాంటి ఏజ్ గ్యాప్ పెట్టుకొని.. రవితేజ ( Ravi Teja asked that heroine to marry him ) పైగా పెళ్లయి ఇద్దరు పిల్లలు ఉన్న తండ్రి అయ్యుండి, వయసు కూడా ఎక్కువగానే ఉండి, శ్రీలీల ని అలాంటి ప్రశ్న అడిగాడు ఏంటి అని అనుకుంటున్నారా? కానీ రవితేజ అడిగింది నిజంగా కాదంట. సరదాగా అన్నాడంట. సరదాగా నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా అని అన్నాడంట. ఆ తర్వాత ఇద్దరు నవ్వేసుకున్నారంట.
అసలు రవితేజ నిజంగా సరదాగా అన్నాడో లేదో తెలియదు గాని.. ఈ వార్త మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. అంతేకాకుండా రవితేజ సరదాగా ఈ మాటలు అన్నాడు అని కూడా చెప్పడం జరిగింది.అయితే రవితేజ సినిమా టైగర్ నాగేశ్వరావు ఇటీవల రిలీజైన ఆఖరి సినిమా. ఈ సినిమా షూటింగ్ టైంలో గాని, ఫ్రీ రిలీజ్ టైం లో గాని అభిమానులందరికీ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. కానీ సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. దీనితో అభిమానులు నిరాశకు గురయ్యారు. దీని తర్వాత మళ్లీ రాబోయే సినిమాపై అందరి అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే.. రవితేజ నెక్స్ట్ సినిమా ఈగల్ ట్రైలర్ చూసి అభిమానులకు భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా సంక్రాంతి బరిలోకి దిగుతుంది. జనవరి 13న సంక్రాంతి సందర్భంగా రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ చెట్టు కొడుతుందని అంచనాలతో ఉన్నారు. చూడాలి మరి ఎలాంటి రిసల్ట్ ఇస్తుందో.