Home Cinema Ravi Teja : తన కాపురంలో చిచ్చు పెట్టిన ఆ స్టార్ హీరోయిన్ తో ఇక...

Ravi Teja : తన కాపురంలో చిచ్చు పెట్టిన ఆ స్టార్ హీరోయిన్ తో ఇక ఆ పని మానేసిన రవితేజ నిజమేనా?

ravi-teja-and-his-wife-fight-together-because-of-that-star-heroine

Ravi Teja : మాస్ మహారాజ్ రవితేజ అంటే ఇప్పటికీ ఒకే లాంటి క్రేజ్ తో అభిమానులను అలరిస్తూ వాళ్ల గుండెల్లో మంచి స్థానాన్ని సంపాదించుకున్న హీరో గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అసిస్టెంట్ డైరెక్టర్గా తన కెరీర్ ని మొదలెట్టిన రవితేజ సినిమా బ్యాక్ గ్రౌండ్ ఎటువంటిది లేకుండా.. తనకు తానుగా వచ్చి అంచలంచెలుగా ( Ravi Teja and his wife fight ) ఎదిగిన హీరో అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తూ.. ఆ తర్వాత చిన్న చిన్న పాత్రలు ట్రై చేసి.. ఆ తర్వాత హీరోగా ఎంటర్ అయ్యి.. ఇలా ఈరోజు మాస్ మహారాజా గా మనల్ని అలరిస్తున్న ఈ హీరో ఇక్కడ వరకు చేరడానికి ఎన్నో కష్టాలను అనుభవించి చేరాడన్న సంగతి ప్రతి ఒక్కరికి అర్థం అవుతుంది.

ravi-teja-and-his-wife-fight-together-because-of-that-star-heroine

కెరీర్ పరంగా రవితేజ ఎన్ని సినిమాల హిట్స్ ని ఇచ్చాడో మనందరికీ తెలుసు. అలాగే తన కెరీర్లో ఫ్లాప్స్ వచ్చినా కూడా ఎక్కడా వంగకుండా, లొంగకుండా, నిరుత్సాహపడి ఆగిపోకుండా.. ఎప్పటికప్పుడు తనని అప్డేట్ చేసుకుంటూ.. తన ప్రయత్నం తాను చేస్తూ.. ఆ క్రేజ్ ని అలాగే నిలబెట్టుకున్న హీరో రవితేజ. ఇక రవితేజ పర్సనల్ లైఫ్ ( Ravi Teja and his wife fight ) లోకి వస్తే 2002 సంవత్సరంలో గోదావరి జిల్లా జగ్గంపేటలో రవితేజ కి పెళ్లి జరిగింది. ఈయనిది పెద్దలకు కుదిర్చిన సంబంధమే. రవితేజ భార్య పేరు కళ్యాణి తేజ. రవితేజ తన సొంత మేనమామ కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు. వీళ్ళిద్దరికీ ఒక కూతురు, ఒక కొడుకు కూడా ఉన్నారు. రవితేజ భార్య బయటకు పెద్దగా కనిపించదు కానీ ఆవిడ చాలా సింపుల్ గా, తన జీవితాన్ని తాను చూసుకుంటూ, భర్తనే పిల్లల్ని చూసుకుంటూ సాఫీగా బతికే హౌస్ వైఫ్.

See also  Nayanatara: మరి ఇంతలా దిగజారిపోయిన నయనతార..!! చివరికి ఆ కుర్ర హీరో తో కూడా నా..??

ravi-teja-and-his-wife-fight-together-because-of-that-star-heroine

సినిమా వాళ్ళు అన్న తర్వాత వాళ్ల మీద ఎప్పుడూ.. ఏదో ఒక రూమర్ వస్తూనే ఉంటది. అది వాళ్ళకి ఒక రకంగా మంచిది కూడా.. ఏదో రకంగా అందరికీ వాళ్ళు ఎప్పుడూ అందుబాటులో ఉంటారు. కానీ కొన్ని రూమర్స్ సరదాగా తీసుకుంటే ( Ravi Teja and his wife fight ) కొన్ని రూమర్స్ వలన సమస్యలు కూడా వస్తాయి. అలాగే రవితేజ జీవితంలో ఒక రూమర్ వలన పెద్ద సమస్య వచ్చింది. రవితేజ కా స్టార్ హీరోయిన్ తో కనెక్షన్ ఉందని, ఆమెను ప్రేమిస్తున్నాడని, ఆమెను రెండో పెళ్లి కూడా చేసేసుకుంటాడని అనేక రూమర్స్ వచ్చాయి. దానితో అతని భార్య కళ్యాణి తేజ ఆ రూమర్ ని నమ్మేసి.. రవితేజతో విడిపోవడానికి కూడా సిద్ధపడిందంట. అప్పుడు రవితేజ ఆమెతో ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో కాదు అనుష్క శెట్టి..

See also  Ram Charan - Sai Pallavi : రామ్ చరణ్ సాయి పల్లవి కలసి పాపం వాళ్ళని..

ravi-teja-and-his-wife-fight-together-because-of-that-star-heroine

అనుష్క రవితేజ తో కలిసి విక్రమార్కుడు, బలాదూర్ సినిమాల్లో నటించింది. విక్రమార్కుడు లో ఈ జంట ఎంత హైలెట్ గా నిలిచిందో మనందరికీ తెలుసు. అయితే ఈ రూమర్స్ అన్ని నమ్మేసిన రవితేజ భార్య ఇక రవితేజతో విడిపోవాలని సిద్ధమయ్యి ఇంట్లో పెద్దలందరికీ చెప్పిందంట. అప్పుడు రవితేజ కూర్చుని భార్యకి నచ్చజె చెప్పాడంట. సినిమా రంగం అన్న తర్వాత ఇలాగే రూమర్స్ పుట్టిస్తారు. అంతేకానీ నాకు అనుష్కకి ఎలాంటి సంబంధం లేదని.. కేవలం మంచి స్నేహితులు మాత్రమే అని చెప్పడంతో.. ఆమె అర్థం చేసుకొని అప్పుడు ప్రశాంతంగా ఉందంట. అక్కడి నుంచి రవితేజ కి అనుష్కతో సినిమాలైతే లేవు. అందుకే నెటిజనులందరూ.. అయితే రవితేజ తన భార్యతో వచ్చిన డిస్టబెన్స్ వలన.. అప్పటినుంచి ఇక అనుష్కతో కలిసి సినిమాలు చేయడం మానేసాడు అన్నమాట.. అని అనుకుంటున్నారు.