Ravanasura review rating: మాస్ మహారాజా రవితేజ నటించిన రావణాసుర ఈరోజు ప్రేక్షులముందుకు వచ్చింది. మామూలుగానే రవితేజ సినిమా అంటే ఆయన అభిమానులే కాకుండా సినీ అభిమానులు సైతం రవితేజ సినిమా కోసం ఎదురుచూస్తారు.. దానికి కారణం లేకపోలేదు.. రవితేజ సినిమా అంటే.. ఒక సినిమా లో ఉండాల్సిన, కావాల్సిన అన్ని మసలాలు సమపాళ్లలో ఉండటమే కాకుండా పైసా వసూల్ పక్కా అని ఆల్మోస్ట్ ప్రతి సినీ అభిమాని ఎక్సపెక్ట్ చేసేటట్టు తన సినిమాలు ఉంటాయి.
https://telugutruth.com/ravanasura-telugu-movie-best-review-and-rating/
అలాంటి జోనర్ లో వచ్చిన సినిమానే ఈ రావణాసుర.. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ కి అదిరిపోయే రెస్పాన్స్ రావడంతోపాటు సినిమా మీద భారీ అంచనాలు పెంచేసింది. ఇది ఒక బెంగాలీ సూపర్ హిట్ మూవీకి రీమేక్ అని, రవితేజ ఇందులో లాయర్ గా ఒక రీవేంజ్ పాత్ర చేశాడని అందరికీ తెలిసిందే..
అయితే ఈ సినిమా చూసినట్టు ఒక అభిమాని తన ట్విట్టర్ ధ్వారా తన రివ్యూ ఇచ్చాడు Ravanasura review rating .. అదికూడా పొద్దు పొద్దున్నే..ఈరోజు సామాజిక మాధ్యమాల్లో న్యూస్ ఎలా వైరల్ అవుతుందో అందరికీ తెలిసిందే.. ఇప్పుడు అతను ఇచ్చిన రివ్యూ కూడా వైరల్ అవుతోంది. కాకపోతే అతను పూర్తిగా నెగటివ్ గా రివ్యూ ఇవ్వడంతో కొంత మంది అభిమానులు అదొక ఫేక్ రివ్యూ గా కొట్టిపారేస్తున్నారు.. మరికొంత మంది సినిమా పర్వాలేదని, మరికొంత మంది సినిమా సూపర్ అని రివ్యూ ఇచ్చారు.
https://telugutruth.com/ravanasura-telugu-movie-best-review-and-rating/
Telugutruth.com team ఆల్రెడీ సినిమా టికెట్స్ బుక్ చేసుకుంది.. నేరుగా సినిమాని ప్రేక్షుకుల మధ్యలో కూర్చుని సినిమా చూసి.. ప్రేక్షుకుల అభిప్రాయాలు కూడా తెలుసుకుని నూటికి నూరు శాతం జినైన్ రివ్యూ ఇస్తుంది Ravanasura review rating.