Home Cinema Rashmika : అనిమల్ సినిమా వలన రష్మిక అది కోల్పోయిందట.. దాన్ని తట్టుకోటం కష్టమే పాపం..

Rashmika : అనిమల్ సినిమా వలన రష్మిక అది కోల్పోయిందట.. దాన్ని తట్టుకోటం కష్టమే పాపం..

rashmika-mandanna-lost-her-title-because-of-the-animal-movie

Rashmika : రణ్బీర్ కపూర్ హీరోగా, రష్మిక మందన హీరోయిన్గా, సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రూపొందిన అనిమల్ సినిమాకి ఇప్పుడు ఎంత క్రేజ్ ఉందో మనందరికీ తెలిసిందే. 18 ఏళ్లు దాటిన యువత అంతా కూడా ఈ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ సినిమాలో సీన్లు గురించే డిస్కస్ చేసుకుంటున్నారు. ఈ సినిమాలో ( Rashmika Mandanna lost her title ) రన్బీర్ కపూర్ నటించిన వైలెంట్ నటన గురించి చర్చించుకుంటున్నారు. సందీప్ రెడ్డి వంగకి ఎందుకు ఇలాంటి ఆలోచనలు, ఇలాగే సినిమా తీయాలని అంత గట్స్ తో తీస్తాడని మాట్లాడుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన రష్మిక మందన గురించి కొన్ని కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Rashmika-mandanna-lost-her-title

సినిమా అంత వైలెంట్ గా ఉన్నప్పటికీ, ఎంత రొమాంటిక్ సీన్స్ ఉన్నప్పటికీ, ఎంత బోల్డ్ గా ఉన్నప్పటికీ కూడా సినిమా అయితే సక్సెస్ అయింది. ఎందుకంటే కలెక్షన్లు భారీగా కురుస్తున్నాయి. దీనికి కారణం ఇందులో నటించిన ( Rashmika Mandanna lost her title ) ప్రతి ఒక్కరు.. వాళ్ళ నటనని అల్టిమేట్ గా హై లెవెల్ వరకు తీసుకుని వెళ్లి చూపించారు. ఈ ఘనత సందీప్ రెడ్డి వంగది అయినప్పటికీ కూడా.. నటీనటులకు మాత్రం విపరీతంగా పెరిగింది. వాళ్ళ ట్యాలెంట్ మొత్తం బయటపెట్టినందుకు అందరూ హర్షధ్వనులు కురిపిస్తున్నారు.

See also  Jailer Movie Review and Rating: జైలర్ లో రజనీకాంత్ ఆ సీన్స్ ని ఎలా చిదగ్గొట్టాడంటే..

Rashmika-mandanna-lost-her-title-animal

రష్మిక మందన్నకి ఒక టైటిల్.. నేషనల్ క్రష్ రష్మిక అని అంటారు. అయితే ఈ సినిమాలో నటించిన రష్మిక మందన్న చాలా బాగా నటించింది. కానీ ఈ సినిమాలో ఎక్కువ పేరు మాత్రం రన్బీర్ కపూర్ కే వచ్చింది. ప్రతి ఒక్కరి నోట్లోంచి రన్బీ కపూర్ నటన గురించి పొగుడుతున్నారు. అయితే రన్బీర్ కపూర్ లేదా సందీప్ రెడ్డి వంగ ఈ రెండు ( Rashmika Mandanna lost her title ) పేర్లను అందరి నోట్లోంచి వినిపిస్తున్నాయి. అయితే రష్మిక మందన్న కు మాత్రం ఎటువంటి పేరు పెద్దగా రాలేకపోగా తిరిగి ఆమెని నాన్న తిట్లు తిడుతున్నారు. రష్మిక మందన్న మంచి స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతున్న సమయంలో ఇలాంటి క్యారెక్టర్ నటించాల్సిన అవసరం ఏముందని, ఇంత బోల్డ్ గా ఎందుకు నటించిందని అనేక కామెంట్లు ఆమెపై చేస్తున్నారు.

See also  Pawan Kalyan : దరిద్రానికే దరిచేరుతానంటున్న పవన్ కళ్యాణ్.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్ !

Rashmika-mandanna-lost-her-title-because-of-animal

ఈ సినిమాలో రష్మిక కి నెగిటివ్ కామెంట్స్ తప్ప మంచి కామెంట్స్ రాలేదు. దానికి తోడు ఈ సినిమాలో నటించిన మరోక హీరోయిన్ తృప్తి దిమ్రి. ఈమె చాలా బోల్డ్ గా నటించింది. అంతే కాకుండా ఈమె రన్బీర్ తో న్యూడ్ గా నటించి సెన్సేషన్ అయింది. ఆమె కనిపించింది కొంచెం సేపే గాని.. ఆమె నటనతో కుర్రాళ్ళని అట్రాక్ట్ చేసుకుంది. దానితో ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడుతున్నారు. రష్మిక మందన్న మరియు తృప్తి ఫొటోస్ ని పెట్టి రష్మిక నందన ఇప్పుడు నేషనల్ క్రష్ కాదని.. ఇప్పుడు నేషనల్ క్రష్ తృప్తి అని పోస్ట్స్ పెడుతున్నారు. దీంతో రష్మిక నందన్న కి దక్కిన నేషనల్ క్రష్ టైటిల్.. ఇప్పుడు ఆమె నుంచి దూరం అవ్వడం ఆమెకు బాధగానే ఉంటుంది.ఇలాగే ఎక్కువ పాపులర్ చేస్తే కొంతకాలానికి ట్యాగ్ తృప్తికి పూర్తిగా చేరిపోతుంది. దీంతో రష్మిక అనిమల్ సినిమాలో నటించిన కారణంగా ఆమె ట్యాగ్ కోల్పోయిందని.. ఈ బాధ ఆమె తట్టుకోవడం కష్టమే అని నెటిజనులు కామెంట్ చేస్తున్నారు.