Home Cinema Rashmika : అసలు రష్మిక లో ఇలాంటి కోణం ఒకటి ఉందని మీకు తెలుసా?

Rashmika : అసలు రష్మిక లో ఇలాంటి కోణం ఒకటి ఉందని మీకు తెలుసా?

Rashmika : రష్మిక మందన గీతగోవిందం సినిమాతో కుర్రాళ్ళు ఆమె అంటే ఎగబడతారు. ఆ సినిమాలో ఎలాంటి పెద్ద ఎక్స్పోజింగ్ లేకపోయినా కూడా కుర్ర కారు మనసుల్ని ఈజీగా ఆకట్టుకోగలిగింది రష్మిక మందన. ఆ తర్వాత నుంచి ఆమె కెరీర్లో దూసుకుంటూ వెళ్ళిపోతూనే ఉంది. మధ్యలో ఒకసారి ఆమెకి కొంత టైం బాలేదు అనుకుంటే.. వేను స్వామి ( Rashmika and Shah Rukh Khan ) ద్వారా పూజలు కూడా చేయించుకుందని.. ఆ తర్వాత ఆమెకే తెలియదు చాలా బాగా కలిసి వచ్చింది అని కూడా వార్తలు హల్చల్ చేశాయి. ఏదేమైనా పుష్ప సినిమాతో ఈమె పాన్ ఇండియా స్టార్ట్ అయింది.

rashmika-mandanna-got-a-chance-to-act-with-shah-rukh-khan

ఆ సినిమా తర్వాత ఆమె చేతిలో విపరీతమైన ప్రాజెక్ట్సు క్రేజీ ప్రాజెక్ట్స్ భారీ బడ్జెట్ సినిమాలు ఆమె చేతిలోకి వచ్చాయి. బాలీవుడ్ లో కూడా ఆమె కు అనేక అవకాశాలు వచ్చాయి. అయితే ఇటీవల కాలంలో ఆమె సినిమాలు చాలా వరకు బాక్సాఫీస్ ( Rashmika and Shah Rukh Khan ) దగ్గర బోల్తా పడినా కూడా ఆమెపై క్రేజ్ మాత్రం ఎక్కడా కిందకి మాత్రం పడలేదు. ఇప్పటికీ రష్మిక అంటే విపరీతమైన సినిమాలు.. ఆఫర్లు అనేవి దక్కడం లేదు, తగ్గిపోతున్నాయి, చేతిలో లేవు.. ఇలాంటి బాధలు ఎక్కడా లేవు. ఎప్పటికప్పుడు ఆమె చేతిలో ప్రాజెక్ట్స్ వస్తూనే ఉంటున్నాయి.

See also  Bro Movie Distributors Review : బ్రో సినిమా చూసిన డిస్టిబ్యూటర్స్ రివ్యూ చెప్పాశారు, వైరల్ అవుతున్న స్టోరీ.

rashmika-mandanna-got-a-chance-to-act-with-shah-rukh-khan

అయితే ఇప్పుడు రష్మిక ఒక మంచి ఆఫర్ కొట్టేసిందని వార్తలు వస్తున్నాయి. మామూలు ఆఫర్ కాదు ఏకంగా బాలీవుడ్ స్టార్ హీరో, బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ తో కలిసి ఆమె నటించే అవకాశం కొట్టేసింది. షారుక్ ఖాన్ పక్కన నటించడం అంటే రష్మిక జీవితంలో మామూలు విషయం కాదు. అది చాలా పెద్ద సక్సెస్ తో సమానం. ఆమె ఇటీవల ఒక ( Rashmika and Shah Rukh Khan ) ఇంటర్వ్యూలో నాకు షారుక్ ఖాన్ అంటే చాలా ఇష్టం అని, ఆయనతో కలిసి ఎప్పటికైనా స్క్రీన్ పంచుకోవాలని నా కోరికనే ఆమె చెప్పడం జరిగింది. చెప్పిందే తరువు దర్శకుడు ఆమెకు కాల్ చేసి ఈ అవకాశానికి ఇస్తానని పిలిచి మరి షారుక్ ఖాన్ తో కలిసి స్క్రీన్ పంచుకునే అవకాశాన్ని ఇచ్చాడు.

See also  Niharika : నిహారిక మాజీ భర్త చైతన్యకి ఆ అమ్మయితో పెళ్లా?

షారుక్ ఖాన్ తో కలిసి రష్మిక ఒక యాడ్లో స్క్రీన్ పంచుకుంది. దానికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాల్ సెల్ చేస్తున్నాయి. ఆ ఫోటోలో షారుక్ ఖాన్ చాలా హ్యాండ్సమ్ గా, రష్మిక చాలా హాట్ గా కనిపిస్తున్నారు. ఏదేమైనా మొత్తానికి షారుక్ ఖాన్ పక్కన స్క్రీన్ పంచుకునే అదృష్టం రష్మికకి మామూలుగా రాలేదు. చాలా తెలివిగా తనకి షారుక్ ఖాన్ తో కలిసి నటించాలని ఉందని.. ఎప్పటికైనా ఆయనతో కలిసి చేయడమే తన ధ్యేయమని ఇంటర్వ్యూలో పేర్కొనడం వలన.. ఆ ఛాన్స్ ఉంది కొట్టగలనని అలాంటి అవకాశం ఉంటుందని ముందుగానే ఆలోచించే.. తెలివిగా మాట్లాడిందని నెటిజనులు అంటున్నారు. అంటే రష్మికలో ఇంత తెలివైన కోణం కూడా ఉందా అని జనాలు వాపోతున్నారు..