Rashmika Mandanna : నేషనల్ క్రష్ గా పేరు తెచ్చుకున్న రష్మిక మందన్నా అంటే ఆమె అభిమానులందరికీ ఎంతో ఇష్టం. పుష్ప సినిమాతో పాన్ ఇండియా సినిమాలో నటించి నేషనల్ లెవెల్ లో మంచి పేరు తెచ్చుకుంది. అలాగే ఆ తర్వాత ఆమెకు బాలీవుడ్ లో మంచి మంచి అవకాశాలు వచ్చాయి. ఇప్పటివరకు ( Rashmika Mandanna first night scene ) వచ్చిన బాలీవుడ్ సినిమాలు పెద్దగా హిట్ కాకపోయినప్పటికీ.. ఆమె క్రేజ్ మాత్రం ఎక్కడా తగ్గలేదు. అలాగే ప్రస్తుతం పుష్ప 2 సినిమాలో ఆమె నటిస్తున్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్తో కలిసి పుష్ప 2 సినిమాలో అదిరిపోయే అద్భుతమైన సీన్స్ ఉంటాయని.. ఈసారి కచ్చితంగా ఇంకా ఈ సినిమాకి అనేక అవార్డ్స్ కూడా వస్తాయని అనుకుంటున్నారు.
ఇక రష్మిక బాలీవుడ్ లో చూసుకుంటే ప్రస్తుతం యానిమల్ అనే సినిమాలో నటిస్తుంది. రన్బీర్ కపూర్ హీరోగా అతనికి జంటగా రష్మిక నటిస్తున్న సినిమా ఇది. ఈ సినిమా వైల్డ్ యాక్షన్ క్రైమ్ త్రిల్లర్ ఎంటర్టైనర్గా రూపుదిద్దుకుంటుంది. ఈ సినిమాని సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో చిత్రీకరించబడుతుంది. ఇటీవల ( Rashmika Mandanna first night scene ) ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. ఇక ట్రైలర్ చూసి అనిమల్ సినిమాపై అనేక అంచనాల పెరుగుతున్నాయి. ఈ సినిమాల్లో రన్బీర్ కపూర్ మాస్ యాక్షన్, ఆ లుక్కు అదరగొట్టే తరికాలో ఉందని అనుకుంటున్నారు. అయితే ఇప్పుడు రష్మిక మందన అనిమల్ సినిమాలో సీన్ గురించి సోషల్ మీడియాలో ఒక వార్త విపరీతంగా హల్చల్ చేస్తుంది. అనిమల్ సినిమాలో రన్బీర్ కపూర్, రష్మిక మందన్నా మధ్యన మంచి సీన్ ఉందని అంటున్నారు.
రన్బీర్ కపూర్ , రష్మిక పెళ్లి జరుగుతుంది అంట. పెళ్లయిన తర్వాత వీళ్ళిద్దరికీ ఫస్ట్ నైట్ సీన్ ఉంటుందంట. ఈ ఫస్ట్ నైట్ సీన్ కి ఇద్దరు వైట్ డ్రెస్ లతో ఎంతో చూడముచ్చటగా ఉంటారంట. అయితే ఆ సీన్ ని చాలా హైలెట్ గా తీశారని, హై రేంజ్ లో తెరకెక్కిస్తున్నారని అంటున్నారు. ఇంతకీ ఫస్ట్ నైట్ సీన్ అంత హై రేంజ్ లో తెరకెక్కించడానికి ఏముంటుంది రొమాన్స్ కదా అని అనుకుంటున్నారా.. అవును ( Rashmika Mandanna first night scene ) ఆ సీన లో రొమాన్స్ తో పాటు.. అదే సమయంలో విలన్ గ్యాంగ్ మొత్తం ఈ జంటపైఅటాక్ చేయడానికి వస్తారంట. అయితే అలా ఫస్ట్ నైట్ రోజు విలన్ గ్యాంగ్ అటాక్ చేయడానికి వస్తారు అనే క్రమం చూస్తే.. జవాన్ సినిమా గుర్తుకొస్తుందని కొందరు అంటున్నారు. జవాన్ సినిమాలో కూడా షారుక్ ఖాన్ , నయనతార మధ్యన మ్యారేజ్ అయ్యి వాళ్ళ ఫస్ట్ నైట్ సీన్ దగ్గరే విలన్ గ్యాంగ్ వచ్చి అటాక్ చేస్తారు.
ఇదిలా ఉంటే ఈ సినిమాలో విలన్ గ్యాంగ్ కనిపించగానే రన్బీర్ కపూర్ చాలా వైల్డ్ గా మారిపోతాడు అంట. విలన్స్ పై విపరీతంగా విరుచుకుపడుతూ ఫైట్ చేస్తాడంట. విచిత్రం ఏమిటంటే.. వాళ్ళతో ఫైట్ చేసే సీన్స్ చూపిస్తూ.. ఫస్ట్ నైట్ రొమాన్స్ చేస్తూ వాళ్ళతో ఫైట్ చేస్తాడంట. మరి ఈ రెండిటిని ఎలా బాలన్స్ చేసి.. ఎలా చూపిస్తాడో దర్శకుడు తెలియదు కానీ.. ఆ ఒక్క సీను మాత్రం సినిమాకి హైలెట్ అని, ఖచ్చితంగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని.. దాన్ని సూపర్ గా చిత్రీకరిస్తున్నాడు దర్శకుడని వార్తలు అయితే హల్చల్ చేస్తున్నాయి. ఇక విలన్స్ ని రఫ్ఫాడిస్తున్న తన హీరోతో రష్మిక మరి రొమాన్స్ కి సై అంటూ మరి ఎంత కిక్కెక్కిస్తుందో అని అభిమానులు ఊహించుకుంటున్నారు. మరేమో ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎలా ఉంటుందో చూడాలి ..