Home Cinema Vijay Devarakonda: విజయ్ దేవరకొండ గుట్టు రట్టు.. హీరోయిన్ రష్మీకతో అక్కడ దొరికిపోయాడు..

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ గుట్టు రట్టు.. హీరోయిన్ రష్మీకతో అక్కడ దొరికిపోయాడు..

Vijay Devarakonda: అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ యూత్ లో ఫాలోయింగ్ పూర్తిగా పెరిగిపోయింది. గీత గోవిందం సూపర్ హిట్ సినిమాతో విజయ్ – రష్మిక గల మధ్య ప్రేమ వ్యవహారం రాజుకుందని విమర్శకుల అభిప్రాయపడ్డారు. అప్పటి నుండి వీరిద్దరూ కాస్త సమయం దొరికితే చాలు ట్రిప్ లు ఎంజాయ్ చేస్తూ కెమరాలకు అడ్డంగా బుక్కవుతున్నారు. మొన్న ఆ మధ్య మాల్దీవుల్లో విహరించిన వీళ్ళు ఇప్పుడు దుబాయ్ లో ఎంజాయ్ చేస్తూ అడ్డంగా కెమరాలకు దొరికిపోయారు.
rashmika-mandanna-and-vijay-deverakonda-tease-their-relationship

See also  Naga Chaitanya: ఎట్టకేలకు ఆ హీరోయిన్ పై తన మనసులో ఉన్న ప్రేమను బయటపెట్టిన నాగచైతన్య

అవే ఫౌటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా వీళ్ళిద్దరు కలిసి టూర్ కి దుబాయ్ కి వెళ్ళారు. విజయ్ దేవరకొండ అభిమాని తనతో సెల్ఫీ దిగే ప్రయత్నం చేస్తుండగా ఆ సెల్ఫీలో రష్మిక కూడా ఫోజులిస్తున్న ఫోటో బయటకు వచ్చింది. ప్రస్తుతమైతే ఈ ఫోటో నెట్టింట వైరల్ అవుతుంది. ఇక వీళ్ళిద్దరి సినిమా విషయానికి వస్తే విజయ్ దేవరకొండ లైగర్ తో ప్రేక్షకులను పలకరించినప్పటికీ, పాన్ ఇండియా లెవల్లో విడుదలైనప్పటికీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది.

See also  Keerthy Suresh: ఓ మెకానిక్‌తో ఎఫైర్ కొనసాగించిన కీర్తి సురేష్. ఫోటోలు లీక్..

rashmika-mandanna-and-vijay-deverakonda-tease-their-relationship

ఇప్పటికే సగం షూటింగ్ పూర్తయిన ఖుషి సినిమా కోసం ఎదురుచూస్తూనే, మరో వైపు తన 12వ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి చేసుకున్నాడు. జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి  దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో విజయ్ ఓ పోలీస్ అధికారి పాత్రలో కనిపించనున్నాడట. ఖుషి చిత్రం ఐపోయిన అనంతరం గౌతమ్ తిన్ననూరి తో పూర్తి స్థాయిలో పాల్గొననున్నాడు.
కాగా సమంత ఆరోగ్యం కోలుకోవడంతో త్వరలోనే ఖుషి చిత్ర పనులు మొదలుపెట్టనున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొన్నది.

See also  Rangabali Review and Rating : ఈ సినిమాకి వెళ్లాలంటే అందుకే వెళ్లాలా?

విజయ్ కి ఈ రెండు సినిమాలు మంచి హిట్టివ్వాలని కోరుకుందాం. ఇక రష్మిక మందన ఇటీవలే పుష్ప-2 షూటింగ్ లో పాల్గొన్నది. వైజాగ్ లో జరుగుతున్న షూటింగ్… ఓ సాంగ్ చిత్రీకరణ జరుగుతున్నది. అప్పట్లో విల్లిద్దరి మధ్య ఉన్న సంబంధం ఫ్రెండ్ షిప్ అని కొట్టి పారేసింది.