Home Cinema Ramya Krishnan: ఇప్పుడున్న హీరోయిన్ల పై సంచలమైన షాకింగ్ వ్యాఖ్యలు చేసిన రమ్య కృష్ణన్..

Ramya Krishnan: ఇప్పుడున్న హీరోయిన్ల పై సంచలమైన షాకింగ్ వ్యాఖ్యలు చేసిన రమ్య కృష్ణన్..

Ramya Krishnan Comments: మన టాలీవుడ్ ఇండస్ట్రీ లో సీనియర్ హీరోయిన్ల లో ఇప్పటికే వరుస అవకాశాలు దక్కించుకుంటూ తన దైన శైలి లో ఓ ప్రత్యేకమైన గుర్తింపుని సంపాదించుకుంది రమ్య కృష్ణ. అలనాటి నుండి నేటి వరకు తెలుగు చలన చిత్ర రంగంలో ఓ శివగామిగా.. ఓ నీలాంబరిగా తన స్థానాన్ని కైవసం చేసుకుంది. అలాంటి రమ్య కృష్ణ గురించి ఎంత పరిచయం చేసినా చాలా తక్కువే అవుతుంది. ముఖ్యంగా తెలుగు చిత్ర పరిశ్రమ లో ఓ వైపు హీరోయిన్ గా మరొక వైపు విలన్ గా కూడా ఎన్నో విలక్షణమైన పాత్రలలో నటిస్తూ హీరోలకు కూడా సరి సమానమైన పోటి ఇచ్చినటువంటి రమ్య కృష్ణ ఎలాంటి పాపులారిటీని కైవసం చేసుకుందో మనం చూస్తూనే ఉంటాం.

See also  Pooja Hegde : ఆ సీక్రెట్స్ చెబుతూ.. కుర్రాళ్లను రెచ్చెగొట్టే మాటలు ఫొటోలతో వైరల్ అవుతున్న పూజ హగ్దే!

ramya-krishnan-made-shocking-comments-on-the-current-heroines

మనకి ఇప్పుడు ఆ విషయం తెలుస్తూనే ఉంటుంది. ఇక సూపర్ స్టార్ రజనీకాంత్ తలైవా నటించిన నరసింహ చిత్రంలో నీలాంబరిగా రజనీకాంత్ కంటే ఎక్కువ పాపులాటనే కైవసం చేసుకుంది. రమ్య కృష్ణ ఇక ప్రస్తుతం జైలర్ సినిమాలో కూడా మరొక సారి రజనీకాంత్ సరసన నటించి తన సత్తా ఏంటో చాటుకుంది. ఇక ఇదే కాకుండా రజినీకాంత్ కైతే చాలా లక్కీ హ్యాండ్ గా మారిపోయింది రమ్యకృష్ణ. ఎందుకంటే.. అప్పట్లో వీళ్ళిద్దరూ కలిసి నటించిన మళ్లీ ప్రస్తుతం అదే సక్సెస్ తో ఇప్పుడు జైలర్ సినిమా కూడా అంతకుమించి భారీ స్థాయిలో హిట్ అయిందని చెప్పాలి. ఏకంగా ఈ చిత్రం 600 కోట్ల కలెక్షన్లను కైవసం చేసుకుంది.

ramya-krishnan-made-shocking-comments-on-the-current-heroines

అందుకు గాను ఈ చిత్రానికి సంబంధించిన నిర్మాతలు రజనీకాంత్ కి ఏకంగా 210 కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ ఇచ్చారు. ఇదే క్రమంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు రమ్య కృష్ణ. అందులో భాగంగా ప్రస్తుతం ఉన్న హీరోయిన్ల గురించి కొన్ని ఆసక్తికరమైన షాపింగ్ వాక్యాలు చేయడం ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్ గా వైరల్ అయింది. మరి రమ్య కృష్ణ మాట్లాడినటువంటి ఆ మాటలు ఏంటి ఆ వైరల్ అయిన విషయాలు ఏంటో మనం ఇప్పుడు చూద్దాం.. ఆ ఇంటర్వ్యూలో భాగంగా రమ్య కృష్ణ మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న హీరోయిన్లు ఎక్కువ కాలం సినీ పరిశ్రమలు కొనసాగ లేక పోతున్నారు. అందుకు ముఖ్యమైన కారణం వాళ్ళు నటించినా

See also  Lavanya Tripathi : పాపం ఉపాసన అక్కడ.. లావణ్య ఆడ బ్యాచ్లర్ పార్టీలో ఎం చేసిందో చూడండి..

ramya-krishnan-made-shocking-comments-on-the-current-heroines

ఓ చిత్రం విజయం సాధించింది అంటే వరుసగా నాలుగ చిత్రాలు అవకాశాలు లభిస్తున్నాయి. లేకపోతే ఫేడ్ అవుట్ జాబితాలోకి చేరిపోతున్నారు. ఇక మేము హీరోయిన్ గా ఉన్నా ఆ రోజుల్లో పాత్రల కోసం అవకాశాల కోసం ఎంతగా కష్టపడే వాళ్ళము అలా కష్టపడ్డాం. కాబట్టే నేటికీ ఇండస్ట్రీ వచ్చి 30 సంవత్సరాలు అవుతున్న ఇంకా ఇండస్ట్రీలో కొనసాగుతున్నాము. కానీ ఇప్పుడు హీరోయిన్ల కాదంటూ వాళ్ళ పై సంచలమైన వ్యాఖ్యలు చేసింది రమ్య కృష్ణ.. ఇకపోతే రమ్య కృష్ణ తెలుగు, తమిళ్, కన్నడ భాషలో నటించి భారీ స్థాయి లోనే పాపులారిటీని మూటగట్టుకుంది. ఓ వైపు సిల్వర్ స్రీన్ పై కొనసాగుతూనే మరో వైపు స్మాల్ స్క్రీన్ పై కూడా తెగ కనిపిస్తూ నిత్యం తెగ సందడి చేస్తూ ఉంటుంది రమ్య కృష్ణ (Ramya Krishnan Comments)