Home Cinema ఆ విషయంలో డైరెక్టర్ నన్ను బలవంతంగా అంటూ సంచలనమైన వ్యాఖ్యలు వెల్లడి..

ఆ విషయంలో డైరెక్టర్ నన్ను బలవంతంగా అంటూ సంచలనమైన వ్యాఖ్యలు వెల్లడి..

Ramya Krishna Movie: తెలుగు చలన చిత్ర రంగం లో లేడీ డైనమిక్ యాక్టర్ ఎవరు అనగానే అందరూ క్షణంలో చెప్పే మాట టక్కున గుర్తొచ్చే పేరు రమ్య కృష్ణ. అలనాడు ఓ నీలాంబరిగా.. నాడు ఓ శివగామి దేవిగా.. ఆమె నటనను నాటికి నేటికి ఏ నాటికి మరువలేము. ఇప్పటికే 50 ఏళ్లు దాటినప్పటికీ చెక్కు చెదరకుండా అదే హీరోయిన్ ఫిజిక్ మెయింటైన్ చేస్తూ ఇండస్ట్రీలో తన కంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నది రమ్య కృష్ణ. ఇక బాహుబలి చిత్రం తర్వాత ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో తన రేంజ్ కు తగ్గ పాత్రలు చేస్తూ ఎంత గానో మెప్పిస్తుంది. అయితే ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు రమ్య కృష్ణ గారు..

See also  Lavanya Tripathi : ఇంకా హనీమూన్ లో ఉండగానే సంచలన నిర్ణయం భర్తకి మెగా కుటుంబానికి చెప్పేసిన లావణ్య త్రిపాఠి..

ramya-krishna-reveals-that-director-name-who-tried-to-use-her-in-the-movie-sets

ఆమె ను డైరెక్టర్ బలవంతంగా తన సినిమాలో సీన్ ను చేయించుకున్నాడు అనే విషయాన్ని అందరి ముందు ఓపెన్ గా వెల్లడించింది. ఆ ఇంటర్వ్యూ లో భాగంగా రమ్య కృష్ణ మాట్లాడుతూ.. నా జీవితం లో గుర్తుండిపోయే సినిమా ఏది అంటే కచ్చితంగా నరసింహ మొట్ట మొదటి స్థానంలో కచ్చితంగా ఉంటుందని. ఇక నేను ఆ సినిమా లో ఇష్టపూర్వకం గానే చేయలేదు. నిజానికి నాకు ఆ సినిమాలో సౌందర్య పాత్ర నచ్చింది. నేను ఆ పాత్రనే చేయాలనుకున్నాను.. కానీ డైరెక్టర్ మాత్రం నాకు విలన్ పాత్ర ఇచ్చాడు. మరి నాలో అంత వైల్డ్ గా ఏం చూసాడో ఏమో తెలియదు కానీ.. నాకు ఆ పాత్ర అంట కట్టాడు. (Ramya Krishna Movie)

See also  Rashmika Mandanna: రష్మిక నెల సంపాదన ఎంతో తెలిస్తే నోరెళ్లపెట్టాల్సిందే...!!!

ramya-krishna-reveals-that-director-name-who-tried-to-use-her-in-the-movie-sets

అయితే ఈ సినిమాలో ఓ సన్నివేషన్లో నేను సౌందర్య ను నాకు కాళ్లతో ఆమె తలను టచ్ చేయాల్సిన సీన్ ఉంటుంది. అయితే ఆ సీన్ నేను చేయాలంటే చేయనంటూ ఆ డైరెక్టర్ కి తెగేసి చెప్పాను. కానీ.. ఆ డైరెక్టర్ నేను ఎంత చెప్పినా కూడా వినకుండా నా మాటను అస్సలు పట్టించుకోలేదు. బలవంతంగా నాతో ఆ సీన్లు చేయించుకున్నాడు. ఆ సీన్ చేసినప్పుడు నీను ఎంత బాధపడ్డానో నాకే తెలుసు.. ఆ తర్వాత నేను సౌందర్యకి లెక్కలేనన్ని సార్లు సారీ చెప్పాను. ఇప్పటికీ ఆ సినిమాలో ఆ సీన్ చూస్తే నాకు ఇప్పటికే ఏడుపు వస్తూనే ఉంటుంది.

See also  Sai Pallavi: ఆ బాలీవుడ్ యంగ్ హీరో సాయి పల్లవి ని చూసి ప్రేమలో మునిగిపోయాడట.. ఇంతకు ఎవరో తెలుసా?

ramya-krishna-reveals-that-director-name-who-tried-to-use-her-in-the-movie-sets

నేనెలా అలాగా చేసింది అంటూ తెగ బాధపడి పోతుంటానంటూ వెల్లడించింది రమ్య కృష్ణ. కానీ అది చేసింది నేను కాదు నీలాంబరి పాత్ర అంటూ నన్ను నేను నాకు నేను సర్దుకుంటూ చెప్పుకుంటాను. అలా నాకు తెలియకుండానే ఈ చిత్రంలో నీలాంబరి నన్ను పరకాయ ప్రవేశం చేసి ఆ పాత్ర చేసి పోయేలా చేసింది ఏమో అంటూ చెప్పుకొచ్చింది రమ్య కృష్ణ కానీ ఏ మాటకు ఆ మాట నరసింహ సినిమా అంత పెద్ద హిట్ అవ్వడానికి రజనీకాంత్ ఎంత కారణమో అప్పట్లో రమ్య కృష్ణ కూడా అంతే కారణమంటూ జనాలు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం రమ్యకృష్ణ తన వయసుకు తగ్గ పాత్రలలో చేస్తూ ఇప్పటికి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తుంది