Home Cinema Ramya Krishna : పెళ్ళికి ముందు అతనితో రమ్య కృష్ణ సహా జీవనం.. ఎవ్వరికి తెలియని...

Ramya Krishna : పెళ్ళికి ముందు అతనితో రమ్య కృష్ణ సహా జీవనం.. ఎవ్వరికి తెలియని నిజం ఇది..

Ramya Krishna : టాలీవుడ్ లో దశబ్దాల నుండి కొనసాగుతున్న హీరోయిన్స్ కేవలం ఒకరిద్దరు మాత్రమే ఉంటారు. అందంతో పాటుగా అద్భుతమైన యాక్టింగ్ టాలెంట్ ఉండడం వల్లే వీళ్ళు ఇప్పటికీ డిమాండ్ ఉన్న ఆర్టిస్ట్స్ గా ఇండస్ట్రీ లో కొనసాగుతూ వస్తున్నారు. అలాంటి టాలెంటెడ్ హీరోయిన్స్ లో ఒకరు రమ్య కృష్ణ. ఈమె హీరోల పక్కన అందాలు ఆరబోస్తూ హీరోయిన్ గా నటించగలదు, వాళ్ళని భయపడేట్టు విలన్ రోల్స్ చెయ్యగలదు, విలన్ రోల్స్ చేసే ఆమెనే మళ్ళీ అమ్మవారి పాత్రలు కూడా పోషించగలదు(Ramya Krishna livein relationship). అందుకే ఆమె నటనకి పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు లభించింది. ఇప్పటికీ ఆమెని మంచి డిమాండ్ ఉన్న ఆర్టిస్టుగా కొనసాగేలా చేస్తుంది.

ramya-krishna

ఈమె ఇప్పుడు ఒక్కో సినిమాకి రెండు నుండి మూడు కోట్ల రూపాయిలు రెమ్యూనరేషన్ ని డిమాండ్ చేస్తుంది అంటే, ఆమెకి ఉన్న క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. రీసెంట్ గానే ఆమె జైలర్ సినిమాలో రజినీకాంత్ సరసన నటించి సౌత్ ఇండియా ని షేక్ చేసే రేంజ్ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకుంది. ఇదంతా పక్కన పెడితే ఈమె వ్యక్తిగత జీవితం గురించి ప్రతీ ఒక్కరికి తెలిసిందే. ఈమె ప్రముఖ డైరెక్టర్ కృష్ణ వంశీ ని ప్రేమించి పెళ్లాడింది. వీళ్లిద్దరికీ ఒక కొడుకు కూడా ఉన్నాడు, అయితే వీళ్లిద్దరి పెళ్లి అంత సులువుగా ఏమి జరగలేదు. రమ్య కృష్ణ వాళ్ళ ఇంట్లో కృష్ణ వంశీ ని పెళ్లి చేసుకునేందుకు ఒప్పుకోలేదు, దీనితో ఆమె కృష్ణ వంశీ తో లేచి వెళ్ళిపోయి ఒక గుడిలో తాళి కట్టించుకుంది.

See also  Sukanya : 50 ఏళ్ల వయసులో మహేష్ బాబు తల్లికి మళ్ళీ పెళ్లా?

ramyakrishna

ఈ విషయాన్ని స్వయంగా రమ్య కృష్ణ నే ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చింది. అప్పట్లో మేమిద్దరం డేటింగ్ చేసుకునే విషయం మా ఇంట్లో వాళ్లకి తెలిసిపోవడం తో నాకు ఎలా అయినా తొందరగా పెళ్లి చేసేయాలని పెళ్లి సంబంధాలు చూడడం మొదలు పెట్టారని, ఇది గమించిన నేను వెంటనే ఇంటి నుండి పారిపోయి కృష్ణ వంశీ ని పెళ్లి చేసుకున్నాను అంటూ చెప్పుకొచ్చింది(Ramya Krishna livein relationship). ఆమె మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. ఇది ఇలా ఉండగా రమ్యకృష్ణ కి మరియు కృష్ణ వంశీ కి ఈమధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయని, వీళ్లిద్దరు విడిపోబోతున్నారు అంటూ సోషల్ మీడియా లో ఎన్నో కథనాలు వచ్చాయి.

See also  Thamannah: పాపం తమన్నా పెళ్లి కి అడ్డుపడతున్న.. తన మాజీ లవర్ ఆ స్టార్ హీరో ఎవరో తెలుసా?

actress-ramya-krishna

ఇందులో ఎలాంటి నిజం లేదని రమ్య కృష్ణ ఈ ఇంటర్వ్యూ లోనే చెప్పుకొచ్చింది. ఇక మధ్యలో సినిమా అవకాశాలు లేక రమ్య కృష్ణ ఎన్నో ఇబ్బందులు పడిందంట. రాజమౌళి బాహుబలి సినిమా తన సెకండ్ ఇన్నింగ్స్ కి కంబ్యాక్ అనే చెప్పాలి. ఈ సినిమా తరువాత ఇక రమ్య కృష్ణ వెనక్కి తిరిగి చుస్కులేదు. ఎన్నో తెలుగు తమిళ చిత్రాల్లో తనకు ఆఫర్ లు వచ్చాయి, ఎన్ని ఛాన్సులు వచ్చాయంటే కొన్ని సినిమాలకు టైం లేక నో అని కూడా చెప్పింది అట. ఇంక లేటెస్ట్ గా రజినీకాంత్ తో నటించిన జైలర్ సినిమా కూడా మంచి హిట్ కొట్టి అదిరిపోయే కలెక్షన్ ని సంపాదించింది.