Home Cinema రామ్ గోపాల్ వర్మతో చిల్ అవుతున్న రష్మిక..? పాపని నలిపేసాడా..

రామ్ గోపాల్ వర్మతో చిల్ అవుతున్న రష్మిక..? పాపని నలిపేసాడా..

ram-gopal-varma-rashmika

రామ్ గోపాల్ వర్మ వీడు సినిమాలు చేసేది తక్కువ కాంట్రావర్సీ లు ఎక్కువ. ఎపుడు ఏదో ఒక చెత్త పోస్ట్ పెట్టి ట్రేండింగ్ లోకి రావాలి అని చూస్తూ ఉంటాడు. ఒకప్పుడు మంచి సినిమాలే తీసిన రామ్ గోపాల్ వర్మ ఇపుడు మాత్రం కేవలం భూతు సినిమాలు మాత్రమే తీస్తున్నాడు. ఎపుడు ఏదో ఒకవిషయం పై తనదైన శైలిలో స్పందిస్తూ ఎపుడు నెటిజనులను ఆశ్చర్య పరుస్తూ ఉంటాడు రామ్ గోపాల్ వర్మ. ఎదుటి వాడు ఎవడైనా సరే తనదైన శైలిలో ఇచ్చి పడేస్తాడు వర్మ.

See also  Amala: కన్న ప్రేమకి.. పెంచిన ప్రేమకి తేడా ఇదేనా అమల?

rashmika-rgv

ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ ఫోకస్ మొత్తం ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల పైనే ఉన్నాయి, రోజు ఏదో ఒక చెత్త పోస్ట్ పెడుతూ ఆంధ్రా రాజకీయాలను వేడెక్కిస్తూ ఉన్నాడు వర్మ. చంద్ర బాబు పై తను తీసిన సినిమా వ్యూహం హై కోర్ట్ నోటీసుల వళ్ళ రిలీజ్ అవ్వకుండా ఆగిపోయింది. దీనికి కారణం లోకేష్ చంద్ర బాబు అని వర్మకు తెలుసు అందుకే ఇన్ని రోజులు మంచి అవకాశం కోసం ఎదురు చూసాడు వర్మ. ఇప్పుడు ఆ అవకాశం రానే వచ్చింది. వ్యూహం సినిమా పై ఆంక్షలు ఏతేసింది కోర్ట్.

ఇక ఈ విషయాన్ని తన ట్విట్టర్ కాత ద్వారా అందరికి తెలియచేస్తూ పార్టీ చేసుకున్నాడు వర్మ. ఒక అమ్మాయితో మందు కొడుతూ ఫోటో షేర్ చేసాడు వర్మ అందులో లోకేష్ ని బాబుని టాగ్ చేసి వ్యూహం సినిమా వచ్చేస్తుంది అని పోస్ట్ పెట్టాడు. వర్మ షేర్ చేసిన ఆ ఫొటోలో ఉన్న అమ్మాయి రష్మిక మందన్న లానే ఉండటంతో నెటిజనులు ఆశ్చర్యపోయారు. ఏంటి రష్మిక వీడితో తిరుగుతుంది అని. కానీ ఆ అమ్మాయి రష్మిక కాదు అని తెలిసి శాంతించారు ఫాన్స్.