Home Cinema Ram Charan: మంచు మనోజ్ పెళ్లికి రామ్ చరణ్ పంపిన గిఫ్ట్ ధర ఎంతో తెలిస్తే...

Ram Charan: మంచు మనోజ్ పెళ్లికి రామ్ చరణ్ పంపిన గిఫ్ట్ ధర ఎంతో తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవ్వాల్సిందే..

Ram Charans Costly Gift: మనందరికీ తెలిసిన విషయమే.. మంచు మనోజ్ ప్రేమించి ఇంట్లో పెద్దలను ఒప్పించి భూమా మౌనిక రెడ్డిని ఇటీవల వివాహమాడిన సంగతి మనదరికీ తెలుసు. ఇక ఈ పెళ్లి తర్వాత మంచు ఫ్యామిలీలో గొడవలు, లొల్లిలు, కథలు ఎన్నో జరిగి చివరికి అవన్నీ ఓ రియాలిటీ షో కోసం తీసుకున్న డ్రామా అని వారి కుటుంబ పరువు గంగలో కలవకుండా చేస్తున్న డ్రామాలంటూ దానిని కొందరు చెప్పడం.. లేదు లేదు ఇది రియాల్టీ షో కి సంబంధించిన ఓ డ్రామా మా మధ్యలో గొడవలు లేవని తెలపడం అంతా ఈ కథలన్నీ దాదాపు సోషల్ మీడియాలో ఉర్రూతలూగించాయని చెప్పొచ్చు.

See also  Nayanatara: ఆ స్టార్ హీరో పెద్ద కామ పిచాచి .! మొదటిసారి పచ్చిగా నోరువిప్పిన నయనతార..

ram-charans-costly-gift-to-manchu-manoj-here-is-price-of-the-gift

ఇక మంచు మనోజ్ విషయానికి వస్తే రామ్ చరణ్ మంచు మనోజ్ లు మంచి స్నేహితులు. వీరి మధ్య ఉన్న స్నేహబంధం ఇప్పటికే ఎన్నోసార్లు బయటపడింది. మొన్న జరిగిన రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా రామ్ చరణ్ కు శుభాకాంక్షలు తెలియజేస్తూ మంచు లక్ష్మి, రామ్ చరణ్ అలాగే మంచు మనోజ్ ఉన్న ఒక ఫోటోను షేర్ చేశాడు. అయితే తాజాగా రామ్ చరణ్ ఉపాసన ఇద్దరూ మంచు మనోజ్ పెళ్లికి రానందుకు మంచు మనోజ్ దంపతులకు గిఫ్ట్ పంపినట్లు మనోజ్ స్వయంగా తన సోషల్ మీడియా ఖాతాలో ఈ విషయాన్ని తెలిపాడు.

ram-charans-costly-gift-to-manchu-manoj-here-is-price-of-the-gift

రామ్ చరణ్ ఉపాసన పంపిన ఆ గిఫ్ట్ ను మంచు మనోజ్ దంపతులు చూసి తెగ మురిసిపోయి..మాకు ఇంత విలువైన ఇలాంటి సర్ప్రైజ్ గిఫ్ట్ పంపినందుకు మీ జంటకు కృతజ్ఞతలు.. ఈ సర్ప్రైజ్ గిఫ్ట్ లు చాలా ప్రేమతో కూడుకున్నవి. మిస్టర్ అండ్ మిసెస్ రామ్ చరణ్ ఉపాసన మీ మాల్దీవ్ వెకేషన్ నుండి మీరు రాగానే కలుద్దాం. మీ టైం ని మీరు ఎంజాయ్ చేయండి. అంటూ మంచు మనోజ్ కృతజ్ఞతలు తెలుపుకున్నాడు. అదే విధంగా చివరికి ప్రేమతో మీ ఎం అండ్ ఎం అంటూ మంచు మనోజ్ రామ్ చరణ్ పంపిన గిఫ్ట్ (Ram Charans Costly Gift) కి తన సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు.

See also  Lavanya Tripathi : విజయకచవితి పండుగలో పెళ్లి కాకుండానే నిహారికని బాధపెట్టిన లావణ్య త్రిపాఠి.. నిజమా?

ram-charans-costly-gift-to-manchu-manoj-here-is-price-of-the-gift

అయితే రామ్ చరణ్ మంచు మనోజ్ కి ఇచ్చిన గిఫ్ట్ ధర దాదాపు ఆరు లక్షల రూపాయల వరకు ఉంటుందని సమాచారం.. ఇక ఆ గిఫ్ట్ స్పానిష్ సంస్థ లాడ్రో తయారు చేసిందట.. అసలు ఈ గిఫ్ట్ లో ఏముందంటే.. కొత్త జంట ఒకరికొకరు ఎదురెదురుగా చూసుకుంటూ గాలిలో కిస్ చేసుకోబోతున్నట్లు కనిపిస్తుంది ఆ బొమ్మలో.. ఇక ఈ బొమ్మ స్పెయిన్ లో తయారు చేశారట.. మరి అదే విధంగా ఇది గ్లాస్ గ్లీస్ తో చూడడానికి ఎంతో అందంగా చాలా అద్భుతంగా ఉంది. ఈ గిఫ్ట్ ధర చూసి ప్రతి ఒక్కరూ నేటిజన్స్ అవాక్కవుతున్నారు..