Home Cinema Ram Charan : ఆ స్టార్ క్రికెటర్ కూతురుతో రామ్ చరణ్ ఎం చేయబోతున్నాడో తెలుసా?

Ram Charan : ఆ స్టార్ క్రికెటర్ కూతురుతో రామ్ చరణ్ ఎం చేయబోతున్నాడో తెలుసా?

ram-charan-will-share-the-screen-with-that-star-cricketer-daughter

Ram Charan : సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతిరోజు ఎన్నో వార్తలు వస్తున్నాయి. అందులో కొన్ని నిజాలు ఉంటే, కొన్ని ఊహలతో రూమర్స్ ఎప్పటికప్పుడు హల్చల్ చేస్తున్నాయి. అయితే అలాగే ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మీద ఒక వార్త విపరీతంగా హల్చల్ చేస్తుంది. అయితే ఈ వార్త మాత్రం మెగా అభిమానులకు ( Ram Charan and star cricketer daughter ) తెగ నచ్చుతుంది. ఇది నిజం జరిగాలని కోరుకుంటున్నారు. ఇంతకీ మెగా పవర్ స్టార్ మీద మెగా అభిమానులకు అంతగా నచ్చిన వార్త ఏమిటో తెలుసుకుందాం. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ బిజీలో ఉన్నాడు. శంకర్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాపై మెగా అభిమానులకు భారీ అంచనాలు ఉన్నాయి.

See also  Allari Naresh: తండ్రి పేరు వాడుకుని దారుణమైన పనులు చేసిన అల్లరి నరేష్. ఎవరికీ తెలియని సీక్రెట్ బట్టబయలు..

Ram-Charan-Game-Changer-movie

గేమ్ చేంజెర్ సినిమా తర్వాత మరో ప్రాజెక్ట్ డైరెక్టర్ బుచ్చిబాబుతో రామ్ చరణ్ తీయబోతున్న సంగతి అఫీషియల్ గానే అనౌన్స్ ( Ram Charan and star cricketer daughter ) చేయడం జరిగింది. ఇక ఆ సినిమా ఎలాంటి కథతో ముందుకు వస్తుంది? హీరోయిన్స్ ఎవరనేది తర్వాత తెలుస్తుంది. ఇకపోతే రామ్ చరణ్ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించుకున్న హీరో. ఆర్ఆర్ఆర్ సినిమాతో.. నాటు నాటు అనే పాటతో.. ఆస్కార్ అవార్డుని అందుకున్న ఆ పాటలో డాన్స్ చేసిన హీరోగా ప్రపంచవ్యాప్తంగా అందరికీ గుర్తుండిపోయాడు. ఎప్పుడైతే ఆర్ఆర్ సినిమాతో ఇంతవరకు భారతదేశపు సంపాదించలేని ఆస్కార్ అవార్డును సంపాదించి పెట్టాడో రాజమౌళి..

Ram-Charan-Sachin

అప్పటినుంచి ఆ ముగ్గురు ఆర్ లు.. అంటే రామ్ చరణ్, రామారావు, రాజమౌళి వీళ్ళ ముగ్గురు ఏ ప్రాజెక్టు చేసినా.. అందరూ ఎంతో ఆసక్తికరంగా చూస్తున్నారు. ఈసారి రాబోయే ప్రాజెక్టు ఎలాంటిది వస్తుందో, ( Ram Charan and star cricketer daughter ) ఒక్కొక్కరిది అని ఎదురుచూస్తున్నారు. అయితే రామ్ చరణ్ కి బాలీవుడ్ లో కూడా మంచి ప్రాధాన్యత పెరిగింది. అందుకే బాలీవుడ్లో రాజ్ కుమార్ హిరానీ డైరెక్షన్లో.. ఒక సినిమా చేస్తున్నట్టు ఇప్పటికే కొన్ని వార్తలు మనకు వినిపిస్తున్నాయి. అయితే ఆ సినిమా గురించి క్లారిటీగా అఫీషియల్ గా అనౌన్స్మెంట్ రానప్పటికీ.. ఆ డైరెక్టర్ తో రామ్ చరణ్ బుచ్చిబాబు సినిమా తర్వాత చేస్తాడని వార్తలు అయితే వినిపిస్తున్నాయి.

See also  Sukumar : సుకుమార్ ఇంట్లో చిరంజీవి బాలకృష్ణ మరీ అంత పిచ్చా?

Ram-Charan-cricketer-daughter-saraa-tendulkar

అయితే రామ్ చరణ్ చేయబోయే బాలీవుడ్ సినిమాలో కొత్త హీరోయిన్ ని పరిచయం చేయాలని దర్శకుడు అనుకుంటున్నాడు అంట. ఆ కొత్త హీరోయిన్ కూడా ఇప్పుడు పేరు సోషల్ మీడియాలో తెగ వినిపిస్తుంది. ఆ హీరోయిన్ ఎవరంటే.. స్టార్ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కూతురు. సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ ఆ సినిమాలో హీరోయిన్గా చేయబోతున్నట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. సచిన్ టెండుల్కర్ అంటే భారతదేశం మొత్తానికి అలాగే ప్రపంచవ్యాప్తంగా కూడా ఎంత పేరు ఉందో మనందరికీ తెలిసిందే. ఇక ఆయన కూతురు హీరోయిన్గా మొదటిసారి రామ్ చరణ్ తో కలిసి బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తుందంటే.. ఇక సినిమాకి ఎంత క్రేజ్ ఉంటుందో ఊహించవచ్చు. అందుకే మెగా అభిమానులందరూ ఈ వార్త నిజమైతే బాగుంటుందని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు.