Home Uncategorized Ram Charan: ఆ హీరోయిన్‌ని రహస్యంగా పెళ్లి చేసుకుని హనీమూన్‌కి తీసుకెళ్లిన రామ్ చరణ్.. ఆగ్రహం...

Ram Charan: ఆ హీరోయిన్‌ని రహస్యంగా పెళ్లి చేసుకుని హనీమూన్‌కి తీసుకెళ్లిన రామ్ చరణ్.. ఆగ్రహం తో ఉపాసన.

Ram Charan Heroine: సినీ చిత్ర పరిశ్రమలో ఎందరో నటీనటులపై సర్వసాధారణంగా మొదటగా వినిపించే పదం రూమర్స్.. సెలబ్రిటీలన్న తర్వాత వాళ్లపై ఖచ్చితంగా ఎన్నో రకాల రూమర్స్ వస్తూనే ఉంటాయి. కాసంత క్లోజ్ గా వేరే వాళ్లతో మూవ్ అయితే చాలు వాళ్ళిద్దరికీ ఏదో ఒక సంబంధాన్ని అంటగడుతూ ఉంటారు. ఇక ఇలాంటి రూమర్స్ హద్దులు లేకుండా నెట్టింట చట్టపట్టలేసుకొని వైరల్ అవుతూ ఉంటాయి. అవి మరింత హద్దులు దాటితే మాత్రం కచ్చితంగా వాటిపై ఎంత పెద్ద సెలబ్రిటీ లేనా తప్పకుండా క్లారిటీ తెలిపిన సందర్భాలు లేకపోలేదు. ప్రస్తుతం వార్త అయితే గతంలో ఉన్న విషయమే ఇప్పుడు వైరల్ అవుతుంది. అదేంటంటే రామ్ చరణ్ ఉపాసన కంటే ముందే మరో హీరోయిన్ ని ప్రేమించి పెళ్లి చేసుకుని ఆమెతో హనీమూన్ కూడా వెళ్లాడని వార్తలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

See also  అందంగా కనిపించడానికి కోట్లు ఖర్చుపెట్టన హీరోయిన్లు వీళ్లే.

ram-charan-who-secretly-married-that-heroine-and-took-her-to-honeymoon

మరి ఈ వార్తలలో ఎంత నిజం ఉంది.? అసలు ఆ హీరోయిన్ ఎవరు దానికి సంబంధించిన విషయాలు ఏంటో మనం ఇప్పుడు చూద్దాం.. రామ్ చరణ్ మొదటగా నటించిన సినిమా ఏంటి అని అడిగిన టక్కున చెప్పేస్తారు. అదే విధంగా ఆ సినిమాలో హీరోయిన్ ఎవరు అని అడిగినా కచ్చితంగా చెప్పేస్తారు (Ram Charan Heroine) నేహా శర్మ అని. ఇక నేహా శర్మ కి మొదటి సినిమా అయినప్పటికీ రామ్ చరణ్ తో కలిపి ఎన్నో హాటైన రొమాంటిక్ సన్నివేశాలు చిత్రంలో మనకు కనిపిస్తాయి. అయితే ఇదే చిత్రం సమయంలో నేహా శర్మను రామ్ చరణ్ రహస్యంగా పెళ్లి చేసుకున్నాడని వీళ్ళిద్దరూ ఎవరికి తెలియకుండా హనీమూన్ కి వెళ్లారని మీడియాలో ప్రచారం అయితే జరిగింది.

See also  Ram Pothineni: ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిన రామ్ పోతినేని..? లవ్ లో ఫేయిల్యర్ అయ్యాడా..?

ram-charan-who-secretly-married-that-heroine-and-took-her-to-honeymoon

ఇక అప్పట్లో ఈ ప్రచారం జరిగినప్పటికీ కూడా రామ్ చరణ్ దీనిపై క్లారిటీ తెలిపిక పోవడంతో ఇది నిజమే అని చాలామంది భావించారు. అయితే రామ్ చరణ్ కి ఉపాసనతో పెళ్లయిన కొద్ది రోజులకు జాతీయ మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చిన సమయంలో నా గురించి వచ్చిన వార్తలలో అసలు ఎలాంటి నిజం లేదని ముఖాముఖిగా తేల్చి చెప్పాడు. ఇక ఇదే విషయం గురించి ఉపాసన పెళ్లి కాకముందుకే నన్ను అడిగితే సినిమా ఇండస్ట్రీలో ఈ రూమర్స్ వస్తూనే ఉంటాయి అన్న విషయం మనకు తెలుసు కదా అంటే ఉపాసన కూడా ఈ విషయం గురించి అంతగా చర్చించకుండా పట్టించుకోను కూడా లేదు.

See also  Singer Mangli: అమాతం రెమ్యునరేషన్ పెంచేసిన మంగ్లీ ఇప్పుడు ఒక్క పాటకు ఎంత తీసుకుంటుందో తెలుసా.?

ram-charan-who-secretly-married-that-heroine-and-took-her-to-honeymoon

అలా నేను స్పందించక పోయేసరికి ఈ వార్తలన్నీ నిజమని చాలామంది నమ్మారు.. కానీ నేను నా ఫ్యామిలీకి ఒకటే చెప్పాను అసలు అలాంటి విషయాలు పట్టించుకోకండి అని అంటూ రాంచరణ్ నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా ఈ విషయాన్ని బయట పెట్టాడు. మరి అదే కాకుండా నేను ఎప్పుడైతే ఉపాసనని పెళ్లి చేసుకున్నానో అప్పటినుంచి హీరోయిన్ల విషయంలో నాకు ఎలాంటి ఇబ్బంది కూడా కలగలేదంటూ రామ్ చరణ్ ఆ ఇంటర్వ్యూలో తెలియజేశాడు. ఆర్ ఆర్ ఆర్ తో పాన్ ఇండియా హీరోగా మారిన రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ చేజర్ చిత్రంలో నటిస్తున్నాడు.