Home Cinema Ram Charan : ఉపాసన కంటే ముందే ఆ హీరోయిన్ ప్రేమలో పడ్డ రామ్ చరణ్...

Ram Charan : ఉపాసన కంటే ముందే ఆ హీరోయిన్ ప్రేమలో పడ్డ రామ్ చరణ్ ని చిరంజీవి ఏం చేసాడు?

ram-charan-was-in-love-with-that-actress-before-marrying-his-wife-upasana-kamineni

Ram Charan: మనిషి జీవితంలో ప్రేమ, పెళ్లి ఇవన్నీ ఎప్పుడు ఎవరితో ఎక్కడ ఎలా రాసిపెట్టి ఉంటాయనేది చెప్పలేం. ఇలాంటి పరిస్థితి సామాన్యుడి జీవితంలోనే కాదు, సెలబ్రిటీల జీవితంలో కూడా అలాంటివి ఎదుర్కోక తప్పదు. మెగాస్టార్ తనయుడు ( Ram Charan was in love ) మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉపాసనని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి మన అందరికి తెలిసిందే. రామ్ చరణ్ ఉపాసన ని ప్రేమించి వాళ్ళిద్దరి కుటుంబాలను ఒప్పించగా.. పెద్దలు ఒప్పుకొని చాలా వైభవంగా పెళ్లి చేశారు. పెళ్లైన 11 సంవత్సరాల తర్వాత ఈ జంటకి సంతానం కలగబోతుండగా.. ఈ ఆనందంలో మెగా ఫ్యామిలీ అంతా మునిగి తేలుతున్న సంబరాలు మనం చూస్తూనే ఉన్నాము.

ram-charan-was-in-love-with-that-actress-before-marrying-his-wife-upasana-kamineni

అలాగే మెగా అభిమానులు కూడా ఎప్పుడు జూనియర్ రామచరణ్ వస్తాడా అని ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటె.. ఇప్పుడు రామ్ చరణ్ మీద సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతుంది. అదేమిటంటే.. రామ్ చరణ్ ఉపాసనని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు అన్న సంగతి మన అందరికీ తెలిసిందే కానీ రామ్ చరణ్ ( Ram Charan was in love ) ఉపాసన కంటే ముందే ఒక హీరోయిన్ ని ప్రేమించాడని వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు అనుకుంటున్నారా ఆ హీరోయిన్ ఎవరో కాదు రామ్ చరణ్ నటించిన మొదటి సినిమా చిరుత సినిమాలో హీరోయిన్ నేహా శర్మ. రామ్ చరణ్ మొదటి సినిమా చిరుత టైంలో.. తొలి సినిమాలో వాళ్ళ ఇద్దరి మధ్యన కొన్ని రొమాంటిక్ సీన్స్ ఉండటం వలన.. యంగ్ ఏజ్ లో ఉన్న రామ్ చరణ్ అట్రాక్ట్ అయ్యి.. నేహా శర్మ ప్రేమలో పడ్డాడంట.

See also  Nani: రాజమౌళి తో కలిసి అదిరిపోయే స్కెచ్ వేస్తున్న నాని!

ram-charan-was-in-love-with-that-actress-before-marrying-his-wife-upasana-kamineni

అయితే ఈ విషయం తెలిసిన చిరంజీవి వెంటనే రియాక్ట్ అవ్వగా.. రాంచరణ్ తన ప్రేమ గురించి చిరంజీవికి ధైర్యంగా చెప్పాడంట. దానికి చిరు.. ముందు సినిమా కెరియర్ చూడు ఆ తర్వాత ప్రేమ ఇలాంటివన్నీ ఆలోచించొచ్చు ఇవన్నీ ప్రేమలు కావు కేవలం అట్రాక్షన్ అని గట్టిగా వార్నింగ్ ఇచ్చారంట. అలాగే నేహా శర్మని కూడా పిలిచి.. తన కొడుక్కి ( Ram Charan was in love ) దూరంగా ఉండమని కెరీర్ మీద కాన్సన్ట్రేషన్ చేయాల్సిన వయసు ఇదని.. వార్నింగ్ ఇవ్వడంతో ఆ అమ్మాయి రామ్ చరణ్ కి దూరమైందట. ఆ తర్వాత నేహా శర్మ తెలుగులో పెద్దగా సినిమాలు కూడా చెయ్యకుండా.. తెలుగు సినిమా ఇండస్ట్రీకి దూరం అయిపొయింది. ఈ వార్తలో ఎంత నిజం ఉందో తెలియదు గానీ.. అసలు రామ్ చరణ్ నేహా శర్మ ని ప్రేమించాడా? దానికి చిరంజీవి అలాంటి రియాక్షన్ అయ్యి ఉంటాడా?

See also  Hyper Aadi: అయన గెలుపు కోసం రాజకీయాల్లోకి వస్తాను అంటూ క్లారిటీ తెలిపిన హైపర్ ఆది..

ram-charan-was-in-love-with-that-actress-before-marrying-his-wife-upasana-kamineni

అనే అనుమానాలు నెటిజనుల్లో లేకపోలేదు. ఎందుకంటే.. చిరంజీవి ప్రేమ వివాహాలకి వ్యతిరేకైతే.. ఉపాసన కూడా రాంచరణ్ ప్రేమించే కదా పెళ్లి చేసుకున్నాడు దానికి ఎలా ఒప్పుకున్నాడు కాబట్టి ఈ వార్తలో నిజం లేదని మెగా అభిమానులు అంటున్నారు. అయితే దీని మీద మెగా వ్యతిరేకులు.. ఉపాసన అంటే వాళ్ళ కుటుంబ లెవల్ కి తగ్గ స్థాయిలో ఉన్న అమ్మాయి అందుకని చిరంజీవి ఒప్పుకుంటాడు తప్ప ఎవరో ఒక చిన్న హీరోయిన్ ని రామ్ చరణ్ ప్రేమించాను అంటే ఎందుకు ఒప్పుకుంటాడు అందుకే ఒప్పుకోలేదని అంటున్నారు. ఏదేమైనా ఇలాంటి వార్తలు ఎంతవరకు నమ్మాలో అంతవరకే నమ్మాలి.. ఎంతవరకు తీసుకోవాలో మైండ్ కి అంతే తీసుకోవాలి అని నార్మల్ నెటిజనులు అంటున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ దర్శకతంలో రూపొందుతున్న గేమ్ చేంజర్ అనే సినిమాతో బిజీగా ఉన్నాడు.

See also  Allu Aravind : అల్లు అరవింద్ కొడుకు మీద ప్రేమతో రామ్ చరణ్ కి అలాంటి ద్రోహం చేసి ఉంటాడా?