Home Cinema Ram Charan : మెగా ఫామిలీ ముక్కలవ్వడానికి కారణం ఎవరో ఇండైరెక్ట్ చెప్పేసిన రామ్ చరణ్..

Ram Charan : మెగా ఫామిలీ ముక్కలవ్వడానికి కారణం ఎవరో ఇండైరెక్ట్ చెప్పేసిన రామ్ చరణ్..

ram-charan-sensational-comments-about-mega-family

Ram Charan : సినిమా ఇండస్ట్రీలో మెగా కుటుంబం ఎంత ప్రాముఖ్యతను సంపాదించుకుందో మనందరికీ తెలిసిందే. మెగా కుటుంబంలో ఇప్పటికే ఎంతోమంది మెగా హీరోలు తయారయ్యారు. అలాగే వాళ్ళ సక్సెస్ రేట్ కూడా చాలా బాగుంది. ఒకపక్క రాంచరణ్, మరోపక్క అల్లు అర్జున్ విపరీతమైన స్పీడ్ లో వాళ్ళ కెరీర్ ని మంచి ( Ram Charan about Mega Family ) ప్లేస్ కి తీసుకొని వెళ్తున్నారు. పాన్ ఇండియా హీరోలుగా ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలను సంపాదించుకుంటున్నారు. ఇప్పుడు రామ్ చరణ్ అన్న ఒక మాట సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. రాంచరణ్ ఎందుకలా అన్నాడో తెలియదు గాని.. ఇప్పటికే ఎప్పటినుంచో ఉన్న అనుమానాలు ఇంకా పెరుగుతూ వచ్చాయి.ఇంతకీ అసలు సంగతి ఏంటో తెలుసుకుందాం.

Ram-Charan-mega-family

ఇటీవల రాంచరణ్ ఒక ఇంటర్వ్యూ చేస్తూ.. మాటల్లో నాకు సినిమా తెలియదు గానీ.. ఈ సినిమా ప్లస్ ఆ సినిమా మైనస్ ఇలాంటి భయాలు నాకు ఏమీ ఉండవు. కానీ.. ఎప్పుడూ ఏ చిన్న వేడుకనైనా కలిసి చేసుకునే మెగా కుటుంబమే ( Ram Charan about Mega Family ) ముక్కలు అవుతుందేమో అని భయంగా ఉంది అని అన్నాడు. దీనితో ఈ మాటలకి అభిమానులు అందరూ చాలా ఆందోళన పడుతున్నారు. ఇప్పటికే మెగా కుటుంబంలో ఏమైనా చీలికలు మొదలయ్యాయా అనే అనుమానాలు గత కొంతకాలంగా వస్తున్నాయి. ఎందుకంటే.. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిలా ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్ చిరంజీవి ఇంట్లో జరిగినప్పుడు.. అల్లు వారి కుటుంబం ఎవరు రాలేదు.

See also  Payal Rajput: నాకు దక్కాల్సిన అవకాశాన్ని కీర్తీ సురేష్ కొట్టేసిందటూ పాయల్ సంచలమైన వాఖ్యలు..

Ram-Charan-mega-family-commetns

అప్పుడే అందరికీ అనుమానం వచ్చింది. మెగా కుటుంబానికి ఏమైనా పట్టిందా అనుకున్నారు కానీ తర్వాత మళ్ళీ అలాంటిదేమీ లేదు. వీళ్ళు సింపుల్గా చేసుకున్నారు. వాళ్ళు బిజీలో ఉండి ఉంటారని అనుకున్నారు. తర్వాత అల్లు అర్జున్ ఢిల్లీ వెళ్లడానికి ముందు వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠిలతో వాళ్ళ ఇంట్లో ఒక ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్ చేశారు. ఆ ఫొటోస్ లో రామ్ చరణ్ లేడు. అప్పుడు కూడా మళ్లీ అభిమానులందరూ ( Ram Charan about Mega Family ) అనుమానపడ్డారు. నెటిజనులైతే.. ఖచ్చితంగా ఈ రెండు కుటుంబాల మధ్య ఏదో వచ్చిందని అన్నారు. కానీ అది కూడా సైలెంట్ గా ఊరుకున్న క్రమంలో ఇప్పుడు రామ్ చరణ్ ఇలాంటి మాట అనడంతో కచ్చితంగా మెగా కుటుంబంలో ఏదో సమస్యలు ఉన్నాయని.. పైగా రామ్ చరణ్, అల్లు అర్జున్ మధ్యనే కొంచెం ఎక్కువగా ఉన్నాయేమో అని.. వీళ్లంతా విడిపోయే టైం దగ్గరికి వచ్చిందేమో అని నిటిజన్లు తెగ కామెంట్స్ చేస్తున్నారు.

See also  Tarakaratna: ఆ ఇద్దరేనా తారకరత్న వైద్య ఖర్చులన్నీ భరిస్తున్నది..??

Ram-Charan-mega-family-commetns-viral

అయితే కొంతమంది నెట్టుజనులు వేరే రూపంలో కూడా కామెంట్ చేస్తున్నారు. మెగా కుటుంబంలోకి ఉపాసన వచ్చి ఇన్నేళ్లయినా కూడా ఆ కుటుంబాన్ని ఎక్కడ కూడా ఇలా విడదీయలేదు. అందరూ ఎప్పుడు కలిసి చిన్న చిన్న వేడుకలు కూడా చేసుకునేవారు.కానీ ఇప్పుడు లావణ్య త్రిపాఠి అడుగు పెడుతున్న సందర్భంగా వాళ్ళ వేడుకల్లోనే రెండు చీలికలు కనిపిస్తున్నాయి. మెగా కుటుంబం చేసిన ఫంక్షన్ లో అల్లు వారు లేరు అల్లు వారు చేసిన ఫంక్షన్ లో మెగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లేడు. అంటే కచ్చితంగా లావణ్య త్రిపాఠి ఎంట్రెన్స్ తోనే మెగా కుటుంబంలో చీరికలు వస్తున్నాయని.. అందుకే రామ్ చరణ్ ఆ బాధతోనే అలా అన్నాడని మరికొందరు అంటున్నారు. ఏదేమైనా మెగా కుటుంబం అంతా కలిసి ఉండాలని అందరూ కోరుకుంటున్నారు.