Home Cinema Ram Charan: పెళ్ళైన హీరోయిన్ ని ఇష్టపడుతున్న రామ్ చరణ్.. అందుకే ఆమె పెళ్ళికి కూడా...

Ram Charan: పెళ్ళైన హీరోయిన్ ని ఇష్టపడుతున్న రామ్ చరణ్.. అందుకే ఆమె పెళ్ళికి కూడా వెళ్ళలేదంట!

Ram Charan said that married heroine is his favorite heroine: రామ్ చరణ్ గత కొన్ని రోజుల నుంచి అమెరికాలో ఉన్న విషయం మనకు తెలిసిందే. ఎప్పుడైతే ఆర్ఆర్ఆర్ సినిమాలో నాటు నాటు పాట ఆస్కార్ కి నామినేట్ అయ్యిందో అప్పటి నుంచి, అక్కడ ప్రమోషన్ చూసుకోవడానికి రామ్ చరణ్ అమెరికా వెళ్లి అక్కడ ప్రమోషన్ కి సంబందించిన అన్ని పనులు చక్కబెట్టుకుంటూ వచ్చాడు. రాజమౌళి సారథ్యంలో ఆర్ఆర్ఆర్ టీం బాగా కృషి చేసి, మొత్తానికి భారతదేశానికి ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న కలను నిజం చేయగలిగింది ఈ సినిమా. ఈ సినిమాకు దర్శకత్వం వహించిన రాజమౌళి తో పాటు అందులో ఉన్న ప్రతీ ఒక్కరికీ మంచి గుర్తింపు పేరు వచ్చింది. అలాగే ఈ సినిమాలో హీరోలు ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ ల గురించి అయితే అసలు ఎంత చెప్పినా తక్కువే. ఇద్దరి హీరోల అభిమానుల ఆనందానికి అవధులు లేవు.

See also  Prabhas: ఇండస్ర్టీలో ఆ స్టార్ హీరో ప్రభాస్ రేంజ్ చూసి తట్టుకోలేని ఎలాగైనా అగదొక్కాలని చూస్తున్నాడట..

ram-charan-said-that-married-heroine-is-his-favorite-heroine

ఆస్కార్ అవార్డు అందుకుని ఇటీవల రామ్ చరణ్ మొదట ఢిల్లీ చేరుకున్నారు. అక్కడ రామ్ చరణ్ కి ఘన స్వాగతం పలికారు. ఢిల్లీలో ఇండియా టుడే ఛానల్ నిర్వహిస్తున్న కాంక్లేవ్ కి ముఖ్య అతిథులుగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆర్ఆర్ఆర్ ఆస్కార్ లభించినందుకు రాంచరణ్ హాజరయ్యారు. రామ్ చరణ్ తో ఇండియా టుడే ఇంటర్వ్యూ తీసుకుంది. ఇండియా టుడే కాంక్లేవ్ ప్రోగ్రాం లో రామ్ చరణ్ ని అడిగిన ప్రశ్నలకి ఆశక్తికరమైన సమాధానాలు చెప్పాడు. నాటు నాటు పాటకి ఆస్కార్ అవార్డు వచ్చిన దగ్గర నుంచి ఆ టీం లో ప్రతీ ఒక్కరి గురించి ఎలాంటి వార్తని కూడా వదలకుండా చాల శ్రద్దగా చూడటమే కాకుండా ఎక్కువగా షేర్ కూడా చేసుకుంటుంటున్నారు నెటిజనులు.

See also  Naga Chaitanya - Samantha : శాకుంతలం ఫ్లాప్ అయ్యిందని చైతూ అంత పనిచేసాడా.. పిచ్చ ప్రేమంటే ఇదేనేమో!

ram-charan-said-that-married-heroine-is-his-favorite-heroine

అందువలన ఇండియా టుడే ప్రోగ్రాంలో రామ్ చరణ్ చెప్పిన కొన్ని ఆశక్తికరమైన విషయాలను, నెటిజనులు బాగా సరదాగా కామెంట్స్ చేస్తూ.. అందరికీ షేర్ చేస్తున్నారు. రాజ్ దీప్ సర్దేశాయ్ అనేక ప్రముఖ జర్నలిస్ట్ రామ్ చరణ్ ని కొన్ని ప్రశ్నలు అడిగారు. అందులో మీరిప్పటివరకు ఎంతోమంది హీరోయిన్స్ తో కలిసి నటించి ఉంటారు కదా, అయితే వారిలో మీకు బాగా ఇష్టమైన హీరోయిన్ ఎవరు అని అడిగారు. దానికి రామ్ చరణ్ ఒక హీరోయిన్ పేరు చెప్పారు. ఆమెతో ఉన్నంత స్నేహంగా, అంత క్లోజ్ గా నేను ఇంతవరకు ఎవ్వరితోను లేనని రామ్ చరణ్ చెప్పారు. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరంటే కియారా అద్వానీ. రామ్ చరణ్ , కియారా అద్వానీ కలిసి వినయ విధేయ రామ సినిమా చేసారు. అప్పటి నుంచి వీళ్లిద్దరికీ మంచి స్నేహం కుదిరించి.

See also  ఆ స్టార్ హీరో నేను జైల్లో బాత్రూంలు కడిగానంటూ షాకింగ్ కామెంట్స్. వైరల్..

ram-charan-said-that-married-heroine-is-his-favorite-heroine

రామ్ చరణ్, ( Ram Charan said that married heroine is his favorite heroine  ) కియారా అద్వానీ అప్పట్లో క్లోజ్ గా ఉంటె వెళ్ళిద్దరిపై రూమర్స్ కూడా వచ్చాయి. వీళ్లిద్దరి మధ్య ఎదో నడుస్తుందని కూడా వార్తలు వచ్చేవి. కానీ అవన్నీ రూమర్స్ అని తరవాత సైలెంట్ అయ్యారు అందరూ. ఇటీవల కియారాకి పెళ్లి కూడా అయిపొయింది. సిద్దార్థ్ మల్హోత్రా, కియారా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కియారా పెళ్ళికి రామ్ చరణ్ ని, ఉపాసనని రమ్మని ఆహ్వానం కూడా వచ్చింది కానీ కొన్ని పర్సనల్ కారణాల వలన వెళ్లలేకపోయారంట. ఇప్పుడు `ఆర్సీ 15` సినిమాలో రామ్ చరణ్ మరియు కియారా జంటగా నటిస్తున్నారు.