Home Cinema Ram Charan : ఉపాసన కంటే ముందు రామ్ చరణ్ ఘాడంగా ప్రేమించిన ఆ స్టార్...

Ram Charan : ఉపాసన కంటే ముందు రామ్ చరణ్ ఘాడంగా ప్రేమించిన ఆ స్టార్ హీరోయిన్ చనిపోయింది.. కారణం..

ram-charan-loved-that-star-heroine-before-upasana

Ram Charan : సోషల్ మీడియా అంటూ వచ్చిన తర్వాత ఏదో ఒక వార్త ఏదో పరంగా వైరల్ అవుతూనే ఉన్నాయి. ప్రజెంట్ జరుగుతున్న సంఘటనలో ఇంట్రెస్ట్ అయిన న్యూస్ లేకపోతే.. ఏదో ఒక న్యూస్ ని క్రియేట్ చేసుకుంటున్నారు. దాని ( Ram Charan loved that star heroine ) ప్రకారం అందరూ దానితో కొన్ని రోజులు ఎంజాయ్ చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో రామ్ చరణ్ వార్తలు బాగా వినిపిస్తున్నాయి. రామ్ చరణ్ ఉపాసన ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు అన్న విషయం మనందరికీ తెలిసిందే. వీళ్ళిద్దరూ ప్రేమించుకున్నప్పటికీ పెద్దవాళ్ళను ఒప్పించుకొని వాళ్ళ చేతుల మీద గాని ఎంతో ఘనంగా పెళ్లి చేసుకున్నారు.

Ram-Charan-Upasana-sridevi

ఆ తర్వాత పెళ్లయిన పదేళ్లకు ఆడపిల్ల పుట్టింది. ఉపాసన ప్రెగ్నెంట్ అని తెలిసిన దగ్గర నుంచి రామ్ చరణ్ ఆమెను ఎంతో ప్రేమగా చూసుకున్నాడు. ఎంత బిజీగా ఉన్నా కూడా వీరంతా ఎక్కువ సమయాన్ని ఆవిడకి ఇవ్వడానికి ప్రయత్నించాడు. ఎప్పటికప్పుడు తన భార్యకు సేవ చేస్తూ.. ఫుడ్ తినిపిస్తూ.. ఆమెకు రిలీఫ్ కోసం బయటికి తిప్పుతూ.. ఆమె ఎంతో ( Ram Charan loved that star heroine )  బాగా చూసుకుంటున్న ఫోటోలని షేర్ చేస్తూ ఉండేవాడు. అలాగే తన కూతురు పుట్టిన తర్వాత రామ్ చరణ్ కలిగిన ఆనందం ప్రెస్ మీడియాలో ప్రతి ఒక్కరికి మెగా అభిమానులందరికీ చేతులెత్తి నమస్కారం పెడుతూ కృతజ్ఞతలు చెప్పిన విధానం నిజంగా అతను ఆనందం కనిపించేలా చేసింది.

See also  Keerthi Suresh: అనిరుధ్ తో కీర్తి సురేష్ కి ఉన్న రిలేషన్ ఆ వ్యక్తి బయటపెట్టడమే కాకుండా.. పెళ్లి కూడా..

Ram-Charan-sridevi-chiranjeevi

రామ్ చరణ్ ఉపాసన చూసుకునే విధానం చూసి.. అందరూ నిజంగా రామ్ చరణ్ సెలబ్రెటీస్ అయినప్పటికీ సామాన్యమైన వ్యక్తులు భార్యను ప్రేమించే విధానం చూస్తే ఆడవాళ్లు చాలా పొంగిపోతారని రామ్ చరణ్ ని పెళ్లి చేసుకోవడం ( Ram Charan loved that star heroine ) ఉపాసన అదృష్టమని ఎందరో కామెంట్లు చేశారు. అయితే ఉపాసనని అంతగా ప్రేమించే రామ్ చరణ్ ఇంకెవరిని ప్రేమించి ఉండడా అని అనుకునేవారు. అయితే రామ్ చరణ్ ఒకరిని ప్రేమించాడు. ఆమె ఎవరో కాదు పెద్ద స్టార్ హీరోయిన్. ఆ స్టార్ హీరోయిన్ అంటే రామ్ చరణ్ పడి చచ్చేవాడు అంట. విపరీతమైన ప్రేమ అంట ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో కాదు శ్రీదేవి.

See also  Sridevi: అతన్ని చూస్తుంటేనే అసహ్యం వేస్తుందంటూ ఆయనతో నేను నటించడం ఏంటంటూ ఆ స్టార్ కమీడియన్ ను అవమానించిన శ్రీదేవి.

Ram-Charan-sridevi-viral

అతిలోకసుందరిగా పేరు తెచ్చుకున్న శ్రీదేవి అంటే రామ్ చరణ్ కి విపరీతమైన ఇష్టమంట. చిన్నప్పటి నుంచి ఉన్న ఇష్టం పెద్ద అయిన తర్వాత ఆ ఇష్టం ప్రేమగా మారింది అంట. చిరంజీవితో కలిసి జగదేకవీరుడు అతిలోకసుందరి నటించినప్పుడు శ్రీదేవిని చూస్తే రామ్ చరణ్ ఆనందంతో పొంగిపోయేవాడు అంట. రామ్ చరణ్కి శ్రీదేవి అంటే అంత ఇష్టమంట. అయితే పాపం రాంచరణ్ అంతగా ప్రేమించిన శ్రీదేవి చనిపోవడం నిజంగా బాధాకరం. మరి శ్రీదేవి చనిపోయినప్పుడు రాంచరణ్ ఎలా తట్టుకుని ఉంటాడు అని అందరూ అనుకుంటున్నారు. నిజంగా శ్రీదేవి చనిపోయినప్పుడు రాంచరణ్ చాలా పెద్ద షాప్ అయి.. చాలా బాధపడ్డాడు అంట. అయితే శ్రీదేవి చనిపోవడానికి కారణం ఆమెకు లోబీపీ ఉండడం వలన బాత్రూం లో పడి చనిపోయిందని వార్తలు వస్తున్నాయి. పాపం రామ్ చరణ్ ఎంతో ఘాడంగా ప్రేమించిన శ్రీదేవి ఆమె జబ్బు కారణంగానే చనిపోతే.. ఆ సమయంలో రామ్ చరణ్ ఎంత బాధపడి ఉంటాడో అని ఆయన అభిమానులు కూడా సరదాగా బాధపడ్తున్నారు.