Home Cinema Ram Charan – Jr NTR : ఎన్టీఆర్ కి పోటీగా రామ్ చరణ్ ఆ...

Ram Charan – Jr NTR : ఎన్టీఆర్ కి పోటీగా రామ్ చరణ్ ఆ స్టార్ హీరోయిన్ కూతుర్ని ఎలా బుక్ చేసాడో చూడండి..

ram-charan-like-jr-ntr-will-act-with-that-star-heroine-daughter-in-that-movie

Ram Charan – Jr NTR : ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో గేమ్ చేజర్ సినిమా పూర్తి చేయడంలో బిజీబిజీగా ఉన్నాడు. మెగా అభిమానులు అందరూ ఈ సినిమా కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ లుక్ చాలా డీసెంట్ గా చాలా బాగుంది. అలాగే ఆర్ఆర్ఆర్ సినిమా ( Ram Charan like Jr NTR will act with ) తర్వాత జూనియర్ ఎన్టీఆర్ దేవర అనే సినిమాతో బిజీగా ఉన్నాడు. దేవర సినిమాని కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిస్తున్నారు. ఈ సినిమాపై కూడా నందమూరి అభిమానులకు, సినీ అభిమానులకు అందరికీ ఎన్నో అంచనాలు ఉన్నాయి.

Ram-Charan-Jr Ntr-jahnvi-kapoor

నాటు నాటు నాటు అంటూ పోటీపడి డాన్స్ చేసిన ఈ హీరోలు ఇద్దరు.. ఇంకొక విషయంలో పోటీ పడుతున్నారు అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ తో రామ్ చరణ్ పోటీ ( Ram Charan like Jr NTR will act with ) పడుతున్నాడు అని అంటున్నారు. ఇంతకీ జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమా చేసుకుంటే.. రామ్ చరణ్ గేమ్ చేంజెర్ సినిమాలో నటిస్తుంటే.. వీళ్ళిద్దరూ పోటీపడ్డమేంటి అని అనుకుంటున్నారా? అవును పోటీ పడుతున్నారు. అది ఎలా అంటే.. జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర సినిమాకి దివంగత స్టార్ హీరోయిన్ శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ తెలుగులో డబ్ల్యూ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఆమె తెలుగులో హీరోయిన్గా మొట్టమొదట జూనియర్ ఎన్టీఆర్ తో నటిస్తుంది.

See also  Allu Arjun : బన్నీ ని అంత పెద్ద తప్పు చెయ్యద్దంటూ బుర్ర బాదుకుంటున్న అభిమానులు!

Ram-Charan-janvi

ఇదిలా ఉంటే జూనియర్ ఎన్టీఆర్ అలనాటి స్టార్ హీరోయిన్ ని కూతుర్ని తెలుగులో డబ్బింగ్ ఇస్తుంటే.. రామ్ చరణ్ నేనేమైనా తక్కువ తిన్నానా.. నేను కూడా స్టార్ హీరోయిన్ కూతుర్ని నా సరసన హీరోయిన్గా బుక్ చేస్తా అంటూ ( Ram Charan like Jr NTR will act with ) ముందుకు వస్తున్నాడు. ఉప్పెన సినిమాతో బుచ్చిబాబు సానా కి ఎంతో పేరు వచ్చింది. ఉప్పెన సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో బుచ్చిబాబు సానా కి అంత హైప్ క్రియేట్ అయింది. ఇతనిపై సినీ అభిమానులకు మాత్రమే కాకుండా సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి కూడా అందరి కన్ను పడింది. అందుకే రామ్ చరణ్ తో సినిమా చేసే అదృష్టం కలిగింది. రామ్ చరణ్ 16వ సినిమాని బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించబోతున్నాడు.

See also  Samantha: తన జీవితంలోకి కొత్త మెంబెర్స్ ను ఎవరికి తెలియకుండా సైలెంట్ గా పరిచయం చేసిన సమంత. మరి ఎవరో తెలుసా.?

Ram-Charan-Jr Ntr-Raasha

అయితే రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలోవస్తున్నసినిమాలో హీరోయిన్ ఎవరా అని ఆలోచించారంట దర్శకుడు. రామ్ చరణ్ బాలీవుడ్ హీరోయిన్ రవీనా టండన్ కూతురు రాషా తడాని రామ్ చరణ్ సరసన హీరోయిన్గా పెట్టాలని నిర్ణయించుకున్నారు అంట. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ రవీనా టండన్ కూతురు రాషా తెలుగులో రామ్ చరణ్ పక్కన డెబ్యూ ఇచ్చేందుకు సిద్ధమవుతుందంట. జూనియర్ ఎన్టీఆర్ దేవరా సినిమాతో శ్రీదేవి కూతుర్ని తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేస్తే.. రామ్ చరణ్ .. రవీనా టాండన్ కూతుర్ని తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేయాలని పోటీపడుతున్నాడంట. ఈ వార్తలో ఎంత నిజమందో తెలియదు గానీ.. అఫీషియల్ గా ఈ వార్త రాకపోయినప్పటికీ.. రాషా హైదరాబాద్ రావడం.. హైదరాబాదులో ఎయిర్పోర్ట్ లో ఆమె సందడి చేయడం వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. అంటే కచ్చితంగా సినిమాలో లుక్కు కోసం ఆమెను టెస్ట్ చేయడానికి పిలిపించి ఉంటారని అనుకుంటున్నారు..