Home Cinema Ram Charan: రామ్ చరణ్ శాసించాడు వరుణ్ తేజ్ పాటించాడు.. మెగా మభిమానులకి స్పెషల్ న్యూస్.

Ram Charan: రామ్ చరణ్ శాసించాడు వరుణ్ తేజ్ పాటించాడు.. మెగా మభిమానులకి స్పెషల్ న్యూస్.

ram-charan-gives-such-advice-to-brother-varun-tej-about-his-marriage-with-lavanya-tripathi

Ram Charan : మెగా కుటుంబం నుండి ఎంత మంది హీరోలు ఉన్న రాంచరణ్ వ్యావహారిక శైలి తో ప్రత్యేకమైన అభిమానులని సొంతం చేసుకున్నాడు. ఈ మధ్య రాంచరణ్ సెలెక్ట్ మూవీస్ ఎంతో సెలెక్టీవ్ గా ఉంటున్నాయి. ధ్రువ , రంగస్థలం ( Ram Charan and Varun Tej ) లాంటి వైవిధ్యమైన సినిమాలు, యాక్టింగ్ పూర్తిగా స్కోప్ ఉన్న సినిమాలు చేస్తూ శభాష్ అనిపించుంకుంటున్నాడు. చిరంజీవి మొదటి నుండి అభిమానులు లక్షలకు లక్షలు ఉన్నా యాంటీ ఫాన్స్ కూడా అనేక మంది ఉన్నారు. ముఖ్యంగా బాలకృష్ణ ని అభిమానించే సినీ అభిమానులు చిరంజీవి ని టార్గెట్ చేస్తారు.

ram-charan-gives-such-advice-to-brother-varun-tej-about-his-marriage-with-lavanya-tripathi

అలాగే మోహన్ బాబు ఫాన్స్ కూడా చిరంజీవిని టార్గెట్ చేస్తారు. ఇప్పుడు చాల వరకు యాంటీ ఫాన్స్ వార్ కంట్రోల్ లోకి వచ్చింది గానీ ఒకప్పుడు పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. సినిమా ఏమాత్రం కాస్త తేడా కొట్టిన యాంటీ ఫాన్స్ చాలా ( Ram Charan and Varun Tej ) ఫాస్ట్ గా నెగెటివ్ టాక్ స్ప్రెడ్ చేస్తారు. కానీ ఇప్పుడు చాల వరకు ట్రెండ్ మారింది , సినిమా మొదటి షో పడీ పడంగానే సినిమా ఎలా ఉందొ అనేక సోషల్ మీడియా ప్లాటుఫామ్ లలో ప్రత్యక్షం అవుతోంది. ఏమాత్రం సినిమా తేడా కొట్టినా నెక్స్ట్ డే నుండి జనాలు రావడం కష్టమే. ఇంత క్లిష్టమైన ఈరోజుల్లో సినిమా కథ మీద, సినిమా తీసే కథనం మీద పూర్తిగా దృష్టిపెట్టకపోతే మూవీ ఆడే పరిస్థితి లేదు.

See also  Star Heroine: వరుణ్ తేజ్ కి లావణ్య త్రిపాఠి తో నిశ్చితార్థం అయిన క్షణం నుంచి కుమిలిపోతున్న ఆ స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా.?

ram-charan-gives-such-advice-to-brother-varun-tej-about-his-marriage-with-lavanya-tripathi

ఇది మాత్రమే కాకూండా కథ యునిక్ గా ఉండేటట్టు జాగ్రత్త పడమన్నాడు అంట. ఈ విషయం వరుణ్ తేజ్ స్వయంగా వెల్లడించాడు. మెగాస్టార్ చిరంజీవి కొడుకు రాంచరణ్ తేజ్, నాగేంద్రబాబు బాబు కొడుకు వరుణ్ తేజ్ ఎలాంటి ఇగోలు ( Ram Charan and Varun Tej ) లేకుండా చాలా ఫ్రెండ్లీ గా వుంటారు. వరుణ్ ఈమధ్యే తన సహనటి లావణ్య ని ఎంగేజ్మెంట్ చేసుకున్న సంగతి మనకందరికీ తెలిసిన విషయమే.. వరుణ్ తేజ్ తనలేటెస్ట్ మూవీ గాండీవదారి అర్జున సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా స్టోరీ, ట్రీట్మెంట్ చాలా యూనిక్ గా ఉంటుంది అంట.. ఇలాంటి సబ్జెక్టు సెలెక్ట్ చేసుకోవడానికి తన అన్న రాంచరణ్ ఇచ్చిన సలహానే కారణం అని చెబుతూ అసలు విషయాన్నీ రివీల్ చేశాడు వరుణ్.

See also  Mahesh Babu Bag: మహేష్ బాబు వేసుకున్న ఈ బ్యాగు రేట్ ఎంతో తెలిస్తే మతిపోతుంది..

ram-charan-gives-such-advice-to-brother-varun-tej-about-his-marriage-with-lavanya-tripathi

ఇక గాండీవదారి అర్జున మూవీ విషయానికి వస్తే ప్రవీణ్ సత్తార్ డైరెక్షన్ లో గ్లోబల్ వార్మింగ్ కి కారణాలు, దాని ప్రభావం రాబోవు తరాలకి ఎంతటి నష్టం జరగబోతోందో వివరించబోతున్నారు అంట. మన భావి తరాలకి ఆస్తులు సంపాదించి ఇవ్వాలనే యావతో డబ్బు మీద వ్యామోహంతో ప్రకృతిని ఎంతలా వినాశనం చేస్తున్నామో, దాని వలన రాబోవు రోజుల్లో ఎదుర్కోబోయే అతి దారుణమైన పరిస్థితులని కళ్లకి కట్టినట్టు చూపబోతున్నారు అంట. ఈ సినిమా కచ్చితంగా ప్యాన్ ఇండియా లెవల్ లో పేరు వచ్చే అవకాశం ఉన్న సినిమా అంట. ఇంతకీ రిలీజ్ డేట్ తెలుసు కదా ఆగష్టు 25.