Home Cinema Ram Charan Ayyappa Deeksha : వైరల్ అవుతున్న రామ్ చరణ్ దీక్ష ఫొటోస్.. అసలు...

Ram Charan Ayyappa Deeksha : వైరల్ అవుతున్న రామ్ చరణ్ దీక్ష ఫొటోస్.. అసలు మాల ఎందుకు వేసాడంటే..

ram-charan-finished-ayyappa-deeksha-at-sri-siddivinayak-temple-photos-viral

Ram Charan Ayyappa Deeksha : తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా కుటుంబానికి ఎంత ప్రాధాన్యత ఉందో మనందరికీ తెలిసిందే. మెగా కుటుంబాన్ని సృష్టించిన సృష్టికర్త మెగాస్టార్ చిరంజీవి అంటే అభిమానులకు విపరీతమైన ఇష్టం. అలాంటి మెగాస్టార్ చిరంజీవికి ఏకైక తనయుడు నట వారసుడు అయిన రామ్ చరణ్ ( Ram Charan Ayyappa Deeksha ) అంటే అభిమానులందరికీ విపరీతమైన అభిమానం.రామ్ చరణ్ మీద ఎప్పుడు మెగా అభిమానుల ఆశీస్సులు ఉంటాయి. అలాగే ఆ భగవంతుడు కూడా ఆశీస్సులు ఇచ్చేటట్టుగా రాంచరణ్ అంత భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తాడు అన్న విషయం మనందరికీ తెలిసిందే. రామ్ చరణ్ ప్రతి సంవత్సరం అయ్యప్ప స్వామి దీక్ష పడతాడని మనందరికీ తెలుసు.

Ram-Charan-siddi-vinayak-Ayyappa-mala

సినిమా షూటింగ్లో ఉన్నప్పుడు లేనప్పుడు కూడా ఎంత బిజీగా ఉన్నా.. ఆ దీక్షను మాత్రం వదలడు. రామ్ చరణ్ ఈ ఏడాది కూడా అయ్యప్ప స్వామి దీక్ష మాల వేసుకుని దానిని ముంబైలోని సిద్ధి వినాయక టెంపుల్ దగ్గర మాలను ( Ram Charan Ayyappa Deeksha ) విరమించాడు. అయ్యప్ప మాలను వేసుకొని ఉన్న ఈ మండల రోజులు ఎంతో నిష్టతో ఉండాలి. అలాగే ఎక్కడికి వెళ్లినా, నడిచినా కాళ్లకు జోళ్ళు లేకుండా ఉండాలి. చిన్నప్పటినుంచి మెగాస్టార్ కొడుగ్గా ఒక వెలుగు వెలిగిన రామ్ చరణ్.. ఇప్పుడు కూడా మెగా పవర్ స్టార్ గా తనకంటూ ఒక క్రేజ్ ని సంపాదించుకున్న రామ్ చరణ్ మాత్రం పెద్దల ముందు, భగవంతుడు ముందు ఎంతో వినయంగా ఉంటాడు.

See also  Sobhita Dhulipala : చైతూ ఎలాంటోడంటే.. సమంతే కరెక్ట్ అంటూ శోభిత అనుభవాలు బట్టబయలు..

Ram-Charan-siddi-vinayak-Ayyappa-mala-removed

అయ్యప్ప స్వామి మాల వేసుకుని ఎక్కడికి వెళ్లినా కూడా చెప్పులు లేకుండా కాలిబాటన నడుస్తూ ఎంతో ఆనందంగా ముఖాన్ని పెట్టుకొని మరీ వెళ్తుంటాడు. సామాన్యుల నుంచి సెలబ్రెటీస్ వరకు ఎంత ఉన్నా కూడా ఎవరి దగ్గర ఎలా ఉండాలి, ఎంత వినయంగా ఉండాలి అనేది చూపించేలా ఉంటాడు రామ్ చరణ్. ఇక రామ్ చరణ్ ( Ram Charan Ayyappa Deeksha ) ముంబై రోడ్లలో నడుచుకుంటూ వెళ్లి.. సిద్ధి వినాయక టెంపుల్ దగ్గర పూజ చేసుకుని, తన మాలను అక్కడ విరమించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. వీటిని అభిమానులు ఎంతో ఆనందంగా ఒకరితో ఒకరు షేర్ చేసుకుంటున్నారు.

See also  Samantha: విడాకులు అందుకే తీసుకున్నాన్న విషయాన్ని వెల్లడించిన సమంత - ఎవరికీ తెలియని వైరల్ న్యూస్..

Ram-Charan-siddi-vinayak-temple

ముంబైలో సిద్ధి వినాయక టెంపుల్ దగ్గర మాల విరమించిన తర్వాత రామ్ చరణ్ అక్కడ ఒక యాడ్ షూటింగ్ కంప్లీట్ చేసుకుని.. ఆ తర్వాత తిన్నగా హైదరాబాద్ కు వస్తాడని అంటున్నారు.ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతిని సంపాదించుకున్న రామ్ చరణ్ ఇప్పుడు గేమ్ చేజర్ సినిమా షూటింగ్తో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాకి శంకర్ దర్శకత్వం వహిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ సినిమాపై మెగా అభిమానులకు భారీ అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ సినిమా అప్ డేట్స్ ఎప్పుడు చూస్తున్నా కూడా.. ప్రతిదీ చాలా కుతూహలాన్ని కలిగించేలా.. ఎంతో కాన్ఫిడెన్స్ ని పెంచేలా ఉన్నాయి. కచ్చితంగా ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హీట్ అయ్యి సంచలనాన్ని క్రియేట్ చేస్తే ఇక రామ్ చరణ్ ఫ్యూచర్ అదిరిపోతింది.

See also  Ram Charan : ఆ హీరోయిన్ ని తీసుకుంటే.. నేను ఈ సినిమాలో నటించనని చెప్పిన రామ్ చరణ్..