Home Cinema Chiranjeevi – Ram Charan : చిరు రామ్ చరణ్ ల మధ్య ఆ విషయంలో...

Chiranjeevi – Ram Charan : చిరు రామ్ చరణ్ ల మధ్య ఆ విషయంలో చిచ్చు పెట్టిన నిహారిక.. దీనికి నాగబాబు కూడా..

ram-charan-fight-with-chiranjeevi-and-nagababu-for-niharika

Chiranjeevi – Ram Charan : మెగాస్టార్ చిరంజీవి తన కుటుంబం కోసం, తన కెరీర్ కోసం ఎంత కష్టపడే వ్యక్తి, ఎంత బాధ్యత ఉన్న వ్యక్తి, ఆయన మనస్తత్వం ఎలాంటిదో మనందరికీ తెలిసిందే. అలాగే ఆయన ఏకైక వారసుడు ( Ram Charan fight with Chiranjeevi ) రామ్ చరణ్ కూడా ఎంతో జాగ్రత్తగా, ప్రయోజకుడిగా ఆయన పెంచారు. తండ్రికి తగ్గ తనయుడుగా, తండ్రి కంటే ఎక్కువ పేరు తెచ్చుకునే వాడిగా ఎదుగుతూ వెళ్తున్నాడు రామ్ చరణ్. చిరంజీవి – రామ్ చరణ్ మధ్య అనుబంధం చాలా బాగుంటుంది. ప్రతి సినిమాలో వాళ్ళిద్దరూ ఎంత చక్కగా తండ్రీకొడుకుల్లా కాకుండా ఒక ఫ్రెండ్స్ లా ఎంత అన్యోన్యంగా ఉంటారో చూపిస్తూ ఉంటారు.

Ramcharan-Chiranjeevi

అలాంటి చిరంజీవి రామ్ చరణ్ మధ్య ఇప్పుడు గొడవ జరుగుతుంది అంట. రామ్ చరణ్.. చిరంజీవి మీద వ్యతిరేకించడమే కాకుండా.. గట్టిగా తిరగబడుతున్నాడంట. చిరంజీవి పై రామ్ చరణ్ అలా వ్యతిరేకించడం మెగా అభిమానులందరికీ ఒక్కసారిగా ఉలుక్కు పాటుగా ఉంది. రామ్ చరణ్.. చిరంజీవిని ఎదిరించడం ఏమిటి? ఎంత స్థాయికి వెళ్ళిన తన తండ్రి కంటే ఎంతో వినయంగా ఉండే మనిషి రామ్ చరణ్. అలాంటిదే ( Ram Charan fight with Chiranjeevi ) చిరంజీవిని ఎందుకు ఎదిరిస్తున్నాడు అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. రామ్ చరణ్ చిరంజీవి అసలు ఎందుకు ఎదిరించాల్సి వచ్చింది? అసలు పరిస్థితి ఏంటో తెలుసుకుందాం.

See also  Geetha Madhuri : గీత మాధురి ఆ భయంకరమైన కారణంగానే నందుకు విడాకులు ఇస్తుందా?

Ramcharan-Niharika

నాగబాబు కూతురు నిహారిక విడాకులు తీసుకున్న సంగతి మన అందరికి తెలిసిందే. నిహారిక పెళ్లికి ముందు సినిమా రంగంలో అడుగుపెట్టి హీరోయిన్గా ప్రయత్నించి కొన్ని సినిమాలు చేసి సక్సెస్ కాకపోవడంతో ఆమెకు మెగా కుటుంబం అంతా కలిసి చక్కటి సంబంధం చూసి పెళ్లి చేశారు. కానీ పెళ్లయిన తర్వాత కొన్ని ( Ram Charan fight with Chiranjeevi ) పరిస్థితుల వలన వాళ్ళిద్దరికీ తప్పక విడిపోవలసి వచ్చింది. అయితే నిహారిక భర్త నుంచి విడిపోయిన తర్వాత ఆమె హీరోయిన్గా మళ్లీ సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టాలని అనుకుంటుందట. దానికి మెగా కుటుంబంలో ఇద్దరు వ్యక్తులు అసలు ఒప్పుకోవడం లేదంట. ఆ వ్యక్తులు ఎవరో కాదు చిరంజీవి ఆయన తమ్ముడు నాగబాబు. వీళ్లిద్దరూ ఎట్టి పరిస్థితుల్లో నిహారిక అని మళ్లీ సినిమా రంగంలోకి వెళ్ళద్దని అంటున్నారంట.

See also  Chiranjeevi - Ram Charan : చిరు చరణ్ ల మల్టీ స్టారర్ సినిమా అలాంటి కథతో ఎలాంటి దర్శకుడితోనో తెలిస్తే పూనకాలే..

Chiranjeevi-Nagababu-Niharika

దానికి రామ్ చరణ్ చిరంజీవిని ఎదిరించాడంట. నిహారిక ఇప్పుడు చిన్న పిల్ల కాదు.. తన జీవితం నుంచి తన నిర్ణయాలు తీసుకోగలరు తన లైఫ్ ఏంటో అర్థం కాక డిప్రెషన్ లో ఉంది. ఇలాంటి టైం లో తను ఏదో ఒక వృత్తిలో బిజీ బిజీగా ఉండడం మంచిది. అది కూడా తనకు నచ్చిన వృత్తి అయితే ఇంకా మంచిది చేసుకుంటాను. ఇండస్ట్రీలో నిలబడతాను అని తన అంటే మనం ఎందుకు అడ్డు చెప్పాలి. మనం దానికి ఇంకా ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి తప్పా.. అలా అడ్డుకోకూడదు అని నిహారిక అన్నగా చిరంజీవికి చెప్పాడంట. అయితే చిరంజీవికే ఓటేస్తున్న నాగబాబు కూడా మరి రామ్ చరణ్ మాటలను ఎంతవరకు తీసుకుంటాడో చూడాలి. ఏదేమైనా నిహారిక కారణంగా రామ్ చరణ్ – చిరంజీవి మధ్యన చిన్న మొదలైందా అనిపిస్తుంది. అసలు ఈ వార్తలో ఎంతవరకు నిజముందో తెలియదు గానీ ఈ వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తుంది.