Home Cinema Ram Charan: రాత్రిళ్ళు రామ్ చరణ్ ఉపాసనకు తెలియకుండా గంటల తరబడి సీక్రెట్ గా హీరోయిన్...

Ram Charan: రాత్రిళ్ళు రామ్ చరణ్ ఉపాసనకు తెలియకుండా గంటల తరబడి సీక్రెట్ గా హీరోయిన్ తో ఆ పని..

Ram Charan Secretly Meets: ఇండస్ట్రీలో ఒక సారి స్టార్ స్టేటస్ తెచ్చుకున్న తర్వాత వాళ్ళు ఎవరైనా సరే హీరో మరియు హీరోయిన్లైనప్పటికీ వాళ్ల మీద ఎఫైర్ వార్తలు వినిపించడం సర్వసాధారణం. ఇక వాళ్ళిద్దరూ కలిసి ఓ సారి సినిమాలో నటిస్తే వెంటనే తర్వాతి చిత్రంలో కూడా అదే హీరోయిన్ తో నటిస్తే ఇక వాళ్ల గురించి ఖచ్చితంగా ఎఫైర్ వార్తలు ఇండస్ట్రీలో గుస గుసలు పెడుతూనే ఉంటాయి. ఇక ఇలాంటి లిస్టులోకి వచ్చిన హీరోయిన్ల పేర్లు ఎన్నో ఎన్నెన్నో ఉన్నాయి. అయితే మన టాపిక్ విషయంలో మనం మాట్లాడుకుంటున్నా హీరో రామ్ చరణ్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రామ్ చరణ్ నటించిన తన తొలి చిత్రం చిరుత సమయంలోనే నేహా శర్మ ను సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నాడాని ఓ వార్త దుమ్ము దుమారమే లేపి సినిమా ఇండస్ట్రీ మొత్తం ఆట ఆడేసుకుందని షేక్ చేసిందనే చెప్పాలి.

See also  Jabardasth Rashmi : జబ్బర్ధస్థ్ రష్మీ చెప్పిన ఈ మాట వలన ప్రతి హిందువు గర్వపడతాడు.

ram-charan-even-after-marriage-with-upasana-secretly-meets-that-actress-daily-at-night

కానీ ఆ తర్వాత అందరికీ  తెలిసిందే ఇందులో ఎంత మాత్రం నిజం లేదనే విషయం.. ఇక కేవలం ఈ ఒక్క హీరోయిన్ విషయంలోనే కాకుండా ఇంకా ఇద్దరు ముగ్గురు హీరోయిన్ల విషయాల్లో కూడా రామ్ చరణ్ కి పలు రకాల ఎఫైర్ వార్తలు అయితే వినిపించాయి. కానీ ఇంట్లో వాళ్ళందరూ సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ల గురించి ఇలాంటి మాటలు ఇలాంటి విషయాలు వినిపించడం సర్వసాధారణమే అని అవి పట్టించుకోకుండా చాలా సింపుల్ గా లైట్ తీసుకున్నారు.. కాగా మరి అలాంటి మరొక వార్త రామ్ చరణ్ గురించి నెట్టింట ప్రస్తుతం వైరల్ గా మారిపోయింది. మరి ఆ విషయమేంటంటే..

ram-charan-even-after-marriage-with-upasana-secretly-meets-that-actress-daily-at-night

రామ్ చరణ్ ఉపాసనకి తెలియకుండా చాలా సీక్రెట్ గా అర్ధ రాత్రి సమయంలో ఆ పని చేసే వారట అనే విషయం వైరల్ అవుతుంది. మరి ఆ విషయం ఏంటి.? అసలు సంగతి ఏంటి అని పూర్తి వివరాల్లోకి వెళ్ళినట్లయితే.. అయితే ఈ విషయం గురించి ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తమన్న రామ్ చరణ్ విషయంలో సీక్రెట్ ని బయట పెట్టింది. నేను మొదట్లో షూటింగ్ నుండి ఇంటికి వచ్చాక చాలా స్ట్రెస్ కి గురయ్యేదాన్ని అయితే ఆ స్ట్రెస్ నుంచి బయట పడేందుకు ఖచ్చితంగా నేను రామ్ చరణ్ కి ఫోన్ చేసి గంటలు గంటలు ఫోన్ మాట్లాడే దానిని.. అది రాత్రి అయినా అవచ్చు పగలైనా అవచ్చు.. కానీ రామ్ చరణ్ తో మాట్లాడేది మాత్రం పక్కా.. (Ram Charan Secretly Meets)

See also  Sai Pallavi: డాక్టర్ చదవి యాక్టర్ అయిన సాయి పల్లవికి ఇలాంటి ఓ పాడు అలవాటుందని మీకు తెలుసా.?

ram-charan-even-after-marriage-with-upasana-secretly-meets-that-actress-daily-at-night

ఎందుకంటే నేను రామ్ చరణ్ తో మాట్లాడితే నా స్ట్రెస్ అంతా తొలగిపోయి నేను చాలా ఉత్సాహంగా తదుపరి రోజు షూటింగ్ కి రెడీ అయ్యేదాన్ని.. మరి ముఖ్యంగా రామ్ చరణ్ ఫోన్ చేసి మాట్లాడక నేను ఎంతో రిలాక్స్ గా ఫీల్ అవుతానని చెప్పుకొచ్చింది. ఇక ఈ విషయాన్ని తమన్న ఇటీవలే పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవ్వడంతో పాటు నేటిజన్స్ వామ్మో రామ్ చరణ్ ఉపాసనకు తెలియకుండా రాత్రిళ్ళు తమన్నాతో సీక్రెట్ గా ఫోన్లో గంటల తరబడి మాట్లాడేవాడా.. అంటూ రకరకాల కామెంట్లు చేయడం మొదలు పెట్టారు. ఇక తమన్నా రామ్ చరణ్ కాంబినేషన్లో రచ్చ సినిమా వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే..