Home Cinema Ram Charan: సినిమాల్లోకి రాకముందు రామ్ చరణ్ నంటించిన షార్ట్ ఫిల్మ్ చూసారా.??

Ram Charan: సినిమాల్లోకి రాకముందు రామ్ చరణ్ నంటించిన షార్ట్ ఫిల్మ్ చూసారా.??

Ram Charan: ఆర్ ఆర్ సినిమా తర్వాత ఇటు తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాక అటు ఆలిండియా స్టార్ హీరోగా ఎదిగి తన సత్తా ఏంటో చాటుకున్నాడు మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్. తొలి సినిమా తోనే తను ఒక నటుడిగా గుర్తింపు పొందాడు ఆ తర్వాత వచ్చిన మగధీర సినిమాతో చరిత్ర తిరగరాశాడు. అలాంటి హీరో ఎందరో అభిమానులకి ఫేవరెట్ గా మారాడు. మరి అలాంటి హీరో గురించి ఏదైనా ఇంట్రెస్ట్ టాపిక్ వచ్చిందంటే తెలుసుకోవడానికి చాలా ఉత్సాహపడుతుంటారు అభిమానులు.

See also  Hi Nanna Trailer Review : హాయ్ నాన్న ట్రైలర్ చూస్తే ఆ పాపులర్ సీరియల్ లో సీన్స్..

ram-charan-directed-this-short-film-before-he-started-acting-in-movies

అలాంటి ఆసక్తికరమైన విషయమే ఇప్పుడు ఒకటి నేట్టింట వైరల్ అవుతుంది. హీరో లేదా హీరోయిన్లు సినిమాలో ఉన్న విషయం కంటే వారి పర్సనల్ జీవితాలలో ఏదైనా న్యూస్ వస్తే అది వాళ్ళ అభిమానులందరికీ ఒక హాట్ టాపిక్ గా మారుతుంది. వారి అభిమానులు కూడా ఆ విషయాన్ని కచ్చితంగా తెలుసుకోవడానికి ఫోకస్ చేస్తూ ఉంటారు. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఒక్కసారి ఫ్యూజ్ ఫాలోయింగ్ సంపాదించుకున్న రామ్ చరణ్ గురించి అలాగే మెగా ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

See also  Pawan Kalyan : ఎవ్వరూ ఊహించని శుభవార్త చెప్పిన పవన్ కళ్యాణ్

ram-charan-directed-this-short-film-before-he-started-acting-in-movies

ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవికి ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో, ప్రస్తుతం ఇప్పుడు అంతే ఉంది కానీ.. అతని తనయుడిగా మెగాస్టార్ చిరంజీవి యొక్క ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా రామ్ చరణ్ కి కూడా తప్పక ఉంటుంది అనడంలో సందేహమే లేదు. అయితే రామ్ చరణ్ కి సంబంధించిన ఒక వీడియో వైరల్ అవుతుంది అని చెప్పాను కదా.. అది చెర్రీ ఒకప్పుడు నటించిన ఒకప్పుటి షార్ట్ ఫిలిం.

ram-charan-directed-this-short-film-before-he-started-acting-in-movies

సినిమాల్లోకి రాకముందుకు ఒకప్పుడు యాక్టింగ్ స్కిల్స్ నేర్చుకోవడానికి ఆ షార్ట్ ఫిలిం లో నటించిన రామ్ చరణ్ నేడు పాన్ ఇండియా స్టార్ ఎదిగాడు. అయితే ఆ షార్ట్ ఫిలిం యాక్టింగ్ లో ప్రాక్టీస్ చేయడానికి సంబంధించిన వీడియో గా తెలుస్తోంది. ఇందులో హీరోయిన్ శ్రియతో పాటు కలిసి ఈ షార్ట్ ఫిలిం తీశాడు. ప్రస్తుతానికి సంబంధించిన విజువల్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. మరెందుకు అభిమానులు లేట్ చేస్తున్నారు కింద వీడియో ఉంది చుసేయ్యండి.

See also  Anushka - Samantha : అనుష్క సమంతల గురించి పచ్చి నిజాలు బయట పడ్డాయి..