Home Cinema Ram Charan: కడుపుతో ఉన్న తన భార్యని రామ్ చరణ్ ఎంత ముద్దుగా చూసుకుంటున్నాడో.. వైరల్...

Ram Charan: కడుపుతో ఉన్న తన భార్యని రామ్ చరణ్ ఎంత ముద్దుగా చూసుకుంటున్నాడో.. వైరల్ అవుతున్న ఫొటోస్..

Ram Charan: మెగాస్టార్ చిరంజీవి తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇటీవల కాలంలో చాలా ఆనందంగా ఉన్నాడని చెప్పుకోవచ్చు. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న తియ్యటి కల.. తాను తండ్రి కావాలనే కల నిజం కాబోతుండటంతో పాటు ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్ చరణ్ నటించిన పాటకి ఆస్కార్ అవార్డు రావడం ఇలా హ్యాపీ మీద హ్యాపీ తో ఎంతో ఉత్సాహంగా చరణ్ ఉన్నాడు. ఇక మెగా ( Ram Charan and wife Upasana Maldives trip photos feast to fans ) ఫాన్స్ ఆనందానికి అవధులు లేవు. మెగాస్టార్ చిరంజీవికి మనవడు లేదా మనవరాలు వస్తుందంటే.. వాళ్లకు ఆ మాత్రం ఆందనం ఉండటం సహజం. ఇక చిరంజీవి కుటుంబం కూడా చాలా ఆనందంగా ఉంది.

See also  Varun Tej : నాకింత ద్రోహం చేస్తావా అంటూ నడి రోడ్డులో వరుణ్ తేజ్ కారు ఆపి మరీ కడిగేసిన హీరో..

ram-charan-and-wife-upasana-maldives-trip-photos-feast-to-fans

అయితే మనం సినిమాల్లోనే కాకుండా బయట కూడా కొన్ని అనుభవాలను చూస్తూ ఉంటాము. మనిషి ఆర్ధికంగా, కెరియర్ పరంగా ఎదిగే కొద్దీ .. కుటుంబానికి టైం ఇవ్వడం చాలా కష్టం అవుతుంది. అది పక్కన ఉన్నవారు అర్ధం చేసుకుంటే పరవాలేదు. అర్ధం చేసుకోకపోతే అది ఎక్కడెక్కడికో వెళ్లిపోతుంటాది. కొన్ని సార్లు బంధాలు విడిపోవాల్సిన పరిస్థి కూడా వస్తుంటాది. సెలబ్రెటీస్ విషయంలో ముఖ్యంగా సినిమా రంగంలో ఉన్నవారి విషయంలో చాల వరకు ఇలాంటి సమస్యలే ఎదురవుతూ ఉంటాయి. వాటిని అధిగమించేలా ప్లాన్ చేసుకుని నడుచుకుంటే..అటు కెరియర్ ఇటు పర్సనల్ లైఫ్ రెండూ బాగుంటాయి.

ram-charan-and-wife-upasana-maldives-trip-photos-feast-to-fans

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా అలానే చేస్తున్నాడు. రామ్ చరణ్ గత కొంత కాలంగా ఎంత బిజీ గా ఉన్నడో మనందరికీ తెలుసు. ఆర్ఆర్ ఆర్ సినిమా తరవాత ఆ సినిమాని ఆస్కార్ వరకు తీసుకుని వెళ్ళడానికి తనవంతు పని తాను చెయ్యడానికి ఎంతగా తిరిగాడో.. ఎంత టైం స్పెండ్ చేసాడో ఎప్పటికప్పుడు అంచనా వేయవచ్చు. మరో పక్క కొత్త సినిమాలు మొదలయ్యాయి. వాటి షూటింగ్ ( Ram Charan and wife Upasana Maldives trip photos feast to fans ) పనులతో పాటు, నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి వినాలి.. వీటితో పాటు తనకున్న బిజినెస్ వ్యవహారాలు చూసుకోవాలి. ఇలా ఇంత బిజీలో కూడా రామ్ చరణ్ కడుపుతో ఉన్న తన భార్య ఉపాసనకు మాత్రం బాగా టైం ఇస్తున్నాడు.

See also  Manju Warrier : 40 ఏళ్ళ వయస్సులో కూడా ఇదేమి అందం సామీ.. ఈ హీరోయిన్ బ్యాక్ గ్రౌండ్ చూస్తే ఆశ్చర్యపోతారు..

ram-charan-and-wife-upasana-maldives-trip-photos-feast-to-fans

కడుపుతో ఉన్న భార్యకి ఆ టైం లో భర్త తనకు దగ్గరగా ఉండి మంచి చెడు చూసుకుంటూ.. ప్రేమగా తనకున్న చిన్న చిన్న కోరికలు తీర్చడం వలన కలిగే ఆనందమే వేరు. అందుకే రామ్ చరణ్ ఎంత బిజీగా ఉన్నా.. ఆస్కార్ అవార్డ్స్ కి వెళ్ళినప్పుడు కూడా తనతో పాటు ఉపాసనని తీసుకుని వెళ్ళిపోయాడు. అలాగే దుబాయ్ తీసుకుని వెళ్లి అక్కడ శ్రీమంతం చేసాడు. ఇప్పడు మల్దీవ్స్ ట్రిప్ తీసుకుని వెళ్ళాడు. ఆ ట్రిప్ ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కడుపుతో ఉన్న తన భార్యని రామ్ చరణ్ ఎంత ముద్దుగా చూసుకుంటున్నాడో అంటూ ఫాన్స్ తెగ పొగిడేస్తున్నారు..