Ram Charan – Upasana : మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ అపోలో చైర్మన్ ప్రతాపరెడ్డి మనవరాలు ఉపాసన ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే. వీళ్ళ పెళ్లి తర్వాత చాలా కాలానికి పిల్లలు పుట్టారు. పెళ్లయిన పది సంవత్సరాల తర్వాత ఒక పాప పుట్టడం జరిగింది. ఇటీవలే పుట్టిన పాపకి క్లీన్ కారా ( Ram Charan agreed condition for Upasana ) అని పేరు కూడా పెట్టారు. రామ్ చరణ్, ఉపాసన ప్రేమించుకుని పెళ్లి చేసుకొని ఎంతో అన్యోన్యంగా ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ, అర్థం చేసుకుంటూ వాళ్ళ జీవితాన్ని ముందుకు తీసుకెళ్లే మంచి జంట. మహేష్ బాబు, నమ్రత జంటకి ఎంత మంచి పేరు వచ్చిందో అలాగే రామ్ చరణ్ ఉపాసనలకు కూడా మంచి పేరు ఉంది.
అయితే ఉపాసనని.. రాంచరణ్ పెళ్లి చేసుకోవడానికి ముందు రామ్ చరణ్ ఒక కండిషన్ ఒప్పుకున్నాడంట. రామ్ చరణ్ మాత్రమే కాదు చిరంజీవి కూడా ఆ కండిషన్కు ఒప్పుకున్న తర్వాతే.. రాంచరణ్ కు ఉపాసనతో పెళ్లి జరిగిందంట. ఇంతకీ ఆ కండిషన్ ఏమిటో, ఎవరు పెట్టారో, వీళ్ళు ఎలా ఒప్పుకున్నారో తెలుసుకుందాం. రామ్ చరణ్, ఉపాసన ఒకరినొకరు ప్రేమించుకున్నారు. ఈ విషయం ఇద్దరు కూడా వాళ్ళ ( Ram Charan agreed condition for Upasana ) ఇంట్లో వాళ్లకు చెప్పారట. అందరూ ఒక్కసారిగా ఓకే అన్నారంట కానీ.. ఉపాసన తాత ప్రతాపరెడ్డి మాత్రం ఒక కండిషన్ పెట్టారంట. ఈ పెళ్లి ఒప్పుకునే ముందు నేను రామ్ చరణ్ తో ఒకసారి మాట్లాడాలని.. ఆ తర్వాత నాకు ఓకే అనుకుంటేనే పెళ్లికి ఒప్పుకుంటానని అతను చెప్పాడు అంట.
దీనితో ఉపాసన సరే తాతయ్య అని చెప్పి.. భయపడుతూ రాంచరణ్ తో చెప్పిందంట. మా తాత ఇలా పిలుస్తున్నారు. ఏం మాట్లాడుతారో భయంగా ఉంది. ఆయనకి నువ్వు ఓకే అయితే నాకు ఓకే చెప్తారంట. మరి ఇప్పుడు నిన్ను ఎలాంటి ప్రశ్నలు అడుగుతారో.. ఏం చెప్తావో.. అసలు ఆయన ఎందుకు అలాంటి మీటింగ్ పెట్టారు అర్థం కావడం లేదు. ఆయన దగ్గర ఓకే అనేసాను కానీ.. ఇప్పుడు ఏమవుతదో అని భయంగా ఉందని ( Ram Charan agreed condition for Upasana ) ఉపాసన రాంచరణ్ తో చెప్పిందంట. రాంచరణ్ నో ప్రాబ్లం అవన్నీ నేను చూసుకుంటాను. నువ్వు ధైర్యంగా ఉండు అని చెప్పాడంట. చిరంజీవి రామ్ చరణ్ కలిసి ప్రతాప్ రెడ్డి తో మీటింగ్ కి వెళ్ళారంట. అతను చాలా మర్యాదపూర్వకంగా చిరంజీవిని, రామ్ చరణ్ ని ఆహ్వానించి అన్ని చక్కగా మాట్లాడారు అంట. అన్ని రకాలుగా మీ సంబంధం మాకు చాలా మంచి సంబంధమని చెప్పారంట. కాకపోతే నా తరఫు నుంచి ఒకే ఒక కండిషన్. దానికి మీరు ఒప్పుకుంటేనే ఈ పెళ్లి జరుగుతుంది అని చెప్పాడంట. కండిషన్ ఏమిటంటే..
ఉపాసన చాలా చక్కటి అమ్మాయి, అన్ని చాకచక్యంగా పనులు చేసుకుంటూ.. నలుగురుకి మంచి చేస్తూ.. కెరీర్ లో డెవలప్ అయ్యే అమ్మాయి. అలాంటి తన కెరీర్ లో తనకి స్వేచ్ఛనిచ్చి తను చేయాలనుకునే పనులకి సహాయంగా ఉండాలి తప్పా.. అన్ని వదిలేసి ఇంట్లో కూర్చొని మా కోడలుగా అలాగే ఇంట్లోనే ఉండు అని అంటే మాత్రం వద్దని చెప్పారంట. దానికి చిరంజీవి, రామ్ చరణ్ ఇద్దరూ వెంటనే నవ్వి చాలా మంచి నిర్ణయం. మాకు కూడా అలాంటి అమ్మాయి కావాలి. మేము కచ్చితంగా తను చేసే ప్రతి మంచి పనికి చేయూతగా ఉంటాము. తన కెరీర్ కి మేము అండగా ఉంటాం తప్పా..ఇంట్లో కూర్చోమని చెప్పం.. అనడంతో ప్రతాప్ రెడ్డి థాంక్స్ చెప్పారట.. ఆనందంగా వాళ్ళిద్దరు పెళ్లి జరిగిందంట. ఇప్పటికీ ఉపాసన వైస్ చైర్మన్గా అపోలోకి చేస్తూ ఉండడమే కాకుండా అనేక మంచి మంచి పనులు సమాజానికి చేస్తూ ఉంటాది. దానికి మెగా కుటుంబం ఎప్పుడు సపోర్ట్ గానే ఉంది.