Skanda : రామ్ పోతినేని హీరోగా, శ్రీలీల- సాయి మంజ్రేకర్ హీరోయిన్లుగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన స్కంద సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బోయపాటి శ్రీను సినిమా అంటేనే మాస్ ( Skanda pre-release business ) ఎంటర్టైనర్ సినిమా అని అందరికీ అర్థమవుతుంది. మరోసారి అలాంటి కథతో మన ముందుకు వచ్చేసాడు. ఈ ఈ సినిమా ట్రైలర్ చూసిన దగ్గర నుంచి అందరిలోని ఒక రకమైన అంచనాల పెరిగాయి. ఎందుకంటే బోయపాటి శ్రీను బాలకృష్ణతో ఇంకా ఇతర హీరోలతో ఇలాంటి సినిమాలు చేశాడు కానీ రామ్ చేయడం ఇదే మొదటిసారి.
రామ్ ని ఒక విభిన్నమైన పాత్రలో.. ఒక కొత్తదనం లుక్కుతో చూపించడానికి ట్రై చేసాడు బోయపాటి శ్రీను. బోయపాటి శ్రీను సినిమా అంటేనే యాక్షన్, డైలాగ్స్ ఇవే ఎక్కువగా ఉంటాయి. అలాంటిది రామ్ ఆ డైలాగ్స్ ని ఎలా క్యారీ చేస్తాడు, ఎంత బాగా చెబుతాడు అనేది అందరికీ క్యూరాసిటీ అయితే ఉంది. ఇక శ్రీలీల అంటే అందరికీ ( Skanda pre-release business ) ఒక రకమైన క్రేజ్ ఇప్పుడు ఉంది . రామ్, శ్రీలీల ఇద్దరు జోడి చాలా బాగుంటుంది. ఎందుకంటే.. వీళ్ళిద్దరి పోస్టర్స్ గాని ఫొటోస్ గాని ఏది చూసినా కూడా జంట అదిరిందని అభిమానులు చెప్పుకుంటూనే ఉన్నారు. ఇవి ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ సినిమా అందరిని ఎలా అలరించింది అనేది.. రివ్యూస్ ను బట్టి చూస్తే ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉందంటే..
స్కంద సినిమా రిలీజ్ అయిన తర్వాత మొదటి షో నుంచి రివ్యూ రావడం మొదలయ్యాయి. సోషల్ మీడియాలో విపరీతంగా వస్తున్న రివ్యూలను బట్టి.. అన్ని రివ్యూల్ని అంచనా వేస్తే.. సినిమాపై పాజిటివ్ టాక్ ఉంది. అయితే సినిమాలో కొత్తదనం ఏమీ లేదు గాని లాజిక్ అనేది చూసుకుంటే పెద్దగా ఎక్కదు. గాని ఇక బోయపాటి తీసిన ( Skanda pre-release business ) సీన్స్ ని బట్టి సినిమా చూస్తే మాత్రం అందరికీ నచ్చుతుందని టాక్ వినిపిస్తుంది. ప్రతి సీన్ ని కూడా బోయపాటి చాలా బాగా చిత్రీకరించాడని.. చాలా బాగా ప్రతి సీన్ ని పండించగలిగాడని అంటున్నారు. మొత్తం మీద సినిమాని హిట్ టాక్ వైపు నెమ్మదిగా తీసుకొని వెళ్ళిపోతున్నారు.
ముఖ్యంగా ఏ సినిమా అయినా హిట్టా కాదా అనేది తెలుసుకోవాలంటే.. ఆ సినిమాకు వచ్చే కలెక్షన్స్ ని బట్టి తెలుస్తుంది. సినిమా ఫ్రీ రిలీజ్ బిజినెస్ ఎంత జరిగింది చూసుకొని దానికంటే కొంత ఎక్కువగా వస్తేనే ఆ సినిమా సక్సెస్ అయినట్లు.. ఇప్పుడు స్కంద సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్క తెలుసుకుందాం. స్కంద సినిమా కేవలం నైజాం లో 13 కోట్లకు హక్కులను అమ్మారు. సీడెడ్ లో 8. 5 కోట్లకు అయ్యింది. ఆంధ్రాలో 19.50 కోట్లకు రైట్స్ ని అమ్మగా.. దీంతో తెలుగు రాష్ట్రాల్లో రామ్ మూవీకి ఏకంగా 41 కోట్ల రేంజ్ లో బిజినెస్ జరిగింది. అలాగే వరల్డ్ వైడ్ చూస్తే 46.20 కోట్ల రేంజ్ లో ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అంటే మొత్తం మీద 47 కోట్లకు పైగా షేర్ని వసూలు చేయాల్సి ఉంది. మరి ఈ సినిమాని హిట్ అని అందరూ ఒప్పుకోవాలంటే.. రామ్ ఖచ్చితంగా ఈ సినిమా కోసం 47 కోట్లు పైగా వసూళ్లని రాబట్టాలి..