Home Cinema Rakul Preet Singh: సినిమాలలో అవకాశాలు లేక చివరకి ఇంత పనికి దిగజారిన రకుల్ ప్రీత్..

Rakul Preet Singh: సినిమాలలో అవకాశాలు లేక చివరకి ఇంత పనికి దిగజారిన రకుల్ ప్రీత్..

Rakul Preet Opportunities: తెలుగు చిత్ర పరిశ్రమంలో తన దైన శైలిలో ఎన్నో చిత్రాలలో నటించి సూపర్ హిట్ విజయాలను కైవసం చేసుకుంటూ అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా నటించింది రకుల్ ప్రీత్ సింగ్. అలాంటి రకుల్ ప్రీత్ సింగ్ గురించి పెద్దగా పరిచయాలు అవసరం లేదు. ఎందుకంటే రకుల్ ప్రీత్ సింగ్ కేవలం టాలీవుడ్ లోనే కాకుండా సౌత్ ఇండస్ట్రీలన్నింటిలో మాత్రమే కాకుండా టాలీవుడ్ లో సైతం తన సత్తా ఏంటో నిరూపించుకుని స్టార్ హీరోయిన్గా ఎదిగింది. ఎంత బిజీగా అమ్మడు మారిందంటే ఒకానొక సమయంలో సూపర్ స్టార్ మహేష్ బాబు లాంటి బడా స్టార్ హీరోల సైతం డేట్స్ ఇవ్వాలని అంత బిజీగా ఆమె మారిపోయింది. ఒకానొక సమయంలో ఆమె కోసం ఎందరో హీరోలు సైతం సినిమా డేట్లను సర్దుబాటు చేసుకుని మరి

See also  Salman Khan: సల్మాన్ ఖాన్ ఇంట్లో తీవ్ర విషాదం.. తరలి వస్తున్న ఇండస్ట్రీ..

rakul-preet-who-has-no-opportunities-in-films-has-finally-come-down-to-this-job

ఆ తర్వాత సినిమా షూటింగ్లో ప్రారంభించిన రోజులు ఉన్నాయి. ఇక టాలీవుడ్ లో తన హవా కొనసాగించి బాలీవుడ్లో అడుగు పెట్టిన రకుల్ ప్రీత్ సింగ్ ఆ తర్వాత వరుస చిత్రాలతో తెగ దూకుడు కొనసాగించింది. ఏడాదికి ఆరేడు చిత్రాలు చేస్తూ అప్పట్లో ఎంత బిజీ హీరోయిన్గా ఉండేదో మనం అర్థం చేసుకోవచ్చు. అలాంటి ఈ హీరోయిన్ ప్రస్తుతం అవకాశాలు లేక బాలీవుడ్ నుంచి కూడా అవకాశం రాక తల్ల డిల్లి పోతుందని చెప్పాలి. దాంతో చేసేది ఏమీ లేక ప్రస్తుతం సోషల్ మీడియాలో అందరినీ తన వైపు లాక్కునే ప్రయత్నం చేస్తుంది. ఓ వైపు కోలీవుడ్ పరిశ్రమ కూడా ఏమైనా పెద్దగా పట్టించుకోవడం లేదని మనకు అర్థమవుతుంది. అయితే ఇలాంటి సమయంలోనే ఏం చేయాలో సతమతమవుతున్న తరుణంలో అవకాశాలు రాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నది రకుల్.

See also  Megastar Chiranjeevi: ప్రేమికుల రోజున తన సతీమణీ తో కలిసి ట్రిప్ కి ప్లాన్ చేసిన మెగాస్టార్.. ఎక్కడికి వెళ్తున్నారు అంటే..

rakul-preet-who-has-no-opportunities-in-films-has-finally-come-down-to-this-job

దాంతో ఎందుకు ఖాళీగా ఉండి సమయాన్ని వృధా చేయాలని మొగ్గు చూపుతున్నట్లు రాజకీయాల వైపు మొగ్గు చూపుతున్నట్లు మనకు అర్థమవుతుంది. ఇటీవల మహారాష్ట్రలో జరిగిన ఓ పొలిటికల్ ఈవెంట్లో హాజరైంది రకుల్ ప్రీత్ సింగ్ దాంతో ఇటు రకుల్ ప్రీత్ సింగ్ అభిమానులే కాకుండా సినీ ప్రేక్షకులు సైతం నివ్వెరపోతున్నారు. ఒకప్పుడు ఖాళీ సమయం లేకుండా చాలా బిజీ బిజీగా ఉండే ఈ బ్యూటీ ప్రస్తుతం ఇలాంటి దుర్భర పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది అంటే ఆమె దారుణం అంటూ అభిమానులు ఆమె అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాంతో ఇటు సోషల్ మీడియాలో మరియు అవకాశాలు రాక రాజకీయాల వైపు ముగ్గు చూపుతోందా అంటూ రకరకాల వార్తలు చెక్కలు కొడుతుండడంతో మరొకసారి రకుల్ ప్రీత్ సింగ్ యొక్క పేరు నెట్టింట వైరల్ గా మారింది.

rakul-preet-who-has-no-opportunities-in-films-has-finally-come-down-to-this-job

ఇక తన గ్లామర్ తో ప్రతి ఒక్కరిని మిస్మరైజ్ చేస్తూ సోషల్ మీడియాలో అందాల ఆరబోతతో అందరినీ ఆకట్టుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. కనీసం ఎలాగైనా సరే అవకాశాలు మళ్లీ దారిన పడతాయని అనుకుంటుందేమో రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Opportunities) కానీ ఇప్పటివరకు ఏ తెలుగు సినీ నిర్మాతను కూడా మళ్లీ సంప్రదించలేదని తెలుస్తుంది. ఈ ఏడాది రకుల్ ప్రీత్ సింగ్ కి అవకాశాలు వచ్చేలా కనిపించడం లేదు కానీ వచ్చేయడాదైనా తెలుగులో అవకాశాలు లభిస్తుంది ఏమో చూడాలి అదే విషయం హాట్ టాపిక్ గా మారింది. ఏ ఇండస్ట్రియల్ అయినా సరే ఒక హిట్టు పడితే మళ్ళీ దారిన పడుతుందేమో చూడాలి ఆ అవకాశం కోసమే రకుల్ ప్రీత్ సింగ్ ఎదురుచూస్తున్నట్టు మనకు తెలుస్తుంది ఒకవేళ అలా అవకాశం దక్కితే మళ్ళీ మూడు నాలుగు సంవత్సరాలు బిజీ అయి అవకాశాలు మనకి కనిపిస్తున్నాయి.