
Rakul Preet Singh: తెలుగులో ఎన్నో చిత్రాలు నటించి స్టార్ హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఈ అమ్మడు సందీప్ కిషన్ తో జతకట్టి వెంకటాద్రి ఎక్స్ప్రెస్ అనే చిత్రంతో మన తెలుగు చిత్ర పరిశ్రమల అడుగుపెట్టింది. ఇక ఈ చిత్రం అనంతరం వరుస అవకాశాలు అందుకుంటూ స్టార్ హీరోయిన్గా తన పాపులారిటీని కైవసం చేసుకుంది. అయితే త్వరలో ఈ ముద్దుగుమ్మ పెళ్లి (Rakul Preet Singh Wedding) పీటలు ఎక్కబోతుంది. ఈ వివాహం కోసం తనకెంతో ఇష్టమైన గోవాలో లగ్జరీ హోటల్ ని బుక్ చేసింది.
పెళ్లి పనులు కూడా అన్ని పూర్తి చేసిందని చెప్పాలి. ఇక ఆ హోటల్లో మూడు రోజుల ముచ్చటగా వివాహం అంగరంగ వైభవంగా జరుగుతున్నది. ఇక ఈ వివాహానికి కొద్దిమంది బంధువుల స్నేహితుల నడుమ జరగబోతుందట. అయితే రకుల్ పెళ్లి చేసుకుంటున్న గోవా లోని ఐటిసి గ్రాండ్ చార్ట్ హోటల్ తాలూకా వివరాలు ఏంటి అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో పెగ వైరల్ అవుతున్నాయి. అయితే ఈ హోటల్ 45 ఎకరాల్లో విస్తరించి ఉంది. మొత్తం 246 గదులు ఉంటాయట. చల్లని
కొబ్బరి చెట్లు అందమైన వాతావరణం ఉంటుందట..
అయితే మేక్ మై ట్రిప్ కథనం ప్రకారం ఈ హోటల్లో అద్దే రోజుకి 19 నుంచి 70 వేల వరకు ఉంటుందట. గోవాలోనే అత్యంత లగ్జరైన ఈ హోటల్ రిసార్ట్ రకుల్ జాకీల సెల్లు జరగబోతుందని బాలీవుడ్లో వార్తలు గ్రూప్ అందుకున్నాయి. ఫిబ్రవరి 19 నుంచి రకుల్ జాకి ఫ్రీ వెడ్డింగ్ కార్యక్రమాలు మొదలవ్వనున్నాయి. పెళ్లి కోసం రకుల్ కోట్లలోనే ఖర్చు పెడుతుందట అయితే మనలాంటి సామాన్యులకు మాత్రం ఒక్క పెళ్లికి పెట్టిన ఖర్చు మనం 100 పెళ్లిళ్లు పెట్టవచ్చు అంటూ రకరకాల ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.(Rakul Preet Singh Wedding)