Home Cinema Dhanush – Aishwarya: రజనీకాంత్ కూతురు ధనుష్ ను పెళ్ళి చేసుకుంది ఆ స్టార్ హీరో...

Dhanush – Aishwarya: రజనీకాంత్ కూతురు ధనుష్ ను పెళ్ళి చేసుకుంది ఆ స్టార్ హీరో పై పగ తీర్చుకోవడం కోసమేనా.?

Dhanush – Aishwarya: రజినీకాంత్ పెద్ద కూతురు ధనుష్ మాజీ భార్య ఐశ్వర్య గురించి మనందరికీ తెలిసిన విషయమే.. ఇక రజనీకాంత్ పెద్ద కూతురు కోలీవుడ్ ఇండస్ట్రీలో డైరెక్టర్ గా తనేంటో నిరూపించుకుంటూ వస్తుంది. ఇక యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ కూతురు శృతి హాసన్ తో ధనుష్ కలిసి నటించిన త్రీ చిత్రానికి దర్శకురాలిగా పని చేసింది ఐశ్వర్య. ఇక ఇదే కాకుండా అప్పుడప్పుడు పలు చిత్రాలకు గాయకురాలిగా కూడా వ్యవహరిస్తూ ఉంటుంది. అయితే ఇలాంటి ఐశ్వర్య తన కంటే చిన్న వయసు ఉన్న ధనుష్ ని వివాహం చేసుకున్న సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిందే.

See also  Sukumar : సుకుమార్ ఇంట్లో చిరంజీవి బాలకృష్ణ మరీ అంత పిచ్చా?

dhanush aishwarya

ఇద్దరి పెళ్లి 2004 వ సంవత్సరంలో జరగగా ఈ జంటకు యాత్ర మరియు లింగానే ఇద్దరు కొడుకులు కలరు. కానీ దురదృష్టం వల్ల వీరి మధ్య విభేదాల కారణంగా అనుకోకుండా పద్దెనమిది ఏళ్ళ సుధీర్ఘ ప్రయాణం తర్వాత మీరు వివాహ బంధానికి స్వస్తి పలికి విడాకులు తీసుకుని ఎవరిదారు వారు చూస్తున్నారు.  అయితే ఈ విడాకుల అనంతరం ధనుష్ ను ఐశ్వర్య పెళ్లి చేసుకోవడం వెనుక అసలు సిసలైన కారణం ఉందని అందుకు సంబంధించిన ఈ వార్తని అప్పట్లో కోలీవుడ్ మీడియా తెగ ప్రచారం చేసిందనే విషయం కూడా ప్రస్తుతం వెలుగులోకి వచ్చింది.

See also  Star Heroines: ఓరినాయనో. సినిమాలలో అవకాశాలకోసం అలాంటి పనులు చేసిన స్టార్ హీరోయిన్లు వీళ్ళే..

Aishwarya Rajanikanth

మరి ఆ విషయం ఏంటో మనం ఇప్పుడు చూద్దాం.. ఐశ్వర్య ధనుష్ ని పెళ్లి చేసుకోక ముందే అప్పటి స్టార్ హీరో శింబు తో ప్రేమాయణాన్ని కొనసాగించింది అనే వార్తలు ఎక్కువగా వినిపించేవి. అయితే వీళ్ళిద్దరి మధ్య తరచూ గొడవలు తలెత్తడం తో మీరు బ్రేకప్ చెప్పుకున్నారని కాగా ఐశ్వర్య తనని ప్రేమించిన శింబు పై ఎలాగైనా పగ తీర్చుకోవాలి అనే కసి తో అప్పట్లో శింబు కి సరి సమానంగా సినిమాల లో నటిస్తూ పోటీగా ఉన్నటువంటి హీరో స్టార్ గా ఎదిగినటువంటి ధనుష్ పై ప్రేమను పెంచుకొని అతన్ని పెళ్లి చేసుకుంటానని ఏకంగా తన తండ్రి సూపర్ స్టార్ రజనీకాంత్ గారికి చెప్పేసిందట..

See also  Upasana : ఉపాసన డెలివరీ ఖర్చు ఎంత అయిందో ఎవరు పెట్టుకున్నారో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Rajanikanth Daughter Aishwarya

కూతురి మాట కాదని లేక సూపర్ స్టార్ రజనీకాంత్ సైతం వీరిద్దరి వివాహం చేయడానికి అంగీకరించాడట. దాంతో రజనీకాంత్ వీళ్లిద్దరి పెళ్ళికి అంగీకరించి ధనుష్ వాళ్ళ ఇంట్లో తెలియజేయడంతో సూపర్ స్టార్ రజనీకాంత్ సంబంధం అని వెంటనే ఓకే చేశాడట. ఇక ఆ తర్వాత ఎంతో హ్యపీగా పద్దెనమిది ఏళ్ళ సుధీర్ఘ ప్రయాణం అనంతరం పలు కారణాల చేత వీళ్ళిద్దరు (Dhanush – Aishwarya) విడిపోయారు.