Home Cinema Rajinikanth: ఆ విషయంలో ఇండియాలో అందరి హీరోలకంటే గ్రేట్ అనిపించుకున్న రజనీకాంత్..

Rajinikanth: ఆ విషయంలో ఇండియాలో అందరి హీరోలకంటే గ్రేట్ అనిపించుకున్న రజనీకాంత్..

rajinikanth-highest-remuneration-details

Rajinikanth: భాషా భేదం లేకుండా భారతీయ సినిమా ఇండస్ట్రీలో అందరికీ, భారతీయ సినీ అభిమానులు అందరికీ కూడా ఇష్టమైన హీరో రజనీకాంత్ అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఇటు కోలీవుడ్, అటు టాలీవుడ్ లో కూడా ఆయనకు సూపర్ స్టార్ రజినీకాంత్ గా ఒక వెలుగు వెలుగుతున్న గొప్ప హీరో. ఆయన భారత దేశంలోనే ( Rajinikanth highest remuneration ) నెంబర్ వన్ హీరోగా రజనీకాంత్ ని అందరూ తీసుకుంటారు. రజినీకాంత్ కి ఎంత వయసు వస్తున్నా ఆయన నటించే విధానం, ఆయన స్టైల్,అయిన ఒక్క చిన్న ఫోజు తో స్టిల్ ఇచ్చినా కూడా ప్రేక్షకులు ఆనందంతో విజిల్స్ వేస్తారు.

Rajanikanth-highest-remuniration-details

అలాంటి రజినీకాంత్ కూడా చాలా కాలం పాటు వరస ఫ్లాప్స్ ని రుచి చూడాల్సిన పరిస్థితి ఎదుర్కొన్నారు. రజినీకాంత్ సినిమాలో వరుసగా ఫ్లాప్ అవుతూ ఉంటే.. ఆయన అభిమానులు ఎంతగానో బాధపడ్డారు. ఇక రజనీకాంత్ ( Rajinikanth highest remuneration ) వయసు అయిపోయింది అని.. ఆయన మళ్లీ సక్సెస్ చూడలేడని అనుకునేవారు. కానీ జైలర్ సినిమాతో రజనీకాంత్ తన మీద ఉన్న అంచనాల్ని తిరగరాసాడు. మళ్లీ రజనీకాంత్ అంటే ఏంటో ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చూపించారు. సినిమా మామూలు బ్లాక్ పాస్టర్ హిట్ కాదు.. 600 కోట్ల రూపాయలను కలెక్షన్ తీసుకువచ్చిన సినిమా ఇది.

See also  ఆ హీరోతో పెళ్లవ్వకుండానే తల్లవ్వాలని అనుకుంటుందట అనుష్క. మరి ఏ హీరోతోనో తెలుసా.?

Rajanikanth-highest-remuniration-details-jailer

ఈ సినిమాతో భారత దేశంలో రజనీకాంత్ కి మరింత క్రేజ్ పెరిగింది. అభిమానులందరూ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. మళ్ళీ వాళ్ళ హీరో ఒకప్పటి రజనీకాంత్ లా కనిపించాడు. అయితే ఇప్పుడు రజనీకాంత్ తర్వాత సినిమా ( Rajinikanth highest remuneration ) తలైవా 171 సినిమా రెడీ అవుతుంది. ఈ సినిమాకి లోకేష్ కనగరాజు దర్శకత్వం వహిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే.ఇప్పటికే లోకేష్ కనగరాజు వరుస హిట్స్ తో తనదైన శైలిలో ముందుకు దూసుకుపోతున్న దర్శకుడు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో సినిమా అంటే బ్లాక్ బస్టర్ హిట్ గాని లేదా మినిమం గ్యారంటీ గానీ ఉంటుందన్న విషయం ప్రతి ఒక్కరికి తెలుసు.

See also  Spy Review : వాళ్ళని దారుణంగా వాడేసుకునే ఈ ట్రెండ్ ని ఎవరు తప్పిస్తారో.. స్పై రివ్యూ మరియు రేటింగ్..

Rajanikanth-highest-remuniration-Thalaivar

ఇప్పుడు రజినీకాంత్, లోకేష్ కనగరాజు కాంబినేషన్లో వస్తున్న సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ కొడుతుందని భారీ అంచనాలతో రజనీకాంత్ అభిమానులు అందరూ ఎదురు చూస్తున్నారు. కేవలం రజనీకాంత్ అభిమానులు మాత్రమే కాకుండా భారతీయ సినిమా ఇండస్ట్రీ కూడా ఈ సినిమా ఖచ్చితంగా ఒక సంచలనాన్ని క్రియేట్ చేయబోతాదని అంచనాలతో ఉన్నారు.అయితే ఈ సినిమాకి రజనీకాంత్ కి రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు.ఈ సినిమా నిమిత్తం రజనీకాంత్ కి 280 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ ఇస్తున్నారంట. ఇంతవరకు భారతదేశంలో ఏ స్టార్ హీరో కూడా ఇంత రెమ్యూనరేషన్ తీసుకోలేదు అంట. ఈ వయసులో కూడా భారతదేశంలో ఉన్న అందరి స్టార్ హీరోలని దాటుకొని.. హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న రజినీకాంత్ కి జై జైలు కొడుతున్నారు ఆయన అభిమానులు.