Home Cinema Rajinikanth: ఆ స్టార్ హీరోయిన్ పై ఆశపడ్డ సూపర్ స్టార్ రజినీకాంత్.. పెళ్ళి అయ్యాకకూడా..

Rajinikanth: ఆ స్టార్ హీరోయిన్ పై ఆశపడ్డ సూపర్ స్టార్ రజినీకాంత్.. పెళ్ళి అయ్యాకకూడా..

Rajinikanth: సూపర్ స్టార్ రజనీ కాంత్ అంటే అందరికీ సుపరిచితమే.. కేవలం ఒక్క తమిళ, తెలుగు ప్రేక్షకులకే కాక దేశ వ్యాప్తంగా గర్వించదగ్గ హీరో రజనీకాంత్. ఆయన చిత్రం విడుదలైతే తమిళనాడులో ఓ పండుగ వాతావరణమే.. మనందరికీ తెలిసిన విషయమే మొదట బస్ కండక్టర్ గా పని చేసాడన్న సంగతి.! చాలా తక్కువ మందికే తెలుసు. ఆ స్థాయి నుండి నటనపై ఆసక్తితో చైన్నై రైలెక్కి నేడు స్టార్ హీరోగా ఎదిగాడు. కేవలం హీరోగానే కాకుండా ఎన్నో సేవ కార్యక్రమాలు చేసాడు. అలాంటి ఓ గొప్ప నటుడు రజనీ కాంత్ పై ప్రస్తుతం ఓ రూమర్ వార్త వ్యాపిస్తుంది. అదేంటంటే..

rajinikanth-after-getting-married-fell-in-love-with-that-star-actress

మరి.! రజనీ కాంత్ ఆశ పడ్డ ఆ హీరోయిన్ ఎవరో ఇప్పుడు చూద్దామా.? దానికి సంబందించిన విషయాలేంటో మనమిప్పుడు తెల్సుకునే ప్రయత్నం చేద్దాం. రజనీ కాంత్ లత అనే అమ్మాయిని వివాహం చేసుకున్న విషయం మనందరికీ తెలుసు. పెళ్ళయ్యి ఇన్ని సంవత్సరాల వీళ్ళ వైవాహిక జీవితంలో ఏనాడు గొడవలు పడకుండా ఎంతో అన్యోన్యంగా ఉంటూ అందరి సనీ సెలబ్రెటీలకు ఆదర్శవంతగా నిలిచారు. ఇదిలా ఉంటే గతంలో ఆయన ఓ హీరోయిన్ పై ఆశ పడ్డాడంట. ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరింతకు ఆ హీరోయిన్ ఎవరనే విషయం ఇండస్ర్టీ వర్గాల్లో తెగ తిరుగుతుంది. ఇంతకు ఆ హీరోయిన్ ఎవరో తెలుసా.?

See also  Anu Emmanuel: నా లవ్ ఎఫైర్ అల్లు శిరీష్ తో మొదటగా తెలిసింది మా అమ్మకే అంటూ షాకింగ్ విషయం వెల్లడించిన అని ఇమాన్యుయల్.

rajinikanth-after-getting-married-fell-in-love-with-that-star-actress

ఒకప్పుడు సినీ ఇండస్ర్టీలో ఎంతో పేరు సంపాదించుకున్న హీరోయిన్, ఐటమ్ గర్ల్ గా పేరు మోసిన సిల్క్ స్మిత. తనకు అప్పట్లో ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుందో అందరికీ తెలుసు. అలాంటి హీరోయిన్ చిన్న వయసులో మరణించడం ఎంతో బాధ అలిగించింది ఇండస్ర్రీలో ప్రతీ ఒక్కరికి. ఇక మన అసలు విషయానికి వస్తే అప్పట్లో రజనీకాంత్ (Rajinikanth) కు సిల్క్ స్మితకు మధ్యన ఏదో నడుస్తుందన్న వార్త సినీ ఇండస్ర్టీ మొత్తం కోడై కూసిందట.

See also  Sreeja : అతనితో శ్రీజ కి మూడవ పెళ్లి అంటున్నారు.. మరీ ఘోరం..

rajinikanth-after-getting-married-fell-in-love-with-that-star-actress

ఇక అప్పట్లో రజనీ కాంత్ ఓ చిత్రంలో నటిస్తున్న సందర్భంలో ఆ చిత్రం ఐటమ్ సాంగ్ లో స్మిత నటించనున్నది. ఇక ఆ సాంగ్ లో వీళ్ళిద్దరి నడుమ రొమాన్స్ ఓ రేంజ్ లో సాగిందట. ఇక ఈ సంగతి ఆ నోట ఈ నోట వ్యాపించి వీళ్ళిద్దరి మధ్య ఏదో నడుస్తున్నది అని వీళ్ళిద్దరూ ప్రేమలో పడ్డారని, పెళ్ళయ్యాక కూడా రజనీ కాంత్ మరొక అమ్మాయిలో ప్రేమ కలిగి ఆ అమ్మాయి పై ఆశ పడ్డాడని ఇలా రకరకాల వార్తలు అప్పటి మీడియాల్లో కోడై కూసాయి. ఇక విషయాల పై ఏ రోజు ఇటు రజనీకాంత్ గానీ అటు సిల్క్ స్మిత నోరు కూడా మెదపలేదు. దాంతో వీళ్ళిద్దరి మధ్య సాగుతున్న ఆ యవ్వారం నిజమే నని అప్పట్లో సినీ ప్రముఖులే గాక చాలా మంది నెటీజన్లు సైతం నిజమనే నమ్మారు. ప్రస్తుతమైతే ఈ వార్త సోషల్ మీడియా అంతటా వైరల్ అవుతూ ఉంది.