Suma : యాంకర్ సుమ అంటే సినిమా వాళ్లకి, సినీ అభిమానులకి, బుల్లితెర వాళ్ళకి, బుల్లితెర అభిమానులకి అందరికీ కూడా ఎంత ఇష్టమో కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కృషి పట్టుదల ఉంటే.. మనం ఏమనుకున్నామో అదే జరగాలని లేకుండా.. మనకి దొరికే అవకాశాలను పట్టుకొని.. మనం ఎంత ఎదగచ్చని నిరూపించిన ( property from his wife Suma ) గొప్ప యాంకర్ సుమ. సినిమా రంగంలో హీరోయిన్ అవుదామని అడుగు పెట్టిన సుమ.. హీరోయిన్గా సక్సెస్ కాలేకపోయినా.. వెనుతిరగకుండా యాంకర్ గా తన జీవితాన్ని మొదలుపెట్టి.. ఈరోజు యాంకర్ అనగానే మొదట గుర్తుకొచ్చేది తెలుగు ఇండస్ట్రీలో సుమ మాత్రమే. ఆమె తన కెరీర్ ని మొదలు పెట్టిన మొదటి రోజు నుంచి ఈరోజు వరకు కూడా ఆమె వృత్తిపై ఆమెకి ఉన్న శ్రద్ధ, భక్తి ఎక్కడ కూడా తగ్గినట్టు కనిపించదు.
ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ.. ఏ తరం వాళ్ళనైనా ఎంతో ఎంకరేజ్ చేస్తూ.. వాళ్లకి నచ్చేలా మాట్లాడగలిగే గొప్ప వనిత సుమ. ఈమె ఎందరో మహిళలకు ఆదర్శమైనది. ఈమెను చూసి ఎందరో ఇన్స్పైర్ అయ్యి.. వాళ్ళ జీవితాల్లో సక్సెస్ను సాధించుకున్న వాళ్ళు కూడా ఉండి ఉంటారు. సుమ రాజీవ్ కనకాలని ప్రేమించి పెళ్లి చేసుకున్న ( property from his wife Suma ) విషయం మనందరికీ తెలిసిందే. వీళ్ళిద్దరి జంట చాలా చక్కనైనది. ఎవ్వరికైనా వీళ్ళ జంట నచ్చుతుంది. అంత సరదాగా, నిర్మలంగా, ఎంతో హాయిగా కనిపిస్తుంది ఈ జంట. ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటూ.. ఒకరికొకరు గౌరవించుకుంటూ.. గడిపే జంటలా కనిపిస్తుంది. అలాంటి ఈ జంటకు కూడా మనస్పర్థలు అనేవి వచ్చాయంట. వీళ్ళిద్దరూ ఒకానొక సమయంలో విడిపోవాలని కూడా అనుకున్నారంట. ఈ విషయం రూమర్ కాదు.. ప్రచారాలు అసలే కాదు.
సుమ ఒక ఇంటర్వ్యూలో.. నేను, నా భర్త రాజీవ్ కనకాల కూడా ఒక టైం లో విడిపోవాలనుకున్నామని.. విడిపోదామని ఆల్మోస్ట్ అనుకున్న సమయంలో మాకు పిల్లలు గుర్తుకొచ్చారని.. పిల్లల కోసం అలాంటి నిర్ణయం తీసుకోకూడదని మేము ఆగిపోయామని అని చెప్పింది. అసలు వీళ్ళిద్దరూ విడిపోయేంత గొడవలు ఉంటాయ. ఎవరిది తప్పై ( property from his wife Suma ) ఉంటుంది? అని నెటిజనులు ఆలోచించగా.. సుమ చాలా సమయస్ఫూర్తి, పట్టుదల ఉన్న మనిషి కాబట్టే.. ఇంటిని, పిల్లల్ని, కెరీర్ ని దేన్నీ కూడా అశ్రద్ధ చేయకుండా.. అంత గొప్ప స్థాయికి తీసుకొచ్చిన మహిళ. కాబట్టి ఖచ్చితంగా సుమ తప్పయితే ఉండదు, రాజీవ్ కనకాల తప్పని ఎందరో అన్నారు. ఇదిలా ఉంటే సుమకు సంబంధించిన మరో వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది.
ఈ వార్త చూసి చాలామంది షాక్ అవుతున్నారు. సుమ రెండు చేతుల బాగా సంపాదిస్తున్న సంగతం మనందరికీ తెలిసిందే. ఆమె ఖర్చు కంటే ఆదాయం విపరీతంగా ఉంటుంది. ఆమె ఆదాయం ఆమె అకౌంట్లోనే దాచుకుంటూ ఆమె దగ్గరే ఉంచుకుంటుందట. అయితే ఇటీవల ఆమె వీలునామా రాసిందని.. అందులో మొత్తం ఆస్తి పిల్లలిద్దరికీ చెందాలని రాసిందని.. ఒక్క రూపాయి కూడా రాజీవ్ కనకాల రాయలేదని వార్తలు హల్చల్ చేస్తున్నాయి. అసలు ఈ వార్తలో ఎంత నిజం ఉందో తెలియదు గానీ.. నిజంగా అలా రాసినా కూడా అంత పెద్ద తప్పేముందని కొందరు అంటున్నారు. అసలు రాజీవ్ కి చిల్లిగవ్వ కూడా ఆస్తి రాయకుండా.. మొత్తం పిల్లల పేరున రాసిందంటే.. రాజీవ్ మీద సుమకి ఎంత కోపం ఉండి ఉంటుంది. అసలు వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో అని అందరూ గుసగుసలాడుకుంటున్నారు.